Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
దత్తపది - హర - శివ - భవ - కపాలిఅన్యార్థంలోశ్రీకృష్ణుని స్తుతిశ్రీకృష్ణం వందే జగద్గురుమ్వెన్న దొంగ :)కృష్ణ ! పరమాత్మ ! భవహర ! కేలు మొగువుయాదవ కరుణారాశివయ! నిను మేములవము ధ్యానించి నంతనే లయము గానచిత్తమేకాగ్ర మగునయ! చిద్విలాస!మమ్ములనిక పాలించుము మైందహనుడ!(ఎక్కడో చదివినట్లుందే :)జిలేబి
గిరిధర!మురమర్దనుడ! అహిరిపుడ!కంబుధర! సూరి!హిల్లోలములన్సరిజేయుమయా!వెన్నుడ!నరకాంతకుడ! శకటారి! నలమేనిదొరా!జిలేబి
ReplyDeleteదత్తపది -
హర - శివ - భవ - కపాలి
అన్యార్థంలో
శ్రీకృష్ణుని స్తుతి
శ్రీకృష్ణం వందే జగద్గురుమ్
వెన్న దొంగ :)
కృష్ణ ! పరమాత్మ ! భవహర ! కేలు మొగువు
యాదవ కరుణారాశివయ! నిను మేము
లవము ధ్యానించి నంతనే లయము గాన
చిత్తమేకాగ్ర మగునయ! చిద్విలాస!
మమ్ములనిక పాలించుము మైందహనుడ!
(ఎక్కడో చదివినట్లుందే :)
జిలేబి
ReplyDeleteగిరిధర!మురమర్దనుడ! అ
హిరిపుడ!కంబుధర! సూరి!హిల్లోలములన్
సరిజేయుమయా!వెన్నుడ!
నరకాంతకుడ! శకటారి! నలమేనిదొరా!
జిలేబి