Saturday, July 11, 2015

ఇచ్చట కామింటుటకు టపాలు అద్దె కివ్వ బడును !

ప్రజా మధ్య పాలక కళా కారులు !

కళాకారులు - రాసేవాళ్ళు, గీసేవాళ్ళు, పాడేవాళ్ళు అంటూ అనేక రకాలుగా వుంటారు ... 

కొందరి ప్రస్తానం ప్రజాకళాకారులుగా మొదలై కాసులకి, కీర్తికి లొంగిపొయ్యి పాలక పక్షులై పోతారు , మారిపోతారు

... పూర్తి గా చదవండి 


అహం పిపీలికః !

చీర్స్ 
జిలేబి
కామింట దలిచిన చొ 
ఇచ్చట కామింటుటకు టపాలు అద్దె  కివ్వ బడును !  
 

122 comments:

  1. రమణ గారూ... ! ప్రజా కళాకారుడూ, అద్భుత చిత్రకారుడూ అయిన చిత్తప్రసాద్ గురించి సూటిగా, పదునుగా .. బాగా రాశారు. ఈయన బొమ్మలంటే నాకెంతో ఇష్టం. మీకు అభినందనలు.

    ReplyDelete
  2. రమణగారు కమెంట్ సెక్షన్ తీసివేసారు కనుక మీరు అవకాశం కల్పిస్తున్నారన్న మాట !యాక్సిడెంటయి,బిత్తరపోయి హేమమాలిని ఆలోచించే స్థితిలో లేకపోతే చిన్నారి ప్రాణాలు ఆమెవల్లే పోయాయనడాన్ని నేను ఖండిస్తున్నాను.రమణగారు హేమమాలినికి క్షమార్పణలు చెప్పాల్సిందే !కళాకారులూ మనుష్యులే !

    ReplyDelete
  3. Service Provider పాత్ర పోషిస్తున్నారా జిలేబీ గారు?

    ReplyDelete
    Replies
    1. ఇంకెన్ని వింతలు చూడనుంటిమో :)

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. కందకి లేని దురద కత్తిపీటకా అని తనకి కామెంట్లు అవసరమయితే తను యాగ్రిగేటర్లకి కలుపుకోడా?జిలేబీకి వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతున్నట్టుంది?

    అసలు బ్లాగు ఓనరు నేనొక పిపీలికాన్ని,నాకు కామెంట్లు వొద్దు మొర్రో అంటుంటేజిలేబీకి లేజీబీఎలాగ ఈ పనిలేకని యవ్వారం దేనికో?!

    ReplyDelete
  6. రమణగారి కత్తికీ జిలేబిగారి కత్తిపీటకి లేని దురద హరిబాబుగారి కందకి ఎందుకబ్బా? అది కందకి స్వభావ సిద్ధమైన దురదా లేక అప్పుడెప్పుడో కత్తితో కోసుకున్న గాయం ఇంకా మానలేదా?

    ReplyDelete
    Replies
    1. కత్తితో కోసుకుని గాయం చేసుకుని యెర్రబడి బ్లాగు మూసుకుని పోయి ఆ గాయమేదో మానుపట్టి ఇప్పుడే బ్లాగులోకంలోకి వచ్చిపడిన వారినా లేక అప్పుడూ ఇప్పుడూ సుబ్బరంగా బ్లాగుపోష్తులు రాసుకుంటూ పైలాపచ్చీసుగా ఉన్నవారినా మీరు అడుగుతున్నదీ?హన్నన్నా నా దగ్గీరే వ్యంగ్యాలా?!

      Delete
  7. జాగ్రత్తగా తప్పుకున్నట్టేనా?

    ReplyDelete

  8. ప్చ్ ప్చ్ ప్చ్ !

    పని లేక పిపీలిక మైన వారి టపా కి ఇన్ని తక్కువ కా 'మంట లా ! కాల మహిమ కాకుంటే !

    పని లేక వారూ గమనిస్తున్నారా ?

    జిలేబి

    ReplyDelete
    Replies

    1. కామింటిన అందరికి నెనర్లు !

      చీర్స్
      జిలేబి
      (బీలేజీ - జిలేబి !)

      Delete
    2. జిలేబి జీ,

      నా పోస్టుని షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

      ఈ బ్లాగుల్లో తమకి నచ్చని అభిప్రాయాలు వెలిబుచ్చినవారిని వేటకుక్కల్లా వేటాడే అనాగరికమైన వాతావరణం నెలకొని వుంది.

      నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నవారి పట్ల కోపంతో, అసహ్యంతో, రోతతో ఇక్కణ్నుండి వెళ్ళిపొయ్యాను.

      పెంట మీద రాయేస్తే మొహం మీద చిందుతుందనే భయంతో గజగజా వణుకుతూ ఇక్కణ్నుండి వెళ్ళిపొయ్యాను.

