Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
చదువుల తల్లికి నమనము పదిలము గామమ్ము గావు పలుకుల బోటీ ! కుదురుగ చదువులు చక్కగ చదువుచు మేమెల్లరమిక చల్లగ యుండన్ !జిలేబి
శారద! నిను వేడెద విస్తారముగా భావమెల్ల సార్థకముగనన్సారము గాంచగ పద్యమపారముగ సుమధురముగను పలుకుల తల్లీజిలేబి
ReplyDeleteచదువుల తల్లికి నమనము
పదిలము గామమ్ము గావు పలుకుల బోటీ !
కుదురుగ చదువులు చక్కగ
చదువుచు మేమెల్లరమిక చల్లగ యుండన్ !
జిలేబి
ReplyDeleteశారద! నిను వేడెద వి
స్తారముగా భావమెల్ల సార్థకముగనన్
సారము గాంచగ పద్యమ
పారముగ సుమధురముగను పలుకుల తల్లీ
జిలేబి