నేను ఇది కూడ చూసానండి. కాని ఇందులో బోలెడన్ని పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి. కథని చాలా మార్చేసారు. ఈ సినిమాలో మిథునం కథలోని "ఆత్మ" లోపించిందని నాకనిపించింది. కథ తెలుగింటి నేపధ్యంతో ఉంటుంది కాబట్టి ఈ సినిమా మనకి దగ్గరగా ఉండదు. తెలుగు మిథునమే బాగుందని నా అభిప్రాయం.
Thank u
ReplyDeleteWOW.. Thank you.
ReplyDeleteనేను ఇది కూడ చూసానండి.
ReplyDeleteకాని ఇందులో బోలెడన్ని పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి.
కథని చాలా మార్చేసారు. ఈ సినిమాలో మిథునం కథలోని "ఆత్మ" లోపించిందని నాకనిపించింది.
కథ తెలుగింటి నేపధ్యంతో ఉంటుంది కాబట్టి ఈ సినిమా మనకి దగ్గరగా ఉండదు. తెలుగు మిథునమే బాగుందని నా అభిప్రాయం.