Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
తట్టడు టపాసు లట్టుకనిట్టటు చూచుచు జిలేబి నిలుపోపున ? తాముట్టించుగాని , పాఠకచుట్టాలను గాల్చుదాక , శుభమగు సారూ !
రాజారావు గారికిదీపావళీయ శుభాకాంక్షలు !బుట్టెడు టపాసు లిచటన్చట్టని పెట్టుచు జిలేబి చక్కగ బోయెన్గట్టిగ బట్టిరి కవివర జట్టుగ గాల్చ మరిరండు చకచక నేడే :)జిలేబి
తట్టడు టపాసు లట్టుక
ReplyDeleteనిట్టటు చూచుచు జిలేబి నిలుపోపున ? తా
ముట్టించుగాని , పాఠక
చుట్టాలను గాల్చుదాక , శుభమగు సారూ !
ReplyDeleteరాజారావు గారికి
దీపావళీయ శుభాకాంక్షలు !
బుట్టెడు టపాసు లిచటన్
చట్టని పెట్టుచు జిలేబి చక్కగ బోయెన్
గట్టిగ బట్టిరి కవివర
జట్టుగ గాల్చ మరిరండు చకచక నేడే :)
జిలేబి