      మీరు నా పోస్టుని షేర్ చేసినందుకు ఆల్రెడీ ఒక యేడుపు మొదలైంది. ఇక నన్ను మీరే రక్షించాలి. :)

      Delete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. నీహారిక,
      యేమిది?భావ్యమెరుంగక పెద్దల యెదుట అధిక్షేపమును ప్రయోగించుట యను దోషము నీయందారోపించబడినది!దానికి నీవు మరింత నిందార్హమగు సమాధానమునే చెప్పియుంటివి?"త్రేతాయుగపు కబుర్లు ఇపుడు చెపితే ఎవరికి తోచినవిధంగా వారు ప్రశ్నిస్తారు."- ఈ భావమున కర్ధమున్నదా?పాశ్చాత్య విజ్ఞానము "మహావిస్ఫోటము" అనబడు నొక మొదలు నుండి విశ్వము ప్రభవించినదని తొలుత నిర్ణయము చేసి నానాటి పరిశోధనములు దానిపై ననేక సందియములతో కలగుండు పడి తల్లకిందు లగుచుండిరి!కానె తృటి నుండి మొదలుకొని కల్పాంతరములను మహాయుగములను గణన చేసిన భారతీయ సృష్టి సిధ్ధాంతమును పరికించి యారువేలేండ్ల క్రందటనే రచ్గించ్బడిన వాని యందు ఇప్పటి సిధ్ధాంతముల కన్న శాస్త్రీయత యుండుటను గాంచి విస్మితులగుచుండిరి?!

      విస్ఫోటము సంభవించవలెనన్న అంతకు ముందర కొంత ద్రవ్యముండవలెను గదా!ఇప్పటివరకు వారికీ యూహయే పొడమలేదు కాబోలు,కానీ మనవారలు మాత్రము ఆ పొరపాటు చేయక సృష్టిలో యేదియునూ పూర్తిగా నాశనమగునది లేదని ఇతః పూర్వమే నిర్ధారించి యొక మహాసర్పిలము నూహించినారు.ఇందు వాస్తవ ప్రపంచమున కనబడు ప్రతి వస్తువునందు ప్రతి భావమునందు మారనివి మారునవి యను రెండు సాపేక్షములగు స్వభావజములైన ధర్మముల నూహించిరి!మారని యంశము త్రెతాయుగమునందును కలియుగమునందును ఒక్కరీతినే యుండవలెను గానీ భిన్నముగా నుండరాదు,అది సార్వకాలిక ధర్మము!దేశకాలములను బట్టి మారు ఆచార సంప్రదాయములు ఆ దేశకాలముల అవసరములకు లోబడి అర్హత గలవారు చెప్పిన వినవలె గానీ నా బుధ్ధికి తోచినది నేను చేయు స్వేచ నాకు గావలె,లేనిచో నది ధర్మము కాదనుట అరాచకత్వము నిండిన వాచాలత్వము తప్ప సమాజక్షేమము గోరువారు చేయదగినది కాదు.లోకో భిన్నరుచి యను భావమందలి భిన్నత్వము గూడ సమాజక్షేమమునకు లోబడియే యుండవలెను.అట్టి విభిన్నతను కాదనువారును లేరిచ్చట!మరి నీకేల యసంతృప్తి?మరి నీ యధిక్షేపమునకు కారణ మేమి?

      యేది సత్యమో యేదసత్యమో తేల్చుటకు నీ జ్ఞాన పరిధి యెంత?నీకాసత్వమున్నదా!తీర్పులు తీర్చగలిగిన పాండిత్యమ్యు నీకున్నచో గార్గి,మైత్రేయి,ఉభయభారత్ల వలె నెవును శాస్త్రవిహితముగ తీర్పుల నియ్యవచ్చును!ఉన్నతులను ప్రశ్నించుటకును ఒక పధ్ధతి గలదు.నీ యౌన్నత్యమును స్థాపించుకొనుటకును యొక పధ్ధతి గలదు.పధ్ధతి మీరి చరించవలెనన్న యుత్సాహము నీకున్న ఈ యధిక్షేపము లసలు నీకనవస్రము - "నవ్విపోదురు గాక నా ఇచ్చయే గాక నాకేటి వెరపు" అన్న కవివాక్యము నీకు దన్ను కాగలదు,సుఖమస్తు!నీకేమి కావలయును?పెద్దల నుండి స్వైరవిహారములకు అనుమతి కావలయునా?ఇంద్రాణీ వంటి వారికి సబబుగా నుండునట్లును పిన్నిని పెండ్లాడగోరు ప్రతి వ్యభిచారికిని స్వేచ్చ్ యొసంగుచు వావివరుసలను మార్చుట కోరుకునుచుంటివా?సమాజము చేత గౌరవించబడవలెనన్న సమాజవిహితముగనే పోవలె,కాదు నాకు నా సుఖమే నాకు ముఖ్యమనుకొనినచో నీవు పెద్దలను అధిక్షేపించు పని లేదు.సమాజ హితము నీకక్కరలేదని నీవు తీర్మానించిన సమాజము విధించిఉ శిక్షకు గూడా పాత్రురాలవు కావలె!

      పరస్పర విరుధ్ధములైన రెంటినీ కోరుకొనుట నీ దోషము.దానికి పెద్దల నధిక్షేపించుట యేల?"భూషలు గావు మర్త్యులకు....." పద్యభావము తొలుత యవగతము కావలసినది నీకు?!

      Delete
  10. ఆర్యా !

    హరిబాబు గారికి ధన్యవాదములు తెలుపుతూ విన్నవించు కుశలోపరి,మదీయ మనంబున బ్రాహ్మణోత్తములపై వైరియున్ లేదు గాన సత్యాసత్యములను తెలియజేయుమని ప్రశ్నించుట పాపముగాదె ? ధర్మాధర్మ విచక్షణ బాగుగా నెరింగిన వైదిక శాస్త్రజ్ఞుల కన్నను మేలైన జాతి గలదె లోకమునన్ ? ధర్మమును నేర్పెడు వాడొకడు,ధర్మమును విడువుము అనెడి వాడొకడు, గెలిచినవాడిదే ధర్మమనెడి వాడొకడు,ఎవరి మాటను వినవలెనా అను సందేహము పీడించుచుండగా సత్యము తెలుసుకొనుట ఎట్లు ? సత్యము తెలుసుకొన్న పిదపనే ధర్మ్మధర్మములను నిర్ణయింపగలము గాన ఏది సత్యం ? ఏది ధర్మం ?

