జిలేబి గారికి , శుభోదయం . మన ముందు యుగాల వారు , పరిశోధించి , పరిశీలించి , అనుభవించి నిర్ణయించిన శుభ విషయాలే మన జీవనాలకు మూలమై వున్నాయి . కనుక సూరీడు తూరుపు దిక్కున ఉదయిస్తాడు , తూరుపు దిక్కునే ఉదయించి తీరుతాడు . అంటే ఈ ప్రపంచంలో ( కాంతినందించే ) సూరీడు ఉదయించే దిక్కు తూరుపే . ఈ ఆధారమే ఈ ప్రపంచానికి దిక్కు అయిందని చెప్పుకోవలసిందే .
ఈ మిగిలినవన్నీ మనం మననం చేసుకొనేవి .
ఏకో న సత్ ? ఏకో నః సత్ ! ఏకం సత్ ? ఏకమేవ సత్ !!
ఎలా అన్నా ఒక్కటే . కారణం ఒక్కటే . ఆ రెండోది ప్రాణికోటి జీవనానికి అత్యవసరమైనది , నిత్యావసరమైనది .
శుభోదయం.
ReplyDeleteధర్మరాజుకే చేతనవుతుందేమో మీ "యక్షిణి" ప్రశ్నలకి సమాధానాలివ్వడానికి :)
జిలేబి గారికి ,
ReplyDeleteశుభోదయం .
మన ముందు యుగాల వారు , పరిశోధించి , పరిశీలించి , అనుభవించి నిర్ణయించిన శుభ విషయాలే మన జీవనాలకు మూలమై వున్నాయి .
కనుక సూరీడు తూరుపు దిక్కున ఉదయిస్తాడు , తూరుపు దిక్కునే ఉదయించి తీరుతాడు .
అంటే ఈ ప్రపంచంలో ( కాంతినందించే ) సూరీడు ఉదయించే దిక్కు తూరుపే .
ఈ ఆధారమే ఈ ప్రపంచానికి దిక్కు అయిందని చెప్పుకోవలసిందే .
ఈ మిగిలినవన్నీ మనం మననం చేసుకొనేవి .
ఏకో న సత్ ?
ఏకో నః సత్ !
ఏకం సత్ ?
ఏకమేవ సత్ !!
ఎలా అన్నా ఒక్కటే . కారణం ఒక్కటే . ఆ రెండోది ప్రాణికోటి జీవనానికి అత్యవసరమైనది , నిత్యావసరమైనది .
ఏకం సత్
ReplyDeleteభాస్కరుడు ఉదయించేదే తూర్పు.. :)