Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఒక మేఘం కనిపించింది జిలేబి కవిత రాసిందిమేఘం గర్వపడిందిఒక మేఘం కనిపించింది ఓ మనసు కలత పడింది మేఘం వర్షించింది....బాగుందండీ మీ మేఘం కవిత ;)
ఒక మేఘం కనిపించిందిజిలేబి కవిత వ్రాశారుమా మనసు ఉప్పొంగిపోయింది
మీరు రాస్తూ ఉండండి...ఈ ఎండాకాలం అంతా చల్లగా ఉంటాం:-)
వచ్చెను వసంత మేఘము మెచ్చిరి జిలేబి పలుకుల మేడము గారున్ హెచ్చగునో కుందగునో ముచ్చెమటలు తగ్గె ననుచు మురిసితి నేనున్ బ్లాగు సుజన-సృజన
hahaha....
ఒక మేఘం కనిపించింది
ReplyDeleteజిలేబి కవిత రాసింది
మేఘం గర్వపడింది
ఒక మేఘం కనిపించింది
ఓ మనసు కలత పడింది
మేఘం వర్షించింది....
బాగుందండీ మీ మేఘం కవిత ;)
ఒక మేఘం కనిపించింది
ReplyDeleteజిలేబి కవిత వ్రాశారు
మా మనసు ఉప్పొంగిపోయింది
మీరు రాస్తూ ఉండండి...
ReplyDeleteఈ ఎండాకాలం అంతా చల్లగా ఉంటాం:-)
వచ్చెను వసంత మేఘము
ReplyDeleteమెచ్చిరి జిలేబి పలుకుల మేడము గారున్
హెచ్చగునో కుందగునో
ముచ్చెమటలు తగ్గె ననుచు మురిసితి నేనున్
బ్లాగు సుజన-సృజన
hahaha....
ReplyDelete