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. నీహారికా,
      నా సూటి ప్రశ్న నీకేమి కావలయునని?అది అవగతము కానట్లున్నది!

      మారనిది త్రేతాయుగమునకునూ కలియుగమునకునూ ఒక్కటిగనే యుండును గద!మారగూడని వాటిని మార్చవలెనను చింత లేకున్న సర్వము బోధపడగలదు!మార్చగలిగినవి యెందరు మార్పును వ్యతిరేకించిననూ మారక తప్పదు.ఐన్స్టీన్ యను మహానుభావుడొకడు సాపేక్ష సిధ్ధాంతమును ప్రవచించెను.అతనికే యది యేల యవగతము కావలె?నీవునూ నేనునూ మనమందరమూ అది యాతని పేరనే యేల ప్రచారము చేయవలె?నిశ్చయముగా నతని జ్ఞానాధిక్యమే కారణము,ఒప్పుకొందువా!ఆతని కా జ్ఞానాధిక్యమెట్లు వచ్చెను?తొలుత ఆ యంశము పట్ల యాతనికి కుతూహలము పుట్టెను,వదలక పీడించు జ్ఞానాసక్తిచే మరల మరల యోజించి విషయ పరిజ్ఞానము పెంచుకొని తన సందేహములూ ఇతరుల సందేహములూ తీర్చగల స్థాయికి అతని జ్ఞానము పెరిగిన పిమ్మట ప్రజల ముందు ఉంచినాడు.అందరును చర్చించి దానిని సమ్మతించిన పిదపనే అది లోకమున ప్రవృధ్ధమైనది,అవునా!మరి ధార్మిక విషయముల వేరుమార్గముననేల పోవలె?

      సందేహము గలిగిన తప్పక ప్రశించవలసినదె!కాని యెవరు యెవరిని ప్రశ్నించవలెను?తెలియని వాడు తెలిసినవాని కడ జేరి ప్రశ్నించు నెడ యధిక్షేపమునకు తావెక్కడ - వినయముగా ప్రశ్నించవలె గదా!తెలిసిన వాడు తెలియని వాని ప్రశ్నించునెడ వాత్సల్యముండును - ఒక విషయము బొధపర్చుటకు శిష్యునికి గురువు సైతము ప్రశ్నలు వేయునప్పుడప్పుడు!మరి నీ ప్రశ్నల యందు గల యధిక్షేపమునకు హేఉవేమి?

      యే శాస్త్ర నియమమును సంపూర్ణము గాదు.పైన చెప్పిన సాపేక్ష సిధ్ధాంతము బాహ్య ప్రపంచమునందు,మరియు విశ్వాంతరాళముల కొలతలకు మాత్రమే పని చేయును.విశ్వము నందు సూటి మార్గము కన్న ఒంపు మార్గమే సులభగమనమని చెప్పుటను కూడ సమర్ధించును. ఒక యూరి నుండి మరియొక యూరు చేరవలెనన్న మెలికల దారి కన్న సూటిగా నుండునదియే దగ్గరి దారి యనున్నది విశ్వాంతరాలమున చెల్లదు.నీ కంటికి సూటిగా పడుచున్న కాంతి విశ్వమున వంగునని తెలిసిన తొట్టతొలుత నీవు నమ్మలేవు,అది నమ్మవలెనన్న నీకు సాపేక్ష సిధ్ధాంతము కొంచెమైన యవగతము కావలెను!జ్ఞానము పెరిగిన కొలది సంక్లిష్ఠత పెరుగును!ఆ సంక్లిష్థతను కూడ భరించవలెను,అంతము లేని జ్ఞానమంతటిని నీ చిన్ని కపాల పాత్రము భరించగలదా?చెంబు కొద్దీ గంగ!బుధ్ధి కొద్దీ జ్ఞానము!సాపేక్ష సిధ్ధానతమొక్కటియే పరమసత్యము కాదు,సూక్ష్మ ప్రపంచమగు పరమాణువుల కడ యా సిధ్ధాంతము పని చేయుట లేదు.దానికి క్వాంటము ధియరీ యను మరియొకటి గలదు.పరమాణు పపంచమున ఒక బిందువు నుండి మరొక బిందువునకు ప్రయాణించు ఒక యంశము మరొక బిందువునకు ప్రయాణించు సమయమున ఆ రెండు అంశముల గల అన్ని దారులలోనూ ఒకే పరి ప్రయాణించునను చిత్రమైన విషయములు గూడ కలవు అచ్చట!ఒక యూరినుండి మరియొక యూరు చేరుతకు ఒక్కదారినే నదచు భౌతిక నియమమునకే కట్టుబడిన వానికి ఒక వస్తువు ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు చేరుటకు ఒకే సమయమున ఆ రెండు ప్రాంతముల మధ్య గల యనేకానేక మార్గములందు ఒకేసారి ప్రయాణించుట వాస్తవ విరుధ్ధముగ తోచును - కానీ నీ దేహములోని పరమణువులలో నిత్యమట్లే జరుగుచున్నదని క్వాంటము సిధ్ధాంతము బల్లగుద్ది చెప్పుచున్నది దానిని నీవు,నమ్ముదువా?నమ్మవా!.ఇది సాపేక్ష సిధ్ధాంతము పని చేయని చోటు.

