ఐశ్వర్యం తో వయసు
కనకం తో కాంతం
వెరసి అయస్కాంతం
మమత జుక్ జుక్ రైలు బండి
ప్రణబ్ ఫైనాన్స్
వెరసి 'బంగ్లా' ఖాతం!
సర్దార్జీ - ముఖర్జీ-బెనర్జీ
వెరసి "సోనార్" భారత్
మేరా భారత్ నేటి భాగోతం !
చీర్స్
జిలేబి.
శవాలంకారం.
-
*శవాలంకారం.*
*ఊపిరున్నంత కాలంలోనే వ్యక్తులను పేరుతో పిలుస్తారు ఆపై శవం అనే అంటారు.
ముద్దుగా నేటి కాలంలో పార్ధివ శరీరం అంటున్నారు. పార్ధివ శరీరం అంటే శవమ...
11 hours ago
జిలేబీ గారూ !
ReplyDeleteబావుండండీ !
బాగుందండి.
ReplyDeleteమొత్తానికి సీరియస్ విషయాలను కూడా సరదాగా చెప్పే మీకు కంగ్రాట్స్. బాగుందండి.
ReplyDeleteచేదు నిజాన్ని జిలేబీ లా తియ్యగా చేసి చెప్పారు కదా!:)
ReplyDelete