దేశం లో సత్యానికి కూడా బెయిలు దొరక లే
సత్యం దూరమయి పోయే దేశంలో
అయినా సత్యానికి బెయిలు దొరకలే
సత్యమేవ జయతే అనే దేశం
తెల్ల బట్టలు ధరించే నాయకులూ -
కాషాయం ధరించే స్వాములు
ఏక పత్నివ్రతం పాటించే భర్తలు , భార్యలు
అమ్మా నాన్నల మాటలు జవదాటని పిల్లలు
దేశం బానే ఉంది- ఈ విషయాలలో -
అయినా - ఈ సత్యానికి మాత్రం ఎందుకో అంత వెరపు మనకి?
సత్యాన్ని ఎందుకిలా బందీ చేసేసాం మనం?
అబ్బే - హరివిల్లు మనకు నచ్చదా ?
ఏమో ప్రిజం లో నించే మనం జీవితాని సాగించాల?
చీర్స్
జిలేబి.
శవాలంకారం.
-
*శవాలంకారం.*
*ఊపిరున్నంత కాలంలోనే వ్యక్తులను పేరుతో పిలుస్తారు ఆపై శవం అనే అంటారు.
ముద్దుగా నేటి కాలంలో పార్ధివ శరీరం అంటున్నారు. పార్ధివ శరీరం అంటే శవమ...
3 hours ago
chaala baagundi
ReplyDeleteసత్యం బయటపడితే మేమంతా దొరికిపోమా!
ReplyDeleteదేశం లో సత్యానికి కూడా బెయిలు దొరక లే
ReplyDelete_______________________________
Satyam Ramalinga Raju is on bail now :))
వేలకోట్ల స్వాహా చేసిన అందిరి లాగే
ReplyDeleteమన 'సత్యానికి సమన్యాయం ' జరగాలి :)