      క్వాంటము సిధ్ధాంతము పని చేయు చోట క్వాంటము సిధ్ధాంతమునే యుపయోగించవలెను గానీ సాపేక్ష సిధ్ధాంతము నుపయోగించరాదు.సాపేక్ష సిధ్ధాంత ముపయోగించవలసిన చోట క్వాంటము సిధ్ధాంతము వాడిన యేమి జరుగును?ఫలితాంశము దోషభూయిష్ఠమగును!

      యే సిధ్ధాంతము యెచ్చట వాడవలెనో యెచ్చట వాడకూదదో నిర్నయించుట యెట్లు?ధర్మము కూడ నంతియే!

      ఇంకను గలదు!క్వాంటము సిధ్ధాంత ఫలితమునుపయోగించి యెన్నియో యావిష్కరణ్లను చేసిన చాలమంది శాస్త్రజ్ఞులకు ఆ సిధ్ధాంతము నందలి తర్కము చాల గందరగోళముగ నున్నది,పనిచేయుచున్నది గనుక ఉపయోగించుచుండిరే గాని వార్కది పూర్తిగ అయవగతము కాలేదు?!అనగా సిధ్ధాంతము నీ కర్ధము కాకపోయిననూ పనిచేయుచున్నది గనుక నమ్ముచుంటివి,అవునా?మరి ధార్మిక విషయముల యందు మాత్రము ఈ కుతర్కములేల చేయుచుంటివి?అచ్చటనూ ఇచ్చటనూ యెచ్చటైననూ పదుగురాడు మాటయే పాడి!అందు జ్ఞానాధికులైన శ్రేష్టులే సర్వధా మార్గదర్శకులు!జ్ఞానమునకు తారతమ్యములెట్లు సహజమో జ్ఞానాధికులకు అధికగౌరమునూ సహజమే!

      ధార్మిక ప్రసంగమున అహంకారము ప్రశ్నించువారి యందును సందేహము తీర్చువారి యందును నిషిధ్ధము!

      జ్ఞానము - అది విజ్ఞానమైనను సుజ్ఞానమైనను అంతరువులగ నుండును,పెరుగుటయు నట్లే పెరుగును!క్రింది యంతరువులో నుండి పై యంతరువున కొక్కసారి యెగిరి దుముకగలవా!అప్పుడు పైకి చేరుటయో నడ్డి విరుగుటయో నీ యదృష్టము - తధాస్తు?!

      Delete
    4. @ హరిబాబు గారు,
      జ్ఞానము అనంతమైనపుడు ఒకరు జ్ఞాని అని నిర్ధారించుట ఎట్లు ? జ్ఞానము ఒకరినుండి ఇంకొకరికి సంక్రమించును.సర్వమూ తెలిసిన జ్ఞానులెవరునూ యుండరు.నేను జ్ఞానిని నన్ను గౌరవింపుడు అని ఎవరికివారు చెప్పుకొనుట అజ్ఞానము కాదా ? సాపేక్షసిద్ధాంతము తరువాత క్వాంటం సిద్ధాంతము కనుగొనినటులనే మరియొక సిద్ధాంతము కనుగొనవలెనన్న వాదోపవాదములు జరుగును కదా ? ఐన్‌స్టీన్ ఏదో ఒక తరగతిలో ఉత్తీర్ణులు కాకపోయినంతనే జ్ఞానమే లేనివాడని తీర్పుచెప్పుట మేలా ?

      అసలు విషయమేమి ? ఈ సంవాదమేమి ? బ్రాహ్మణులను అవమానించుచున్నానని నామీద నిందారోపణ జరిగినది.దానికి నేను సమాధానమిచ్చితిని.మీరిటుల నా కపాలమును భక్షించినచో నేను జ్ఞానిని ఎటుల కాగలను ? వృషభ రాశివారి వాక్కు ఫలించగలదు,పైకిపోయినచో పూర్తికాని నా పరిశోధన కొరకు మరలజన్మించగలను కానీ నడ్డివిరిగినచో మీ వాక్కు ఫలితమే అని ఎంచి మీమీద పరిహారముకొరకు దావా వేయగలను గాన మీ వాఖ్య ఉపహరించవలెనని విన్నపము !

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. @నీహారికా,
      నోబెలు బహుమతి యా ఫలాని వ్యక్తికే యేల ఇచ్చుట?అందరును సమానులే గద యని లోకములోని శాస్త్రజ్ఞుల కందరికి సమానముగ పంచుట లేదేమి?వారికా అబహుమతి నిర్ణయించినవారి యర్హతలను ప్రశ్నించరేమి?

      నీవిచ్చట చేయునదేమి?నీకొక అభిప్రాయము కలదు.దానినే పదుగురితోద యొప్పించవలయునను దురద నీకునది!ఇతర్లు నీ యభిప్రాయము సమర్ధించిన నీవు గెలిచినట్లు,అవునా?ఓడిన వారు చచ్చినట్లు నీ యభిప్రాయమునే గౌరవించవలెను,అది చర్చానియమము,కదా?ఇందు నీవు జ్ఞానివని నిర్ణయించినది శుధ్ధమే కదా!మరి నీ ప్రతిస్పర్ధి గెల్చిన చర్చానియమము ప్రకారము నీవాతని యాధిక్యమునే ఒప్పుకొనవలయును - చచ్చినట్లు?!

