మీ పేరేమిటి ?
జిలేబి .
అదేమిటీ ముసల్మాను పేరా ?
జిలేబీ స్వచ్చమైన పేరు !
అట్లా కాదు లెండి, ఈ జిలేబీ అన్నది ముసల్మానులు మన దేశానికి వచ్చేక వారితో బాటు వచ్చిన చిరు తిండి గదా ఇట్లా మీరు జిలేబీ అంటే , కొంత సందేహం వచ్చింది
మాకో కజిన్ ఉన్నదండోయ్ , దాని పేరు....
దాని పేరు ?
జిల్లాలంగడి జాంగ్రి !
వాట్ !
వాట్ కాదు, జాంగ్రీ!
అదీ ముసల్మాను పేరే ?
అదేమిటండీ ఎ పేరన్నా ముసల్మానే అంటారు ? పోనీ బాదుషా పెట్టుకో మంటారా ?
బాదుషా ? నా !
పోనీ కోవా ? పాల కోవా ?
కోవా ?
వ్వా, వ్వా, ఏ పేరు పెట్టుకున్నా ఎదో ఒక వంక పెడతారే !మరి
సరే, తిరుపతి లడ్డు, పయణి పంచామృతం ఇట్లా ఏమన్నా పెట్టు కో మంటా రా ?
వద్దు లెండి!
సరే అఅయితే, మీరే ఏదో ఒక పేరు తగలేట్టండీ మరి !
చీర్స్
జిలేబి
నిన్న ‘శంకరాభరణం’ బ్లాగులో జిలేబీ చిత్రాన్ని ఇచ్చి పద్యాలు వ్రాయమంటే కవిమిత్రులు ఉత్సాహంగా ‘తీయని’ పద్యాలు వ్రాసారు. ఒకసారి చూడండి.
ReplyDeleteHal lo madam,
ReplyDeleteHow r u. no see these days. :)