"అభ్యుదయాగ్రహ "? అంటే ఏమిటండీ? దీని అర్థం నాకు కొంచెం కూడా బోధపడలేదు! జిలేబీగారేమన్నా కొత్త సమాసం కనిపెట్టారో, నాకు సంస్కృతం రాకపోవటం వల్ల ఘట్టి చిక్కు వచ్చిందో తెలియటంలేదు. కొంచెం కనికరించి అభ్యుదయాగ్రహ అన్న సమాసం గురించి కొంచెం విడమరచి చెప్పగలరని ఆశిస్తున్నాను.
జిలేబి గారు మరిన్ని తీయనైన టపాలు కడతారని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteమీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDelete"అభ్యుదయాగ్రహ "?
ReplyDeleteఅంటే ఏమిటండీ? దీని అర్థం నాకు కొంచెం కూడా బోధపడలేదు! జిలేబీగారేమన్నా కొత్త సమాసం కనిపెట్టారో, నాకు సంస్కృతం రాకపోవటం వల్ల ఘట్టి చిక్కు వచ్చిందో తెలియటంలేదు. కొంచెం కనికరించి అభ్యుదయాగ్రహ అన్న సమాసం గురించి కొంచెం విడమరచి చెప్పగలరని ఆశిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteశుభాకాంక్షల కోసమొస్తే "అభ్యుదయాగ్రహ" మంటూ మతి పొగోడితే యెట్లా:-<>)
ReplyDelete