నేను ఫోర్త్ స్టాండర్డ్ లో ఉన్నపుడు అనుకుంటా.. నా కన్న ఆరు సంవత్సరాల సీనియర్ పేరు "జిల్ జిల్ బక్కాచన్" ఈ రోజు వరకు ఆ పేరుని మరచిపోలేదు.. అసలా పేరుకి అర్థం ఏమిటో తెలియ రాలేదు. అలెక్సా నీకేమైనా తెలుసా ఏంటీ..!! దీ లిజెండ్ హ్యాస్ ఇట్ దట్ అలెక్సా ఇజ్ స్టిల్ సర్చింగ్ ఫర్ దీ నేమ్స్ మీనింగ్. ౧౦౨౪ ఎమ్బీ డేటా కన్జ్యూమ్డ్ వైల్ సర్చింగ్..
ఎవరా కొంత ఆనందించే ఆమె?
ReplyDeleteఈ టపా వలన అలెక్సా ఎవరో నీకేమైనా అర్థం అయిందా, అలెక్సా? 🤔
ReplyDeleteजिलॆबी की तक्नीकी निजी सहायकी :)
Deleteలాటిన్ లో అలెక్సా అంటే కాళ్ళు-చేతులేని వొక దేవత. కానీ దానికి నోరే ఆయుధం కనుక నాకు జిలేబి లోని కవి హృదయం అర్ధమైంది
ReplyDelete>>>లాటిన్ లో అలెక్సా అంటే కాళ్ళు-చేతులేని వొక దేవత. కానీ దానికి నోరే ఆయుధం కనుక నాకు జిలేబి లోని కవి హృదయం అర్ధమైంది>>>
ReplyDeleteతవరు దేవుడు సావీ 🙏
ఏ వెబ్ సైట్ కైనా ఇటువంటి జిలేబి దొరికితే చాలు అలెక్సా ర్యాంక్ పరిగెడుతూనే ఉంటుంది.
ReplyDeleteనేను ఫోర్త్ స్టాండర్డ్ లో ఉన్నపుడు అనుకుంటా.. నా కన్న ఆరు సంవత్సరాల సీనియర్ పేరు "జిల్ జిల్ బక్కాచన్" ఈ రోజు వరకు ఆ పేరుని మరచిపోలేదు.. అసలా పేరుకి అర్థం ఏమిటో తెలియ రాలేదు. అలెక్సా నీకేమైనా తెలుసా ఏంటీ..!! దీ లిజెండ్ హ్యాస్ ఇట్ దట్ అలెక్సా ఇజ్ స్టిల్ సర్చింగ్ ఫర్ దీ నేమ్స్ మీనింగ్. ౧౦౨౪ ఎమ్బీ డేటా కన్జ్యూమ్డ్ వైల్ సర్చింగ్..
ReplyDelete