      ఒక యూరి కర ణ మొక యూరి కాపు!నీకు సాకల్యముగ దెలిసిన విషయమున నీవు జ్ఞానివి?నీకు తెలియని విషయమును నీకెరుక పర్చువాడు నీకు జ్ఞాని!జ్ఞానమంతరువులగ నున్నదని చెప్పితినే కాని జ్ఞాన్మడ్డుగోద వలె నున్నదని చెప్పలేదు కద!

      గోదలను బద్దలు కొట్టవచ్చు గానీ అనరువూల కెగబ్రాకవలయునన్న జ్ఞామును పెంచుకొనవలె,శోధన విస్తృతము కావలె,నీకు మీదనున్నవారి పట్ల వినయము నీకు కిందనున్న వారి పట్ల వాత్సల్యము జ్ఞానోపాసకులకు ప్రాధమిక లక్షణముగ నుందవేలెను,కాదా!మరి నీవు చేయు అన్యాపదేసపు విచిత్ర వ్యాఖ్యల యందు ఇవి కలవా?

      ధర్మము బోధయే చేయును,పాటించువారు పాటింతురు,పాటించనివారిని బోధకులేమి చేయగలరు? వారట్లు చెప్పుటయే తప్పందువా?బ్రాహ్మణులు తెలిసినవారని తలచి తెలియని విషయమును తెలుసుకొనదలచితివా?బ్రాహ్మణులు తెలియని వారని తలచి ఇదియును తెలియదా యని యాధిక్యమును చూపుచుంటివా?నీ యధిక్షేపమునకు కారణమేమి?

      నేర్వవలెనన్న వినయము నేర్పవలెనన్న వాత్సల్యము కావలె - నీ యందు ఈ రెంటిలో నేదియునూ లేదు కద!నేనింత స్పష్తముగ ప్రస్తావించుచుంద నేవేమియో "అసలు విషయమేమి ? ఈ సంవాదమేమి ? బ్రాహ్మణులను అవమానించుచున్నానని నామీద నిందారోపణ జరిగినది.దానికి నేను సమాధానమిచ్చితిని." యని బల్కుచుంటివి,దాని భావమేమి?అరటిపండొలిచి నోట కుక్కినను నీ దవుదలు పనిచేయవే గదా యది జీర్ణమగుటకు?!

      నా ప్రస్తావన యసంగతము కాదు.తొలుత "భూషలు గావు.." పద్యభావమును ఆచరనలోనికి దెచ్చుకొనుము అంతయును స్పష్తమగును.సుఖమస్తు!
      P.S:ప్రస్తుతము శ్వేతవరాహకల్పము నందు 27 మన్వంతరములు గడిచి బ్రహ్మవైవస్వత మన్వంతరము నందుంటిమి!ఇందు మూఒడు మహాయుగములు గదచి కలి మొదలై సుమారొక యయిదువేలేంద్ల పిదప శాలివాహాన శకము 1937 ఆశ్వయుజమున నుంటిమి.ప్రస్తుత బ్రహ్మగారి యాయ్ర్దాయమున యేబది వత్సరములు గదచినవని యనుకొందము.ఆయనగారి యాయుర్దాయము శతమానము పూర్తియయిన పిమ్మట కల్పాంతమగును.తిరిగి మరియొక సృష్టి జరుగును.పాత సృష్టిలోని దోషములు నశించి గుణములు మాత్రము మిగిలి యా గుణముల నుండి మరల నిదే క్రమము నడచి యా నూతన కల్పమున మనమిర్వురము నిదే క్రమమున తారసిల్లగలము.అప్పటికి నీ బుధ్ధి పై యంతరువునకు చేరగలదు, సృష్టిక్రమవిధానమున నీ దోషములు తగ్గి గుణములు పెరుగునేమో అప్పటికి!మిగిలిన చర్చ యప్పుడు చేయుదము - స్వస్తి!

      Delete
  11. ఓరి నాయనో ముందు వీళ్ళ తెలుగే అర్ధం అయేది కాదు ఇప్పుడు కొత్త భాష మొదలెట్టారు :)

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నేనూ అంతే,అచ్చు నీకు మల్లేనే పిదకిచ్చుకు కొట్టటం అంటే చచ్చేంత ఇష్టం!యెవరినీ అని అదక్కు,నేనూ లైవ్ లోనే చూపిస్తా:-)

      Delete
  13. Haribabu & Neeharika:

    You two are so made for each other, a couple deeply immersed in self gratifying voyeuristic relationship.

    The world wide web is overflowing with all the word garbage you throw at each other and everyone else that come in your way.

    Please stay off the internet to save the rest of the world from going insane!

    ReplyDelete
  14. ఉపనిషత్తు : సత్యం పలికేవాడే బ్రాహ్మణుడు !
    నీహారిక: సత్యం ఎవరు పలికినా బ్రాహ్మణుడే !

    భాస్కరబట్ల : శ్రీరాముడులాంటి గుణవంతుడు మాకక్కరలేదు !
    నీహారిక:రావణుడైనా పర్లేదు ఒకటి రెండు లోపాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి !

    బ్రాహ్మణులే పౌరోహిత్యం చేయాలి.
    నీహారిక:వేదం వచ్చినవారెవరైనా పౌరోహిత్యం చేయవచ్చు.

    క్షత్రియులే యుద్ధాలు చేయాలి.
    నీహారిక: చావంటే భయం లేని వారెవరైనా యుద్ధం చేయవచ్చు.

    వైశ్యులే వ్యాపారం చేయాలి.
    నీహారిక: వ్యాపారం చేయాలనే ఆలోచన బ్రాహ్మణులకు రాదా ?

