దేశం లో సత్యానికి కూడా బెయిలు దొరక లే
సత్యం దూరమయి పోయే దేశంలో
అయినా సత్యానికి బెయిలు దొరకలే
సత్యమేవ జయతే అనే దేశం
తెల్ల బట్టలు ధరించే నాయకులూ -
కాషాయం ధరించే స్వాములు
ఏక పత్నివ్రతం పాటించే భర్తలు , భార్యలు
అమ్మా నాన్నల మాటలు జవదాటని పిల్లలు
దేశం బానే ఉంది- ఈ విషయాలలో -
అయినా - ఈ సత్యానికి మాత్రం ఎందుకో అంత వెరపు మనకి?
సత్యాన్ని ఎందుకిలా బందీ చేసేసాం మనం?
అబ్బే - హరివిల్లు మనకు నచ్చదా ?
ఏమో ప్రిజం లో నించే మనం జీవితాని సాగించాల?
చీర్స్
జిలేబి.
సమస్య - 5625
-
20-10-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్”
(లేదా...)
“హంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగ...
33 minutes ago


chaala baagundi
ReplyDeleteసత్యం బయటపడితే మేమంతా దొరికిపోమా!
ReplyDeleteదేశం లో సత్యానికి కూడా బెయిలు దొరక లే
ReplyDelete_______________________________
Satyam Ramalinga Raju is on bail now :))
వేలకోట్ల స్వాహా చేసిన అందిరి లాగే
ReplyDeleteమన 'సత్యానికి సమన్యాయం ' జరగాలి :)