వేళా వేళా భాస్కరుని రాకతో
కువ కువ మనె కామెంట్లతో
వన్నె విషయాలతో
వెరైటీ రచనలతో జా
లు వారు కవితలతో
గుర్తింపు గలిగిన
లుక్ గుడ్ బ్లాగులతో
కూడలీ హారమై న తెలుగు బ్లాగు లోకానికి శుభోదయం!
చీర్స్
జిలేబి.
(టైటిల్ కర్టసీ- భారారే గారి వేకువ వెలుగులు సీరీస్ )
అంతర్జాతీయ రాజకీయాలు
-
* అంతర్జాతీయ రాజకీయాలు*
*అంతర్జాతీయ రాజకీయాలు ఇంత వేగంగా జరుగుతుండడం ఇదే మొదటి సారేమో
అనిపిస్తుంది. *
*ట్రంపుగారు రెండో సారి గద్దెనెక్కేకా అరు నెలల్లో ...
1 hour ago
జిలేబి గారు, ఏంటండోయ్ నామీద పడ్డారు :)
ReplyDelete