    శౌచాలయాలు శూద్రులే కడగాలి.
    నీహారిక: నారాయణమూర్తి కూడా శౌచాలయం శుభ్రం చేస్తారు.

    శ్రీకృష్ణుడు : వర్ణాలను బట్టి గౌరవం.
    నీహారిక: ఏ వృత్తి చేసే వారినైనా గౌరవించాలి.వృత్తే దైవం !

    ReplyDelete
    Replies
    1. నువ్వు కొత్తగా చెప్పిందేముంది ఇందులో?
      వ్యాసుడు చెప్పిన విషయమూ అదే కదా!

      Delete
  15. కృష్ణప్రియ డైరీ : ఇరవయ్యేళ్లిక్కడ - IT ఇండస్ట్రీ లో ఆఖరి ముప్ఫై రోజులు..

    జిలేబి కామెంటు : (ఈ మధ్య అందరూ బ్లాగు లకి తాళం పెట్టేరు కాబట్టి మన బ్లాగులో నే వారికి కామింటు అంటించాలె !:)

    "కృష్ణ ప్రియ గారు, మీ టపా బాగుంది ! అదేమిటండి కామింటులు 'పరిమితం' చేసేరు :)

    ఇంతకీ ఐటీ ఉద్యోగం దేశం లో ఉన్నదాంట్లో బెష్టు ఉద్యోగం అంటూంటే మీరేమో బై బై చెప్పేసా అంటున్నారు ?

    ఆ పై ఏమి చేద్దామను కుంటూ న్నారు ? ఆల్ ది బెస్ట్ ఫార్ ది న్యూ వెంచర్స్ :_


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  16. కృష్ణప్రియ డైరీ : తెలుగు పిల్లల ఇంటర్వ్యూ లు ..


    టపా టైటిల్ చదివి ఏదో పిల్లకాయల తో ముఖా ముఖి అనుకున్నా !

    బీ, టెక్కులు చదివిన కుర్రాళ్ళు మీకు పిల్లకాయలా ! హన్నా !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  17. వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైనవి ఉంటే వాటికి ఆ వ్యాఖ్యానందులు మాత్రమే కాదు, ఆ వ్యాఖ్యలను ప్రచురించిన బ్లాగర్లూ పూర్తిగా బాధ్యులే అన్నది తరచుగా మనం మరచిపోతున్నాం. నిజానికి నిర్మొగమాటంగా చెప్పాలంటే మన తెలుగు బ్లాగర్లు ఆ సంగతిని పూర్తిగా పట్టించుకోవటం లేదు. ఇది కడుంగడు విచారణీయం అనను కాని ఇది చాలా అభ్యంతరకరం అని చాలా నిర్మొగమాటంగా అనేస్తాను. ఇక్కడ కొంతమంది మన బ్లాగర్లు కొంచెం తెలివైన మాట ఒకటి వక్కాణిస్తూ ఉంటారు. ఆ మాట ఏమిటంటే వాక్స్వాతంత్ర్యం అట. ఏమిటండీ వాక్స్వాతంత్ర్యం? వెక్కిరింపులకు దిగేందుకూ, నిందలు వేసేందుకూ, తిట్లపురాణంతో విరుచుకు పడటానికి ఎవరికైనా ఎలాంటి స్వాతంత్ర్యం ఐనా ఎలా ఉంటుందండీ అసలు? పోనీ మీకు తిట్టు అనిపించింది నాకు దీవెన అనిపించింది అంటారా మీరు? కనీసం మీ టపాల్లోని విషయానికి ఏమీ సంబంధం లేని వ్యాఖ్యలనూ కనీసం బాదరాయణసంబంధం ఐనా చూపలేని వ్యాఖ్యలనూ కూడా మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారా? ఎలాంటి వ్యాఖ్యలైతే ఏం? మా టపాలకు వ్యాఖ్యలు రాలటం ముఖ్యం - మరిన్ని వ్యాఖ్యలను రాల్చే సత్తా ఉన్న వ్యాఖ్యలు రాలితే మరీ మరీ ఆనందం అంటున్నారా?

    ReplyDelete
    Replies
    1. నిర్మొగమాటం ? నిర్మొహమాటం ?

      Delete
    2. గమనిక: నీహారికగారు వ్రాసిన వ్యాఖ్య "వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైనవి. .... ఆనందం అంటున్నారా?" అన్నది అంతా (నూటికి నూరు శాతమూ) ఈ ఉదయం నా శ్యామలీయం బ్లాగులో నేను వ్రాసిన వ్యాఖ్యానందుల నుండి బ్లాగులోకాన్ని రక్షించుకోవాలి! " అన్న టపానుండి తీసుకొన్న విషయం.

      Delete
    3. మరిది కాళిదాసు కవిత్వమా, శ్యామలీయం పైత్యమా?

      “కైకసి, బ్రాహ్మణుడిచే చేపట్టబడినది కాబట్టి బ్రహ్మక్షేత్ర మయ్యింది. క్షేత్రమంటే దున్నుకొని, విత్తులు నాటుకొని, పంట పండించుకొనే పొలం. బ్రాహ్మణుడు ఆమె పొలం దున్నుకొని పంట పండించాడు కాబట్టి, ఆతడి వర్ణమే, ఆమెకి కలిగిన కుమారుడికి వర్తిస్తుంది. కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే.”

