Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
వేరుని
కనిపించక నిలిచా
వేరని చూసేరు
వేరూనిన నాపై
వారు పెరిగినారు
పెరిగిన వారు
కనిపించేరు
మెచ్చినారు జనులు
కనిపిస్తేనే కదా
దేనికైన ఉనికి ?
ఉనికి
లేదు నాకు.
అయినా
జీవగర్రను నేను
వేరూని నిలచా.
-బావా! రోగానికి రామా! వరద! అనవలె నదియె మందోయ్ శివుడేకైవల్యంపు కషాయముగా వర్ణించిన భలే సుఖమునిచ్చెడిదోయ్
-నిను నమ్మి యుంటి పరలోకనాథుని తనయ ! జనాళి కసటుల పోగొట్టిన ప్రేమరూప! పాపమ్మును పోగొట్టు ప్రభు యీశ! మోక్షపు దాయీ
హేపీ సిబ్లింగ్స్ డే , హేయ్చూపుడు వేళ్ళింక నీవు చూపుట మానెయ్పాపము తగులుద్ది , హితుడ ! రాపాడుట వద్దు పద్య రాతల యందున్ .
-నారాయణుడే నన్నియురా! రాముడు కన్నడునతడాయెన్ నమ్మంగా రక్షయు సుఖమున్ మనపై రహి కురిపించు నతడె పరమాత్మయగున్
-హరివేరితరులు వేరనిపరిపరి వాపోవనేల ? పరమాత్మ యొకండె రుజువని తెలిసి భేధములరసి తరసి చూడనేల ప్లాయన వీరా!
-చదివాక నిజముగామదియె ద్రవించె కనుల జలమానందపు భాష్పధరుణధానమయెన్ రామదాసు జన్మస్థలపు సమాచారముతో
-ధర్మము కాదిది పలికిరిధర్మముఁ దప్పిన వనితకు, దండము లిడిరేధర్మము దప్పిన మనిషికిధర్మంబు విచక్షణ మను ధర్మంబగునౌ
-ఆది వాసుల బతుకుల నరసి చూడగొంగళి వలె నిస్తేజము గోచరించెడెబ్బది పయి బడిన మన దేశ ప్రగతికాలమున చూడగా వీరి కష్టములను
ఓరీ మూర్ఖ భక్త శిఖామణులారా !అల్ప ప్రాణులార ! వినండర్రా గురువు గారు వచ్చి గుడ్డి నమ్మకములమూఢ భక్తుల నడుము పయి గుద్దుగుద్ది మూర్ఖులార కొంతైన మారండటంచు బోధ చేసి టాట్ అనిరయొ
-మామిడాకుల తోరణ మాల లచటమంచమునకు శోభనుఁ గూర్చె; మత్కుణములువాటి వాసనకు బెదిరి పరుగు లిడుచునక్కె మూలలో; కత కంచి నగరి చేరె కవివరులు నిదురను జారు కాలమాయె
బుధ్ధితొలగె , మంచమునకు శోభను గూర్చె ,మత్కుణముల జాతి మలగి పోయెనెన్నడో , యిదేమి యీ పండితుల గోల ?అహహ ! తెలివి గలదె ? బహు పసందు 😁
-పట్టి పట్టి పదమ్ముల బాహు బలముతోడు గట్టిన పేరుకు తొంక బారుగోల చేయకున్న నిలుచు కొంత యైన పేరు ? రాజరాజ! జనుల పెన్నిధులవె:)నారదా!
అస లేమిటి తమ గోలా ? పస గలదా ? ' అంతరించె మత్కుణములు ' తామసము మతుల కెక్కెన ? యేవృషబం బీనె ? బుధ ! దూడ నెక్కడ గట్టిర్ ?
-పండిన తల మీరండీ కొండాడిరి రామదాసు గూర్చి విషయముల్దండిగ తెలిపి జనాళికిభండన భీముడు మిము ప్రతిపాలింతురుగా
-పోరాడెదము విడువకన్వేరూనె జులుమ్ము సేయ పెడదారులలోనేరము సేసిరని దుమికిఘోరంబన్యాయముగను గురిపెట్టుటయున్
-అన్నా! మధుమేహము కలుగన్నా ! క్షీణించు శక్తి కచ్చితముగ! ఓరన్నా! మాటవినుము పరమాన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ
-విలువైనది నీ వదనముపలుకులు నీవి మధురమ్ము ప్రభు పరలోకమ్ములకిల లో మార్గముగానిలచిన కరుణామయా పునీతా జోతల్
-జీవితమే పులకించగ నీ వీణను సవరిచి మది నిండుగ కృష్ణారావేలరా యని బిలచినీ వేలా పాడవే మునిజనులు పొగుడన్
' రామా ! కృష్ణా ! ' యని , కవిసామజములు వలుక రేల ? స సమస్యా రోగామిత కుమతులయి , కుమిలి ,పామర జను లటుల నేల పడి చావంగన్ ?
