మనసు విప్పి మాట్లాడిన కిరణ్ .
హేట్స్ ఆఫ్ .
ఆంధ్ర దేశ రాజకీయ చరిత్ర లో నిర్భయం గా తన అభిప్రాయాలు వెలువరచిన
కాంగ్రెస్ సి ఎం ఈ గడ్డ మీద పుట్టలేదు.
ఇక పుట్ట బోతారు రాబోయే కాలం లో మరింత గా !
సి ఎం కిరణ్ హేట్స్ ఆఫ్ -
You have chosen the right way! keep the spirit of Andhra Pradesh!
కిరణ్ కుమార్ రెడ్డి జిందా బాద్ !
కిరణ్ రాజకీయ చరిత్రలో ఈ ఘట్టం ఒక కలికితురాయి !
మా తెలుగు తల్లికి మల్లె పూదండ !
చీర్స్
జిలేబి
Great CM.
ReplyDeleteTruth prevails.
తెలంగాణా యిచ్చారా ? సమైక్యాంధ్ర యిస్తారా ? అని కాదు ప్రధానం .
ReplyDeleteనిజాన్ని నిర్భయంగా తన వంతు తను చెప్పటమే ప్రధానమైన విషయం
ముఖ్యమంత్రి పాత్ర .
ముఖ్యమంత్రి అయిన ఇన్నాళ్టకి నిర్భయంగా మాట్లాడటం ఇదే ప్రప్రధమం .
He is the HERO
ReplyDeleteదమ్మున్న నాయకుడు
కాంగ్రెస్ పార్టీలొనె వుండి, నియంతవంటి నాయకురాలు వున్నా కనీసం 9 రొజులకి ముఖ్య మంత్రి నొరు విప్పారు. మరి ఎటువంటి ప్రతిబంధకాలు లెని చంద్రబాబు నొరు కట్టెసుకొని వుండటం ఎందుకొ? . అలాగె తెలుగు తెజం ఎన్.టీ.ఆర్ కూతురి హొదాలొ పదవిని అనుభవిస్తున్న పురందెశ్వరి మౌనం కూడా క్షంతవ్యం కాదు.
ReplyDeleteఒక్క మగాడు, ఒకే ఒక్కడు.. దమ్మున్న మొగాడు, ఎదురులేని వీరుడు, - మన దృష్టిలో
ReplyDeleteముఖ్య మంత్రిగా అర్హత కోల్పోయిన వాడు అని ఇంకా గద్ద ముక్కు పోలిగాడు అనేక పేర్లు పెడతాడు చూడండి..
anta scene ledandee. This is one more Congress high command scripted drama.
ReplyDeleteపట్టుమని పదిమంది శాసనసభ్యుల వత్తాసుకుకూడా నోచుకోని sealed cover ముఖ్యమంత్రి,తండ్రికి తగని తనయుడు శ్రీమాన్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని తుంగలో తొక్కి దుందుడుకుతనంతో తెలిసీతెలియని లెక్కలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి సీమాంద్ర రాజకీయ JAC లాగా రూపాంతరం చెందారు!వీరిని తెలంగాణా ప్రజలు తమ ప్రియతమ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎలా ఒప్పుకుంటారో కొంచం ఆలోచించండి!లోగడ కూడా సీమాంధ్ర ముఖ్యమంత్రుల వైఖరి బయటపడకపోయినా లోలోపల ఇలాగే సవతితల్లి ప్రేమతో కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్లు ఉండేది!అందుకోసమే తెలంగాణా ఉద్యమం ఇన్నాళ్ళకు ఇపుడు పరాకాష్టకు చేరింది!ఇక నల్లారివారికి కాంగ్రెస్ లో భవిష్యత్తు హుళక్కి అని చెప్పనక్కరలేదు!!!రాజకీయాలలో హత్యలు ఉండవు అన్నీ ఆత్మహత్యలే ఉంటాయి!!!నల్లారివారిది రాజకీయ ఆత్మహత్య!!!
ReplyDeleteదామోదర రాజ నరసింహ గారు ఇచ్చిన మూతోడ్ జవాబ్ చూడండి
ReplyDeletehttp://www.thehindu.com/news/national/andhra-pradesh/damodar-rajanarsimha-takes-on-kiran/article5007640.ece
"Commander must not act as a conspirator"
“A statesman thinks about next generation and a politician thinks about next elections, but a failed politician thinks about himself”
జిలేబి గారు,
ReplyDeleteమీ టపాతో ఏకీభవిస్తున్నాను.ఇంత నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఇప్పటిదాకా చూడలేదు.అయితే ఈ పని ముందే చేసుంటే చాలా బావుండేది