Wednesday, September 19, 2012

జిలేబీల గణపతయ్య



కుడుముల గణపతయ్య అని రాయక ఇవ్వాళ జిలేబీల గణపతయ్య అంటే ఎట్లా అండీ ?
 
ఏమిటో మరి.
 
ఇవ్వాళ సెలవు వచ్చింది కాబట్టి జిలేబీలు చుట్ట టానికి తీరిక చిక్కింది మరి.
 
అందుకే కుడుముల గణపతయ్య కూడా జిలేబీల గణపతయ్య అయిపోయినాడు.
 
బ్లాగ్ లోకం లో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !




యే యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం !
 
జిలేబి.

8 comments:

  1. మీకూ మా "చిన్ని ఆశ" వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    లాస్య రామకృష్ణ
    బ్లాగ్ లోకం

    ReplyDelete
  3. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  4. వినాయకచవితి శుభాకాంక్షలండి,

    ReplyDelete
  5. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ..

    ReplyDelete
  6. మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు..

    ReplyDelete
  7. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ.

    ReplyDelete
  8. వినాయకచవితి శుభాకాంక్షలు.u r always special :)

    ReplyDelete