Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
థాయి కందట్టులా వుందే!
కందట్టు ! పదము, మజ, బాగుందండీ సూర్య గారు! కువకువ యనుచున్బిందాసుగ థాయివలెన్నందంబుగ గల దనిరి మనసు కుదుటపడెన్ :)జిలేబి
కందట్టు ముళ్ళపూడి రమణార్యుల సృజనండి జిలేబీగారు !పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారిఅట్టుమీద ఒట్టంచును అలరించిరి వారే సుమతీ!!
దీని వల్ల బ్లాగర్లు లో కొంతమంది లాటిన్ భాషా పండితులు ఉన్నారని తెలుస్తోంది ☝️.
మంచి కాలం "పండిత పుత్రులు, పుత్రికలు " ఉన్నారని చెప్పలె :)జిలేబి
థాయి కందట్టులా వుందే!
ReplyDelete
ReplyDeleteకందట్టు ! పదము, మజ, బా
గుందండీ సూర్య గారు! కువకువ యనుచున్
బిందాసుగ థాయివలె
న్నందంబుగ గల దనిరి మనసు కుదుటపడెన్ :)
జిలేబి
కందట్టు ముళ్ళపూడి
ReplyDeleteరమణార్యుల సృజనండి జిలేబీగారు !
పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారి
అట్టుమీద ఒట్టంచును అలరించిరి వారే సుమతీ!!
దీని వల్ల బ్లాగర్లు లో కొంతమంది లాటిన్ భాషా పండితులు ఉన్నారని తెలుస్తోంది ☝️.
ReplyDelete
Deleteమంచి కాలం "పండిత పుత్రులు, పుత్రికలు " ఉన్నారని చెప్పలె :)
జిలేబి