-ఓరబ్బి తిక్క రేగిందా! రోజంతా కసబిస యా! తిక్కయు నబ్బో రావడియు జరిగెనాగోరంట్లా బస్సు నెక్కి కొట్లాడెదమోయ్ :)
-తపమొనరిచె రామ యనన్కపిసైన్యమ్మెల్లఁ , గొల్చెఁ గద లంకేశున్కపటస్థులు రాక్షసులు సురపతియు వరుణాది తదితర మహాశక్తుల్
-ఆయిలు ధర పై కెగురన ?ఓయి! జిలేబి తెలుపవె తిరుక్షవరమ్మాతాయిలపు సంధి మాటలమాయా జాలంపు తెర ప్రమద! యేమగునే :)
-గమనిక చదువరి! నా బ్లాగు మూత పడు; కొత్త సైటుకు తెరను తీసాను! మహా జనులారా రండు! మనమిక కలిసెదమచట రోచిస్సులతో https://syamalarao.in/పిలిచిన రాకుందుమా :)వచ్చెదము వచ్చెదమిదే మెచ్చుచు మీ కొత్తయింటి మెట్లని శ్యామాతచ్చాడి పదమ్ములనిదెతెచ్చుకొనుచు పద్యముల ప్రతిష్టాపింపన్
తమరా , జిలేబి పండిత ! నమము 🙏 , లహంకార శోభిత శిరో భూషా ! మము బోట్ల తిట్టి , ' ఘనతలు 'సముపార్జించండి సారు ! సంబర మొదవున్ .
-రాధ స్నేహితి తన రారంగ నద్దానిఅన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
-పరమాత్మ జపము విడువకనిరతము సేయగ హృదయము నిమ్మళమొందున్హరి హరి యనవే మనసాతరతమ భేదములు తొలగు తరియించెదవే
-ఓండ్ర యన నేమియొ తెలుప నొక్క గురువుగారు పిల్లలును బజారు గరిడి జేరగాడిదలు గానమొనరించెఁ గమ్రముగనుచూచి సంతస మొంది కిసుక్కు నగిరి
-నీవు నన్ను విడిచినను నేను నిన్నువిడువను బలికె నాసామి వేగము విడువంగను దురాశ విడుచును వ్యాకులమదె నాకలి గొనిన జనులకు నాల్గు మెతుకులిమ్ము వెంకయ్య సామి బలికె జిలేబి
-శాఫోని చదివెను బుచికిసోఫాగా పిచ్చివాని సొంత కవితలాకైఫీయతు తెలుసుకొనకసాఫీసీదా వచించె సాంబారిడ్లీ :)
-గంజాయిగొని బలికితివొకంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే?పింజారీవెధవా! నినురంజణి లో కాల్చెదగునురా దుశ్శీలా
-పిలక కత్తరింపు పిట్టకతల తోడుదేశ మందు జరుగు దెబ్బలాటజోడి తాత బల్కె జుట్టురాలెడు తీరురాజకీయ మనగ రచ్చ యేను
-బండ నిదురలోనన్ కన బడిన తృటినిఅమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టెముద్దు గాను~ గౌరవమున ముందు సాగిల పడి నందులకు భళిభళారె యనుచు
అలనాటి నాటక ప్రస్థానంhttp://ishtapadi.blogspot.com/2026/04/blog-post_20.htmlయూట్యూబు లింకులు https://youtu.be/BKdeKebhJG4?si=l9t6UzvRzkg3ew3Fషార్ట్ వీడియోస్ వున్నాయి.
-ఫేకు బుక్కు బతుకులాయె పెద్దలారయెచట చూసిన ఫ్రాడులాయె నవి తెలుపుచదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్మునొక్కడు మొబయిలు బటను క్లిక్కులన్ను
Claude పూరణ విత్తమిచ్చుట గాదయా వేఁడువారిచిత్తమందలి వేదన చెప్పకుండమెత్తని మాటలే చెప్పి మేలు చేయుదానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె॥
General observation :Claude as of date encounters issue with 3rd line always meter going for toss :)
-
ReplyDeleteబావా! రోగానికి రా
మా! వరద! అనవలె నదియె మందోయ్ శివుడే
కైవల్యంపు కషాయము
గా వర్ణించిన భలే సుఖమునిచ్చెడిదోయ్
-
ReplyDeleteనిను నమ్మి యుంటి పరలో
కనాథుని తనయ ! జనాళి కసటుల పోగొ
ట్టిన ప్రేమరూప! పాప
మ్మును పోగొట్టు ప్రభు యీశ! మోక్షపు దాయీ
హేపీ సిబ్లింగ్స్ డే , హేయ్
ReplyDeleteచూపుడు వేళ్ళింక నీవు చూపుట మానెయ్
పాపము తగులుద్ది , హితుడ !
