లలామ
వనిత , పూబో
ణీ వాసం
తీ మల్లె తీ
గ వా
లు జడ
వారిజ
రుక్మిణి
ఫాతీమా
యవన
లేగ దూడ
హంస లేఖ
కీరవాణి
కితాబు
(కొంత కాలం మునుపు లవణీ తీగలు వారు ఫాయలే హకీకి అంటే ఏమిటని అడిగినవారికి !)
చీర్స్
జిలేబి.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు.
ReplyDeleteకష్టే ఫలే మాష్టారు,
Deleteఫాయలె హాకీకి మానవుడు పుట్టినప్పటి నించి అర్థం కాని పరంధాముడు! ఒక్క ముక్కలో అర్థమవుతాడంటారా !
చీర్స్
జిలేబి.
kastephale గారు ప్రతి వరుస మొదటి అక్షరం కలిపి చదవండి.. పోస్ట్ టైటిల్ వస్తుంది కాని అర్ధం ఏమిటో జిలేబి గారికే తెలియాలి...
ReplyDeleteప్రిన్స్ గారు,
Deleteనాకూ తెలీదండీ!
జిలేబి.
రాసే వాడికి చదివే వాడు లోకువంటే ఇదేనేమో!
ReplyDeleteజిలేబిగారు ఒక చిన్న సాయం చేద్దురు. ఇట్టాంటిదే మరొకటి తగిలింది. దాని అర్థమేమిటో కాస్త వివరించి పుణ్యం కట్టుకోండి.
"మూర్ఛపోవు గుండె తెలుపు మహిళ గెలవలేదు"
తెలుగు భావాలు గారు,
Deleteమూర్చ, పోవు గుండె, తెలుపు, మహిళ గెలవలేదు !
అనగా మహిళ మూర్చిల్లిన గెలుపు గాయబ్
పోవు గుండె మహిళ చేతిలో లేదు
తెలుపు రంగు ఆమె కి నప్పదు! గుండె పోయిందంటే, తెలుపు ఖాయం. కాబట్టి గెలుపు కుదరదు !
జిలేబి.
కం. మీ రక్షరాల కిట్లా
ReplyDeleteవేరే వేరే పదాలు వ్రేలాడేస్తూ
ఆరేస్తుంటే చదివే
వారిని భయపెట్టె మీదు ప్రతిభ జిలేబీ
కం. భవదీయాంధ్రమహాద్భుత
కవితాలతికాప్రతానఘనపదసుకుమా
రవినోదజనకపుష్పా
టవిలో పాఠకులు బేల లైరి జిలేబీ
శ్యామలీయం వారు,
ReplyDeleteఅంతా ఫాయలె హాకీకి మహిమ! మీ చేత
|భవదీయాంధ్రమహాద్భుత కవితాలతికాప్రతానఘనపదసుకుమారవినోదజనకపుష్పా
టవి| అన్న పదబంధాన్ని సృష్టింప చేసాడు చూడండీ ఆ హాకీకి !
ధన్యోస్మీ !
చీర్స్
జిలేబి.