Friday, September 13, 2013

తెలుగు తండ్రి !

తెలుగు తండ్రి ! ఒక స్నాప్ షాట్ !
 
ఫోటో కర్టెసీ గూగులాయ నమః !


చీర్స్ 
జిలేబి 

12 comments:

  1. :) పని లేక " రమణ " గారి మాటల ప్రభావమా!
    చాలా బావుంది . అవును " తెలుగు తండ్రీ" వందనం.

    ReplyDelete
  2. మరి తెలుగు బిడ్డ?

    ReplyDelete
  3. ಮೂರು ರಾಯರ ಗಂಡರು ತೆಲುಗು ತಂದೆಯಾ?

    ReplyDelete
    Replies
    1. కృష్ణ దేవరాయలు తెలుగు వాడా కాదా అన్నది ప్రశ్న కాదండీ. ఆయన మాతృభాష ఎదన్నది రుజువు అయినా కాకపోయినా ఆయన పాలనలో పలు భాషల ప్రజలు ఉండేవారన్నది సత్యం.

      ఆయనను ఒక భాషకు పరిమితం చేయడం సబబు కాదేమో. Perhaps we should celebrate multi-lingual tolerance as an inherent characteristic of India?

      Delete
  4. తెలుగు పెళ్ళాం? తెలుగు మొగుడు?

    ReplyDelete
  5. తెలుగు ఎన్.అర్.ఐ స్నాప్ షాట్ వేసే ముందు చెప్పండి, నా ఫోటో పంపిస్తా :))

    ReplyDelete
  6. గుడ్ స్నాప్ :-)

    ReplyDelete
  7. यॆ कौन है. दॆवराया या राजराज नरॆंद्र

    ReplyDelete
  8. అద్యక్షా! ఇక్కడ తెలుగే‌ మాట్లాడాలని రూలింగ్ ఇవ్వాలని కోరుతున్నాను.
    ఆంధ్రభోజుడి బొమ్మసాక్షిగా అందరూ రకరకాల భాషల్లో మాట్లడేస్తున్నారు, తెలుగు వదిలేసి!

    ReplyDelete