రాపాడుట వద్దు పద్య రాతల యందున్ .
-
ReplyDeleteనారాయణుడే నన్నియు
రా! రాముడు కన్నడునతడాయెన్ నమ్మం
గా రక్షయు సుఖమున్ మన
పై రహి కురిపించు నతడె పరమాత్మయగున్
-
ReplyDeleteహరివేరితరులు వేరని
పరిపరి వాపోవనేల ? పరమాత్మ యొకం
డె రుజువని తెలిసి భేధము
లరసి తరసి చూడనేల ప్లాయన వీరా!
-
ReplyDeleteచదివాక నిజముగా
మదియె ద్రవించె కనుల జలమానందపు భా
ష్పధరుణధానమయెన్ రా
మదాసు జన్మస్థలపు సమాచారముతో
-
ReplyDeleteధర్మము కాదిది పలికిరి
ధర్మముఁ దప్పిన వనితకు, దండము లిడిరే
ధర్మము దప్పిన మనిషికి
ధర్మంబు విచక్షణ మను ధర్మంబగునౌ
-
ReplyDeleteఆది వాసుల బతుకుల నరసి చూడ
గొంగళి వలె నిస్తేజము గోచరించె
డెబ్బది పయి బడిన మన దేశ ప్రగతి
కాలమున చూడగా వీరి కష్టములను
ఓరీ మూర్ఖ భక్త శిఖామణులారా !
ReplyDeleteఅల్ప ప్రాణులార ! వినండర్రా
గురువు గారు వచ్చి గుడ్డి నమ్మకముల
మూఢ భక్తుల నడుము పయి గుద్దు
గుద్ది మూర్ఖులార కొంతైన మారండ
టంచు బోధ చేసి టాట్ అనిరయొ
-
ReplyDeleteమామిడాకుల తోరణ మాల లచట
మంచమునకు శోభనుఁ గూర్చె; మత్కుణములు
వాటి వాసనకు బెదిరి పరుగు లిడుచు
నక్కె మూలలో; కత కంచి నగరి చేరె
కవివరులు నిదురను జారు కాలమాయె
బుధ్ధితొలగె , మంచమునకు శోభను గూర్చె ,
ReplyDeleteమత్కుణముల జాతి మలగి పోయె
నెన్నడో , యిదేమి యీ పండితుల గోల ?
అహహ ! తెలివి గలదె ? బహు పసందు 😁
-
Deleteపట్టి పట్టి పదమ్ముల బాహు బలము
తోడు గట్టిన పేరుకు తొంక బారు
గోల చేయకున్న నిలుచు కొంత యైన
పేరు ? రాజరాజ! జనుల పెన్నిధులవె
:)
నారదా!
అస లేమిటి తమ గోలా ?
Deleteపస గలదా ? ' అంతరించె మత్కుణములు ' తా
మసము మతుల కెక్కెన ? యే
వృషబం బీనె ? బుధ ! దూడ నెక్కడ గట్టిర్ ?
-
ReplyDeleteపండిన తల మీరండీ
కొండాడిరి రామదాసు గూర్చి విషయముల్
దండిగ తెలిపి జనాళికి
భండన భీముడు మిము ప్రతిపాలింతురుగా
-
ReplyDeleteపోరాడెదము విడువకన్
వేరూనె జులుమ్ము సేయ పెడదారులలో
నేరము సేసిరని దుమికి
ఘోరంబన్యాయముగను గురిపెట్టుటయున్
-
ReplyDeleteఅన్నా! మధుమేహము కలు
గన్నా ! క్షీణించు శక్తి కచ్చితముగ! ఓ
రన్నా! మాటవినుము పర
మాన్నముఁ బెట్టవలదు మన మల్లునకు సుమీ
-
ReplyDeleteవిలువైనది నీ వదనము
పలుకులు నీవి మధురమ్ము ప్రభు పరలోక
మ్ములకిల లో మార్గముగా
నిలచిన కరుణామయా పునీతా జోతల్
-
ReplyDeleteజీవితమే పులకించగ
నీ వీణను సవరిచి మది నిండుగ కృష్ణా
రావేలరా యని బిలచి
నీ వేలా పాడవే మునిజనులు పొగుడన్
' రామా ! కృష్ణా ! ' యని , కవి
ReplyDeleteసామజములు వలుక రేల ? స సమస్యా రో
గామిత కుమతులయి , కుమిలి ,
పామర జను లటుల నేల పడి చావంగన్ ?
