Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ప్రకృతి యొడి జేరి పచ్చ తివాచి మీదపరవశమ్మున నడయాడు భాగ్యరేఖబ్రహ్మ లిఖియించె నేమొ మా భాస్కరన్నఆలుమగలకు నభివందనాలు శతము .
ఎంత అలవోకగా మీరిద్దరూ పద్యాలూ అల్లేస్తారో! వహ్వా.
అన్యగామి గారికి ధన్యవాదాలు . ఐనా .....మాపద్యాలకు సాంప్రదాయ కవి ట్రేడ్మార్కేది రాలేదు , ఆక్షేపాభ్యంతర సాధు చర్చలకు రాశీభూతమై , హేళనారూపాక్షింతలు వేసి పోనడపినా రుద్యుక్తులంబన్ని , ఏప్రాపుల్ బొందని వట్టి గ్రామ్యములు మాపద్యంబు లింకేటికిన్ .
ప్రకృతి యొడి జేరి పచ్చ తివాచి మీద
ReplyDeleteపరవశమ్మున నడయాడు భాగ్యరేఖ
బ్రహ్మ లిఖియించె నేమొ మా భాస్కరన్న
ఆలుమగలకు నభివందనాలు శతము .
ఎంత అలవోకగా మీరిద్దరూ పద్యాలూ అల్లేస్తారో! వహ్వా.
ReplyDeleteఅన్యగామి గారికి ధన్యవాదాలు . ఐనా .....
Deleteమాపద్యాలకు సాంప్రదాయ కవి ట్రేడ్మార్కేది రాలేదు , ఆ
క్షేపాభ్యంతర సాధు చర్చలకు రాశీభూతమై , హేళనా
రూపాక్షింతలు వేసి పోనడపినా రుద్యుక్తులంబన్ని , ఏ
ప్రాపుల్ బొందని వట్టి గ్రామ్యములు మాపద్యంబు లింకేటికిన్ .