Friday, August 16, 2013

బుద్ధా మురళి !

 
ఒక భోగి 
యోగి అయితే 
బుద్ధా  పరిమళించాడు 
 
ఒక మురళి డొల్ల అయితే 
గొల్ల వాడి చేతి లో 
నాదం వేణు గానమై పరిమళించింది 
 
యోగి సంపూర్ణం 
డొల్లా శూన్యం 
స్పేస్ టైం కర్వ్ లో 
రెండూ మమేక మయితే 
పూర్ణమిదం పూర్ణమదః !
 
శుభోదయం 
జిలేబి 

4 comments:


  1. కామేంటిన కష్టే ఫలే వారికీ, వనజ గారికి, గ్రీన్ స్టార్ గారికి నమో నమః !


    జిలేబి

    ReplyDelete