Photo Courtesy: The Hindu
స్వచ్చ అభియాన్ కి చీపురు తో స్వాగతం !
మోడీ గారిది దేశాన్ని శుభ్రం గా ఉంచాలన్న ది స్వచ్చ భారత్ అభియాన్ అయితే, డిల్లీ వారిది చీపురు తో దానికి శ్రీకారం చుడదామని సూపెర్బ్ మెజారిటీ తో అరవింద్ కేజ్రీ వాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కి పట్టం గట్టి గెలుపు అందివ్వడం ఈ భారత దేశ అభ్యుదయాగ్రహ ప్రగతి పధం లో మరో మలుపు - మరో నిర్ణయాత్మక ఘట్టం !
ఆమ్ ఆద్మీ తనకు వచ్చిన ఈ మరో అవకాశాన్ని, ప్రజలు విశ్వసించి ఇచ్చిన ఈ బాధ్యత ని పరిపూర్ణం గా నెరవేరుస్తా రని ఆశిస్తో
ఈ రాబోవు 'వాలంటీన్' దినం - అభ్యుదయ ప్రేమికుల దినం గా రాబోవు కాలానికి డిల్లీ అసెంబ్లీ పరిపూర్ణం గావిస్తుందని ఆశిస్తో
చీర్స్ సహిత
జిలేబి


Lage raho Arvind bhai!
ReplyDeleteఅప్పట్లాగే అధికారాలు లేని చూపుల బొమ్మపదవి?
ReplyDeleteఅప్పట్లాగే అధికారాల కొసం అడిగితే మొండిచెయ్యి!
స్వఛ్ఛభారత్ ఉద్యమం మొదలుపెట్టారు పెద్దదొరతనం వారు
ReplyDeleteస్వఛ్ఛరాజకీయ వాతావరణం కోరుతున్నారు మనదేశప్రజలు
బోలో స్వతంత భారత్ కీ జై!
తుడిచి పారేశారు...అంతయూ మనమేలునకే
ReplyDelete