Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఏం ముడి పెట్టారండీ... :)
పురాణ పండ ఫణి గారూ,ముడి మూడు ముళ్ళ తో పడిందాయే మరీ !చీర్స్జిలేబి
చాలా బావుంది....శుభోదయం....-:)
ఎగిసే అలలు గారూ,స్వాగతం ! నెనర్లు మీకు నచ్చినందులకు !చీర్స్జిలేబి
ఏమీ అర్ధం కాలేదు ఆ సంస్కృత ముక్కలు...!!!
ఏమీ అర్థ కాలేదని మరీ చతురమైన 'ముక్కల' సమాధానం చెబ్తున్నారు చాతుర్యమ్ ఇదే కదా కామోసు చాతుర్య గారిది !జిలేబి
అబ్బాయి చెప్పినదీ నిజమే :) అమ్మాయి చెప్పినదీ నిజమే :). తలకట్టు సొగసరి అబ్బాయికి గడసరి అమ్మాయి జవాబని పెట్టేరుగా సరి పోయింది. అహహహ :)
కష్టే ఫలే వారు మీరు చెప్పేక కాదన గలమా ! పేరులో నే పెన్నిధి ఉన్నవారాయే మరీ ను !చీర్స్జిలేబి.
naakooo aaa samskrutam asalu ardhamae kaalaedu.Mundu teluguloe ardham cheppandi.
హరీష్ బాబు గారూ,అది తెలుగే నండీ మరీ ను !కాకుంటే జిలేబీ రాతలు అట్లా గె ఉంటాయి మరి !జిలేబి.
కాస్త అర్ధం చెప్పి పుణ్యం కట్టుకోండి
వెంకట్ గారూ,అర్థం అయితే ఇక పుణ్యం పురుషార్థం అన్నీ చిక్కినట్టే !కష్టే ఫలే ! నదీనాం సాగరో గచ్చతి !జిలేబి.
సొగసరి అబ్బాయి అర్ధమయ్యాడు గడసరి అమ్మాయి అర్ధం కావడం లేదు మళ్ళి ఇంకో శ్లోకం ?? అందులో కష్టేఫలె అని ఉంది కాబట్టి ఆ తాత గారినే అడగుతాను . జిలేబి లా ఇలా గజిబిజి గా అయితే ఎలా జిలేబి గారు.
నిన్న తమిళం. ఇవ్వాళ సంస్కృతం. తెలుగులో ఎప్పుడు రాస్తున్నారు?
డాటేరు రమణ గారూ,ఒకటి దక్షిణం మరోకటి ఉత్తరం ! మధ్య న త్రిశంఖు త్రిలింగం రెండూ కలిపితే తెలుంగు కాదంటా రా మరి ?జిలేబి.
అయ్యవార్లు, అమ్మవార్లు,ఇంత శుభ్రం గా తెలుగు లో రాస్తే, అసలు అర్థం కాలేదంటా రేమిటండీ మరీను !ఈ డాటేరు బాబు మరీ ను ! ఎప్పడు తెలుగులో రాస్తున్నారు అనేసారు కూడాను !!చీర్స్జిలేబి.
ఏం ముడి పెట్టారండీ... :)
ReplyDeleteపురాణ పండ ఫణి గారూ,
Deleteముడి మూడు ముళ్ళ తో పడిందాయే మరీ !
చీర్స్
జిలేబి
చాలా బావుంది....శుభోదయం....-:)
ReplyDeleteఎగిసే అలలు గారూ,
Deleteస్వాగతం ! నెనర్లు మీకు నచ్చినందులకు !
చీర్స్
జిలేబి
ఏమీ అర్ధం కాలేదు ఆ సంస్కృత ముక్కలు...!!!
ReplyDeleteఏమీ అర్థ కాలేదని మరీ చతురమైన 'ముక్కల' సమాధానం చెబ్తున్నారు చాతుర్యమ్ ఇదే కదా కామోసు చాతుర్య గారిది !
Deleteజిలేబి
అబ్బాయి చెప్పినదీ నిజమే :) అమ్మాయి చెప్పినదీ నిజమే :). తలకట్టు సొగసరి అబ్బాయికి గడసరి అమ్మాయి జవాబని పెట్టేరుగా సరి పోయింది. అహహహ :)
ReplyDeleteకష్టే ఫలే వారు
Deleteమీరు చెప్పేక కాదన గలమా ! పేరులో నే పెన్నిధి ఉన్నవారాయే మరీ ను !
చీర్స్
జిలేబి.
naakooo aaa samskrutam asalu ardhamae kaalaedu.Mundu teluguloe ardham cheppandi.
ReplyDeleteహరీష్ బాబు గారూ,
Deleteఅది తెలుగే నండీ మరీ ను !
కాకుంటే జిలేబీ రాతలు అట్లా గె ఉంటాయి మరి !
జిలేబి.
కాస్త అర్ధం చెప్పి పుణ్యం కట్టుకోండి
ReplyDeleteవెంకట్ గారూ,
Deleteఅర్థం అయితే ఇక పుణ్యం పురుషార్థం అన్నీ చిక్కినట్టే !
కష్టే ఫలే ! నదీనాం సాగరో గచ్చతి !
జిలేబి.
సొగసరి అబ్బాయి అర్ధమయ్యాడు
Deleteగడసరి అమ్మాయి అర్ధం కావడం లేదు
మళ్ళి ఇంకో శ్లోకం ?? అందులో కష్టేఫలె అని ఉంది కాబట్టి ఆ తాత గారినే అడగుతాను .
జిలేబి లా ఇలా గజిబిజి గా అయితే ఎలా జిలేబి గారు.
నిన్న తమిళం. ఇవ్వాళ సంస్కృతం. తెలుగులో ఎప్పుడు రాస్తున్నారు?
ReplyDeleteడాటేరు రమణ గారూ,
Deleteఒకటి దక్షిణం మరోకటి ఉత్తరం !
మధ్య న త్రిశంఖు త్రిలింగం రెండూ కలిపితే తెలుంగు కాదంటా రా మరి ?
జిలేబి.
అయ్యవార్లు, అమ్మవార్లు,
ReplyDeleteఇంత శుభ్రం గా తెలుగు లో రాస్తే, అసలు అర్థం కాలేదంటా రేమిటండీ మరీను !
ఈ డాటేరు బాబు మరీ ను ! ఎప్పడు తెలుగులో రాస్తున్నారు అనేసారు కూడాను !!
చీర్స్
జిలేబి.