శుభోదయాన
సూరీడు ని చూస్తే
అబ్బా ఈ సూరీడు కి
వేరే పనేమీ లేదా అనిపిస్తుంది
శుభోదయాన
ఈ జిలేబీ ని చూస్తే
అబ్బా ఈ జిలేబీ కి
వేరే పనేమీ లేదా అనిపిస్తుంది
ఒకరు బిజీ
మరొకరు లేజీ !!
శుభోదయం !
బీలేజీ జిలేబి !
బీలేజీ జిలేబి !
శుభోదయం !ఈ కామెంటే వాళ్ళకి పనేం లేదా అనిపిస్తుంది. :)
ReplyDeleteజిలేబి లోని అక్షరాల మార్పుతోనే బిజీ లేజి , రెండింటికి జి ఎంతో అవసరం .
ReplyDeleteఅలనాడు ఓ మహాకవి కుడి ఎడమైతే పొరపాటు లేదోయి అన్నాడు , కాని కుడి ఎడమైతే పొరపాటేనోయ్ అన్నట్లు స్పష్టంగా తెలియపరిచారు .
శుభోదయాన్ని సూర్యుడు మాత్రమే చెప్పిస్తాడు , శుభరాత్రిని చంద్రుడు , చీకట్లు మాత్రమే చెప్పిస్తాయి .