Tuesday, August 20, 2013

శ్రీ రాముల వారి అడుగు జాడల లో!

శ్రీ రాములవారు గడిపిన ప్రదేశాలకి యాత్ర వెళ్లి ఆ యా ప్రదేశాలని ఇప్పుడు మనమున్న కాలమాన పరిస్థుతులలో దర్శిస్తే ఎట్లా ఉంటుంది ?

ఈ ప్రశ్న కి సమాధానం గా తమిళ అయ్యంగారు ఒకాయన ఒక ఆరు వందల మంది భక్తుల లో చేసినదే  శ్రీ రామనిన్  పాదయిల్ ! (శ్రీ రాముల వారి అడుగు జాడల లో )

ఈ శ్రీ రామనిన్ పాదయిల్ ' తమిళ ఎపిసోడ్ లను ఈ లింకులో చూడవచ్చు ! అరవం అర్థం అవుతుందను కుంటా (ఆయన వాడిన భాషలో సంస్కృతం పాళ్ళు ఎక్కువ ! సో ఓపిక పట్టి చూస్తే అర్థం అవుతుందని ఆశిస్తూ !

జిలేబీ సైనింగ్ ఆఫ్ !

 
 
ఈ పై లింకులకి రిలేటెడ్ సెర్చ్ చేసిన మిగిలిన లింకులు లభ్యం ఆ సీరీస్ లో !
 
 
చీర్స్ 
జిలేబి 

 

2 comments:


  1. చో రామస్వామి ఇంట్రవ్యూ చేసినవారు. సమాధానమిచ్చినవారిని చూశాను కాని పేరు గుర్తు రాలేదు. ఇక వారు గబగబా మాటాడటం తో విషయం తెలియలేదు. మీరు తెలుగులో చెప్పలిసిందే!
    తెరియమిల్లై!

    ReplyDelete

  2. కష్టే ఫలే వారు,

    ఇంటర్వ్యు చెయ్య బడ్డ వారు వేల్కుడి కృష్ణన్ .

    తెలుగులో చెప్పాలంటే హమ్మయ్యో అది మరీ మరో ప్రాజెక్టు అయి పోతున్డండి !

    జిలేబి

    ReplyDelete