      “మత్సగ్రంధి … క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబట్టి క్షేత్రాధికారిగా మరొక క్షత్రియుడు లేడక్కడ, అంటే ఆమె పొలం ఇంకా దున్నబడలేదు, కావున ఆ పొలం స్వంతదారుగా వేరే క్షత్రియుడెవరికి అధికారం లేదు. అందువల్ల, ఆ పొలం దున్నుకొన్న బ్రాహ్మణుడి ద్వారా (అధికారం లేకున్నా) ఆమెకి కలిగిన వ్యాసుడు బ్రాహ్మణుడే.”

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
  18. నీహారిక గారి మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. హరి బాబు గారు తానేదో తన మానాన తాను రాసుకుంటూ ఉంటే చాలా మంది తన బ్లాగులో చెత్త వ్యాఖ్యలు రాశారని వాపోయారు. ఒక్కసారి హరి బాబు గారి బ్లాగులో "అనోనిమస్" ల పేరుతో వచ్చే వాఖ్యలను ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆయన సిద్దాంతాన్ని దేన్ని గట్టిగా వ్యతిరేకించినా అనోనిమస్లు విరుచుకు పడతారు ఎంత నీచమైన కామెంట్లు కావాలంటె అంత నీచమైన కామెంట్లతొ దాడి చేస్తారు. మరి అటువంటి అనోనిమస్లకి ఆ అవకాశాన్నిచ్చింది ఎవరు ? హరి బాబు గారు కాదా? ఆయన బ్లాగులోని అనోనిమస్ల కామెంట్లకు ఎంత మంది ఇబ్బంది పడ్డారొ ఆయనకు తెలీదా? కొంత మంది ఏకంగా బ్లాగును క్లోజు చేసుకున్నారు. ఇవన్నీ వీరు చూస్తూ ఎంజాయ్ చేసి, ఇప్పుడు ఆయనన్ను కొందరు అనానిమస్లు తిరిగి ఎదుర్కుంటే .. వ్యాఖ్యాతలు శృతి మించుతున్నారని వాపోవడం ఎందుకు ? ఇప్పుడు కూడా చాలా మంది వ్యాఖ్యాతలు ఆయన బ్లాగులోని అనోనిమస్లు మొదట దాడి చేసిన తరువాతనే తిరిగి దాడి చేశారు.

    ReplyDelete
    Replies
    1. usaravelli
      హరి బాబు గారు తానేదో తన మానాన తాను రాసుకుంటూ ఉంటే చాలా మంది తన బ్లాగులో చెత్త వ్యాఖ్యలు రాశారని వాపోయారు. ఒక్కసారి హరి బాబు గారి బ్లాగులో "అనోనిమస్" ల పేరుతో వచ్చే వాఖ్యలను ఆయన మర్చిపోయినట్టున్నారు.
      haribabu:విషయం అర్ధం చేసుకోకుండా నాకు వాపోవటం అంతగడుతున్నారు.యా రమన బ్లాగు మూసివేఅర్తకి సంబంధించి నా గొదవ నేను చెప్తే గానీ ఎవరికీ తెలిసేది కాదు.ఆయనతో నా అసంభాషణ అంతా ఈమెయిల్స్ ద్వారానే జరిగింది!అప్పుడు కూడా నన్నే కొందరు అనానిమస్సులు అన్యాపదేశంగా విమర్శిస్తుంటే దొంగనాయకమం పేరుతో ఉన్న బ్లాగులో గానీ మరెక్కడయినా నా సొంత ఐడీ తోనే జవాబు చెప్పాను.అలాంటి నాకు నా బ్లాగులోనే దొనగ ఐడీలతో తిడుతున్నానను అనటం యేమి తెలివి?అంతకు ముందు ఒక రౌండు కామెంట్లు మొత్తం తీసేసి ఇక ముందు ఇలాంటి కామెంట్లకి ప్రతిస్పందించవద్దు అని అంత గట్టిగా చెప్పినా మీ దురద కొద్దీఎ మీరు గొదవ లోకి దిగారు,నా ద్వారా డెలిట్ చెసిన వాటిల్లో ఉంచినవి అలా కనెక్షన్లు ఉన్నవే.ఒంతరి కామెంట్లని మీరు నా అభిమానులు అనుకుంటున్న వాళ్ళవి కూడా ఉంచలేదు.అనవస్రంగ అనాకు దురుద్దేశాలూ అంతగట్టటం చెయ్యకండి.ఈ "వాపోవటం","బెంగ పెట్టుకోవటం","నిరసన వ్యక్తం చెయ్యటం" లాంటివి నా ఒంటికి సరిపడనివి - నేను చెయ్యని పన్లని నాకు అంటగట్ట వద్దు.

      Delete
    2. అనానిమస్ కామెంట్ల ద్వారా మొదట దాడి జరిగింది నా మీదనే.మొదటి వరస కామెంట్లు అవే!

      Delete
    3. నీకు చరిత్ర తెలిసినట్టు లేదు. కెలుకుడు బ్లాగుల్లో అజ్ఞాతల పేరుతో నా మీదే తిట్లు ఎక్కువగా వచ్చేవి.

      రమణ గారి విషయానికి వస్తే, బ్లాగు వ్రాయడం మానేసి వృత్తి మీద దృష్టి పెంచుకోమని ఆయనకి నేను ఓ సారి సలహా ఇచ్చాను. ఆయన psychiatrist. ఆయన ఈ బ్లాగుల గొడవల్లో మునిగి, ధ్యానం దెబ్బతిని, పొరపాటున తన patientకి antidepression drug ఎక్కువ మోతాదు prescribe చేస్తూ వ్రాస్తే ఏమవుతుంది? నేను నా పొలంలో ఒక packetకి రెండు packetల sulphur జల్లితే పెద్ద నష్టం రాదు కానీ వైద్యుడు pain killerని double prescribe చేస్తే మనిషి శరీరంపై ఎంత adverse effect పడుతుందో?

