Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
"సూదిబెజ్జము నందు ఒంటెను దూర్చుట సులబహ్మ్ కావచ్చు గాని ముతకసామెతలు వాడువారికి పరలోకము నందు స్థానము లభించుట దుర్లభము"---- కీసస్ జ్రీస్తు(లైలిబు 18;27)
పరలోకమందు స్థానమునరయ ముతక సామెతలవి నమ్ముము యివ్వవ్ !గిరగిర హరిబాబు పలుకుగరం మసాల, వినవమ్మ కందము జేర్చన్ :)జిలేబి
బ్రహ్మమానసపుత్రుడూ సాక్షాన్నారాయణావతారమూ ఐన నారదులవారి పేరును ఎందుకు ఊరకే దుర్వినియోగపరుస్తారు? దయచేసి అలా చేయవద్దు.
ఏవిషీ వొఘాయిత్యం?మీరు మాత్రం చందస్సును దుర్వినియోగ పరచట్లేదూ!అష్లాగే వారూనూ:-)
హరిబాబు గారూ, నేను ఛందస్సును దుర్వినియోగ పరచానా? శాంతమ్ పాపమ్.
అంత సులభంగా వదిలి పెట్టమండి బ్రహ్మ మానస పుత్రులైన మా నారదుల వారిని జిలేబి
మీరు రాయడం మొదలుపెడితే ముతక సామెతలైనా మెత్తబడతాయిగా :)
పద్మార్పిత వారికి, మరిచి పోయిన కథను గుర్తుకు తెచ్చారు కాబట్టి ఇవ్వాల్టి ముతక టపా మీకే అంకింతం :)జిలేబి
ఈ ముతకటపాలను పద్మార్పితతోనే సరిపెట్టండి...పద్మార్పిత అమ్మ, పద్మార్పిత అమ్మమ్మ, పద్మార్పిత నానమ్మలు ఏ పాపం ఎరుగరు. వారు అమాయకులు ... దయచేసి వదిలేయండి ... చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను.
"సూదిబెజ్జము నందు ఒంటెను దూర్చుట సులబహ్మ్ కావచ్చు గాని ముతకసామెతలు వాడువారికి పరలోకము నందు స్థానము లభించుట దుర్లభము"
ReplyDelete---- కీసస్ జ్రీస్తు(లైలిబు 18;27)
ReplyDeleteపరలోకమందు స్థానము
నరయ ముతక సామెతలవి నమ్ముము యివ్వవ్ !
గిరగిర హరిబాబు పలుకు
గరం మసాల, వినవమ్మ కందము జేర్చన్ :)
జిలేబి
బ్రహ్మమానసపుత్రుడూ సాక్షాన్నారాయణావతారమూ ఐన నారదులవారి పేరును ఎందుకు ఊరకే దుర్వినియోగపరుస్తారు? దయచేసి అలా చేయవద్దు.
ReplyDeleteఏవిషీ వొఘాయిత్యం?మీరు మాత్రం చందస్సును దుర్వినియోగ పరచట్లేదూ!అష్లాగే వారూనూ:-)
Deleteహరిబాబు గారూ, నేను ఛందస్సును దుర్వినియోగ పరచానా? శాంతమ్ పాపమ్.
Delete
Deleteఅంత సులభంగా వదిలి పెట్టమండి బ్రహ్మ మానస పుత్రులైన మా నారదుల వారిని
జిలేబి
మీరు రాయడం మొదలుపెడితే ముతక సామెతలైనా మెత్తబడతాయిగా :)
ReplyDelete
Deleteపద్మార్పిత వారికి,
మరిచి పోయిన కథను గుర్తుకు తెచ్చారు కాబట్టి ఇవ్వాల్టి ముతక టపా మీకే అంకింతం :)
జిలేబి
ఈ ముతకటపాలను పద్మార్పితతోనే సరిపెట్టండి...పద్మార్పిత అమ్మ, పద్మార్పిత అమ్మమ్మ, పద్మార్పిత నానమ్మలు ఏ పాపం ఎరుగరు. వారు అమాయకులు ... దయచేసి వదిలేయండి ... చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను.
Delete