లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 9
-
లలితా సహస్రనామ స్తోత్రం-భాగం 9 అదృశ్యాదృశ్యరహితా విజ్ఞాత్రీ
వేద్యవర్జితాయోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరాఇఛ్ఛాశక్తి జ్ఞానశక్తి
క్రియాశక్తి స్వరూపిణీ సర్...
2 hours ago



ఆ కాలానికి అది ఎక్కువే! తులం బంగారం అప్పుడు తొంభై రూపాయలుండేది. ధాన్యం బస్తా తొమ్మిది రూపాయలు, వంద కేజీల బియ్యం పాతికలోపు......600 కిలో మీటర్ల ప్రయాణానికి ఛర్జీ 1-4-0 రు.అ.పై.
ReplyDelete
Deleteశర్మ గారు,
అబ్బ, మిమ్మల్ని కొంత తడివితే చాలు , ఆ కాలపు లేక్ఖలన్నీ అణా నయా పైసల తో సహా లేక్ఖలు సరిగ్గా చెప్పేస్తారు !! మీ జ్ఞాపక శక్తి కి జోహార్ !!
జిలేబి
అప్పుడు మా నాన్నగారి జీతం స్కూల్ మాష్టర్ గా నూట పాతిక లోపే ఉండేది అనుకుంటాను........దహా..
ReplyDelete
Deleteబులుసు వారు,
స్కూలు మాష్టారి గారి కి యాభై లలో వంద రూపాయల జీతముండే దా !!
జిలేబి
ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయండీ :)
ReplyDelete
Deleteకొండల రావు గారు,
ఈ మధ్య నిడద వోలు మాలతి గారు కథా నిలయం వెబ్ సైట్ పరిచయం చేసేరు !!
దాన్నించి 'some' గ్రహించినవి !!
జిలేబి
సమ్మతముతోనేనా? ఇట్టి కార్యమునకు సమ్మతమవసరం లేదాండీ?
Delete
Deleteకొండల రావు గారు,
మీరు అంటున్నది 'కాఫీ' లెఫ్టు గురించే నా !
ఆంధ్ర పత్రిక వారిని నేనెక్కడ సమ్మతం అడిగేది !!
ఏ లోకాన ఉన్నారో ఆంధ్ర పత్రిక వారు మరి !!
జిలేబి
అట్లయిన మాకు మరిన్ని చిత్రములు చూపించెదరన్నమాట.
ReplyDelete