కుడుముల గణపతయ్య అని రాయక ఇవ్వాళ జిలేబీల గణపతయ్య అంటే ఎట్లా అండీ ?
ఏమిటో మరి.
ఇవ్వాళ సెలవు వచ్చింది కాబట్టి జిలేబీలు చుట్ట టానికి తీరిక చిక్కింది మరి.
అందుకే కుడుముల గణపతయ్య కూడా జిలేబీల గణపతయ్య అయిపోయినాడు.
బ్లాగ్ లోకం లో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !
యే యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం !
జిలేబి.
మీకూ మా "చిన్ని ఆశ" వినాయక చవితి శుభాకాంక్షలు!
ReplyDeleteమీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ReplyDeleteలాస్య రామకృష్ణ
బ్లాగ్ లోకం
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
ReplyDeleteవినాయకచవితి శుభాకాంక్షలండి,
ReplyDeleteమీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ..
ReplyDeleteమీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు..
ReplyDeleteమీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ.
ReplyDeleteవినాయకచవితి శుభాకాంక్షలు.u r always special :)
ReplyDelete