Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
"మధురాధిపతే అఖిలం మధురం ! (లేడీస్ స్పెషల్ )"చాలా బాగుందండీ..వారి గాత్రమే కాదు రూపం కూడా మధురమే..
Very good
కం. మధురాధిపతి స్పెషల్గామధురం బతివలకు నైన మాసంగతియోమధురాధిపతి యఖిలజనమధురాకృతి నేను వినక మాన జిలేబీ.వినేశా! బాగుంది. (పాడినవారు తన్మయత్వంతో పాడియుంటే మరింత బాగుండేది)
@రాజి గారు,మీకు నచ్చినందులకు సంతోషం !@కష్టే ఫలే గారు,నెనర్లు.@శ్యామలీయం మాష్టారు !కందానికి నెనర్లు. మీరు మియాపూరు అవధానానికి రాలే దాండీ ? జిలేబి.
జిలేబిగారు. మియాపూరు అవధానానికి వళదామునకున్నా కుదరలేదు. మా కనిష్టసోదరుడి పుత్రికకు బాసరలో అక్షరాభ్యాసం కారణంగా అవధానం చూసేభాగ్యం తప్పిపోయింది.
వల్లభాచార్యం మధురం...పోస్టూ మధురం...జిలేబీ మధురం...
"మధురాధిపతే అఖిలం మధురం ! (లేడీస్ స్పెషల్ )"
ReplyDeleteచాలా బాగుందండీ..
వారి గాత్రమే కాదు రూపం కూడా మధురమే..
Very good
ReplyDeleteకం. మధురాధిపతి స్పెషల్గా
ReplyDeleteమధురం బతివలకు నైన మాసంగతియో
మధురాధిపతి యఖిలజన
మధురాకృతి నేను వినక మాన జిలేబీ.
వినేశా! బాగుంది. (పాడినవారు తన్మయత్వంతో పాడియుంటే మరింత బాగుండేది)
@రాజి గారు,
ReplyDeleteమీకు నచ్చినందులకు సంతోషం !
@కష్టే ఫలే గారు,
నెనర్లు.
@శ్యామలీయం మాష్టారు !
కందానికి నెనర్లు. మీరు మియాపూరు అవధానానికి రాలే దాండీ ?
జిలేబి.
జిలేబిగారు. మియాపూరు అవధానానికి వళదామునకున్నా కుదరలేదు. మా కనిష్టసోదరుడి పుత్రికకు బాసరలో అక్షరాభ్యాసం కారణంగా అవధానం చూసేభాగ్యం తప్పిపోయింది.
ReplyDeleteవల్లభాచార్యం మధురం...పోస్టూ మధురం...జిలేబీ మధురం...
ReplyDelete