Tuesday, April 28, 2015

ప్రశ్న - న్యూ ఢిల్లీ - మే 18, 2015

ప్రశ్న - న్యూ ఢిల్లీ - మే 18, 2015

 
 
 జిలేబి 

15 comments:

  1. Unable to understand the question

    ReplyDelete
  2. జిలేబీగారూ, ఈ మే 18 సంగతి ఏమిటీ? బిజీగా ఉండి తట్టటం లేదు. రాహుల్ గాంధీ గారు అఫీషియల్‍గా సన్యాసం స్వీకరించబోతున్నాడా? ఏమిటో విశేషం!?

    ReplyDelete
  3. ఇందుమూలముగా అందరికీ తెలియచేయునది ఏమనగా, గౌరవనీయులైన వరూధిని గారు మే 18, 2015 తేది ఉదయం 9.02 కి న్యూఢిల్లీలో జిలేబీ శాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయుచున్నారొహో!

    ReplyDelete
    Replies
    1. జిలేబీ గారికి ముందస్తు శుభాకాంక్షలు.

      అతిత్వరలో దేశమంతా రూపాయికి కిలో జిలేబీ & జిలేబీ కాన్టీన్లు పథకాలు అమలు కావాలని కోరుకుందాం.

      Delete
  4. ఇక జిలేబీ కూడా కంభకోణాల్లో ఇరుక్కుంటుందో యేమో!
    జి2 అంటే జిలేబి2 అని చ్ప్పుకుంటారేమో?
    నల్ల జిలేబి అంటే సరిదా పడెనే అది అగునో?

    ReplyDelete
  5. జిలేబీలు దొరుకుతాయనుకుని వస్తే ఏమిటో గళ్లలో అక్షరాలు పరిచి చూపించారు. జిలేబాకలి తీరేదెలా

    ReplyDelete
  6. Reply to ur question
    http://www.teluguyogi.net/2015/05/blog-post.html

    ReplyDelete
  7. కష్టే ఫలే వారు,

    ఆ హా ! ఈ టపా మీద కామెంటిన వారి పంటలు పండేయి !

    బ్లాగ్జ్యోతిష్ శర్మ గారు "got the cat out of the bag" !

    వేచి చూడవలె . జిలేబి ౨౦౧౪ ౫ వ నెల ఒక టపా కూడా ఓపిక ఉంటె చూడ వచ్చు .

    జిలేబి

    ReplyDelete

  8. బ్లాగ్జ్యోతిష్ శర్మ గారు తమ టపా కి కామెంటులు బందు చేసి ఉంచేరు ! వారి టపాకి ఎవరెవరు 'తుపాకీ' కామింటు లు పెట్టాలను కుంటున్నారో వారి కందరికీ ఇక్కడ స్వాగతం సుస్వాగతం !

    గమనిక ! వచ్చిన వారు జిలేబి టపా కి కామింట్లు కొట్టి తలా ఒక జిలేబి పట్టుకు పొండి !

    ఖబర్దార్ ! మీరెవరో , ఎక్కడి నించి కామింటు తున్నారో అంతా ఆ పై వాడికి ఎరుక !

    జిలేబి
    (పరార్!)

    ReplyDelete
  9. Still, what is in store for us. Again Earthquake visited Delhi also.

    ReplyDelete
  10. కష్టే ఫలే వారు,

    Earnest request please pray.

    జిలేబి

    ReplyDelete
  11. Dear Blog readers,

    Nature is unfathomable.

    As individual human beings pray for general welfare of all. That is the minimum that we could do at individual level. I suppose.

    ReplyDelete
  12. ఏమైంది ఈ వేళ?

    ReplyDelete
  13. మే 18 వచ్చింది వెళ్ళింది జిలేబీ గారూ.

    ReplyDelete
  14. హమ్మయ్య !

    అంతా మన మంచికే !

    జిలేబి

    ReplyDelete