జిలేబిగారు, అమ్మలేని అయ్యలేడు. అయ్యలేక అమ్మలేదు. ఒకరికొకరు పరిపూరకాలు, సంపూరకాలు. రెండులా కనపడే ఒకటి, ఒకటే అయిన రెండు. ఉంగరంలో ఉన్నా నెక్లేస్ లో ఉన్నా ఉన్నది బంగారమే. కాని ఏమంటున్నాం ఉంగరం వగైరా అని, కాని బంగారమనం. అంచేత అమ్మేఅయ్య, అయ్యేఅమ్మ. అదే అద్వైతం.
జిలేబిగారు,
ReplyDeleteఅమ్మలేని అయ్యలేడు. అయ్యలేక అమ్మలేదు. ఒకరికొకరు పరిపూరకాలు, సంపూరకాలు. రెండులా కనపడే ఒకటి, ఒకటే అయిన రెండు. ఉంగరంలో ఉన్నా నెక్లేస్ లో ఉన్నా ఉన్నది బంగారమే. కాని ఏమంటున్నాం ఉంగరం వగైరా అని, కాని బంగారమనం. అంచేత అమ్మేఅయ్య, అయ్యేఅమ్మ. అదే అద్వైతం.
ఇందులో ఇంత అర్థం ఉందా???:-)
ReplyDelete