-
ReplyDeleteఓరబ్బి తిక్క రేగిం
దా! రోజంతా కసబిస యా! తిక్కయు న
బ్బో రావడియు జరిగెనా
గోరంట్లా బస్సు నెక్కి కొట్లాడెదమోయ్ :)
-
ReplyDeleteతపమొనరిచె రామ యనన్
కపిసైన్యమ్మెల్లఁ , గొల్చెఁ గద లంకేశున్
కపటస్థులు రాక్షసులు సు
రపతియు వరుణాది తదితర మహాశక్తుల్
-
ReplyDeleteఆయిలు ధర పై కెగురన ?
ఓయి! జిలేబి తెలుపవె తిరుక్షవరమ్మా
తాయిలపు సంధి మాటల
మాయా జాలంపు తెర ప్రమద! యేమగునే :)
-
ReplyDeleteగమనిక చదువరి! నా బ్లా
గు మూత పడు; కొత్త సైటుకు తెరను తీసా
ను! మహా జనులారా రం
డు! మనమిక కలిసెదమచట రోచిస్సులతో
https://syamalarao.in/
పిలిచిన రాకుందుమా :)
వచ్చెదము వచ్చెదమిదే
మెచ్చుచు మీ కొత్తయింటి మెట్లని శ్యామా
తచ్చాడి పదమ్ములనిదె
తెచ్చుకొనుచు పద్యముల ప్రతిష్టాపింపన్
తమరా , జిలేబి పండిత !
ReplyDeleteనమము 🙏 , లహంకార శోభిత శిరో భూషా !
మము బోట్ల తిట్టి , ' ఘనతలు '
సముపార్జించండి సారు ! సంబర మొదవున్ .
-
ReplyDeleteరాధ స్నేహితి తన రారంగ నద్దాని
అన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
-
ReplyDeleteపరమాత్మ జపము విడువక
నిరతము సేయగ హృదయము నిమ్మళమొందున్
హరి హరి యనవే మనసా
తరతమ భేదములు తొలగు తరియించెదవే
-
ReplyDeleteఓండ్ర యన నేమియొ తెలుప నొక్క గురువు
గారు పిల్లలును బజారు గరిడి జేర
గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను
చూచి సంతస మొంది కిసుక్కు నగిరి
-
ReplyDeleteనీవు నన్ను విడిచినను నేను నిన్ను
విడువను బలికె నాసామి వేగము విడు
వంగను దురాశ విడుచును వ్యాకులమదె
నాకలి గొనిన జనులకు నాల్గు మెతుకు
లిమ్ము వెంకయ్య సామి బలికె జిలేబి
-
ReplyDeleteశాఫోని చదివెను బుచికి
సోఫాగా పిచ్చివాని సొంత కవితలా
కైఫీయతు తెలుసుకొనక
సాఫీసీదా వచించె సాంబారిడ్లీ :)
-
ReplyDeleteగంజాయిగొని బలికితివొ
కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే?
పింజారీవెధవా! నిను
రంజణి లో కాల్చెదగునురా దుశ్శీలా
-
ReplyDeleteపిలక కత్తరింపు పిట్టకతల తోడు
దేశ మందు జరుగు దెబ్బలాట
జోడి తాత బల్కె జుట్టురాలెడు తీరు
రాజకీయ మనగ రచ్చ యేను
-
ReplyDeleteబండ నిదురలోనన్ కన బడిన తృటిని
అమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె
ముద్దు గాను~ గౌరవమున ముందు సాగి
ల పడి నందులకు భళిభళారె యనుచు
అలనాటి నాటక ప్రస్థానం
ReplyDeletehttp://ishtapadi.blogspot.com/2026/04/blog-post_20.html
యూట్యూబు లింకులు
https://youtu.be/BKdeKebhJG4?si=l9t6UzvRzkg3ew3F
షార్ట్ వీడియోస్ వున్నాయి.
-
ReplyDeleteఫేకు బుక్కు బతుకులాయె పెద్దలార
యెచట చూసిన ఫ్రాడులాయె నవి తెలుపు
చదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము
నొక్కడు మొబయిలు బటను క్లిక్కులన్ను
Claude పూరణ
ReplyDeleteవిత్తమిచ్చుట గాదయా వేఁడువారి
చిత్తమందలి వేదన చెప్పకుండ
మెత్తని మాటలే చెప్పి మేలు చేయు
దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె॥
General observation :
ReplyDeleteClaude as of date encounters issue with 3rd line always meter going for toss :)