      Delete
  19. http://syamaliyam.blogspot.com/2015/11/blog-post_68.html

    శ్యామలీయం గారి మరో ఆణిముత్యం: “....వాదనలతో ఏమి తేలుతుంది? అదీ ఇలాంటివారితో?...”

    తమరు తాన అంటే తందానా అనే బృందగానసభ్యులతో చర్చా కార్యక్రమం నడిపిస్తే అది పరస్పర కుచమర్ధనం అవుతుంది గాని, వాదన అవదు. బహుభాషాకోవిదులు, ధర్మశాస్త్ర పండితులు మీకు చెప్పనవసరం లేదనుకోండి…

    ReplyDelete
  20. వ్యాసుడు బ్రాహ్మనుడు కాదు అన్న దానికి నా వివరణ ఇక్కడ ఇచ్చాను చూడండి. వ్యాసుడు వర్ణవ్యవస్థ ప్రకారం బ్రాహ్మనేతరుడే. వర్ణం పుట్టుకని బట్టి కాదు అని కొంత మంది చెబుతున్నారు. అది తప్పు. వర్ణం పుట్టుకను భట్టే వస్తుంది. అలానే శ్యామళీయం గారు స్త్రీ క్షేత్రమని, విత్తును నాటే వాడిని బట్టి వర్ణ నిర్ణయం జరుగుతుంది అని అన్నారు. అది పూర్తిగా నిజం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా తప్పే ! దానికి వివరణ ఈ పోస్టులో ఇచ్చాను చూడండి.

    వ్యాసుడు బ్రాహ్మణుడా? బ్రాహ్మణేతరుడా??
    https://usaravelli.wordpress.com/2015/11/07/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3%E0%B1%81%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%AC%E0%B1%8D/

    ReplyDelete
  21. వ్యాసుడు బ్రాహ్మనుడు కాదు అన్న దానికి నా వివరణ ఇక్కడ ఇచ్చాను చూడండి. వ్యాసుడు వర్ణవ్యవస్థ ప్రకారం బ్రాహ్మనేతరుడే. వర్ణం పుట్టుకని బట్టి కాదు అని కొంత మంది చెబుతున్నారు. అది తప్పు. వర్ణం పుట్టుకను భట్టే వస్తుంది. అలానే శ్యామళీయం గారు స్త్రీ క్షేత్రమని, విత్తును నాటే వాడిని బట్టి వర్ణ నిర్ణయం జరుగుతుంది అని అన్నారు. అది పూర్తిగా నిజం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా తప్పే ! దానికి వివరణ ఈ పోస్టులో ఇచ్చాను చూడండి.

    వ్యాసుడు బ్రాహ్మణుడా? బ్రాహ్మణేతరుడా??
    వ్యాసుడు బ్రాహ్మణుడా? బ్రాహ్మణేతరుడా??

    ReplyDelete
    Replies
    1. శ్యామళీయం గారు స్త్రీ క్షేత్రమని, విత్తును నాటే వాడిని బట్టి వర్ణ నిర్ణయం జరుగుతుంది అని అన్నారు.

      పొరబడ్డారని చెప్పటానికి చింతిస్తున్నాను. ఓపిగ్గా మరొకసారి నా మూలవ్యాఖ్యను మరొకసారి పరిశీలించండి నేను క్షేత్రాధికారం అన్నాను కాని బీజప్రదాతను బట్టి అనలేదు.

      మీరు దయతో నా బ్లాగులో కూడా వ్యాఖ్యను ఉంచారు. అది నాకు చేరింది. ఐతే టపాకు సంబంధం లేని వ్యాఖ్యకాబట్టి ప్రచురించటం లేదు. మీరు అన్యథా భావించవద్దు.

      మీ వ్యాసం చదివాను. మీరు అచ్చుతప్పుల విషయంలో కొంచెం గమనికతో ఉండండి. ఈ qwerty keyboards మీద phonetic విధానంలో ఐనా type చేయటం ఇబ్బందికరమే. కొంచెం మనమే జాగ్రత్తగా proof reading చేసుకోవాలి. మీ వ్యాసంలోని విషయం చూస్తే మీరు తగినంత శోధన చేసినట్లే కనిపించింది. అభినందనలు. మీ అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నందుకు మన్నించాలి. కాని ప్రతివాదాలను చేయాలన్న ఆలోచన లేదు. నా అభిప్రాయం నేను చెప్పాను. మీ అభిప్రాయం మీరు చెప్పారు. సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  22. శ్యామలీయం గారి మూల వ్యాఖ్యలు:

    హరికాలం బ్లాగులో:

    “వేదవ్యాసుడు బ్రాహ్మణుడేనండీ.
    ( సత్యవతి ఉపరిచరుడనే రాజర్షికుమార్తె. అమె బెస్తయువతి కాదు. పరాశరుడు భ్రాహ్మణుడనటం సరైనదే. )
    ఈ విషయంలో శ్రీవనం జ్వాలానరసింహారావుగారి బ్లాగులో కొద్దిరోజుల క్రిందటే సవివరంగా వ్రాసాను. అక్కడి వ్యాఖ్యను పరిశీలించగలరు.”

    జ్వాలాస్ బ్లాగులో:
    “పరాశరుడికి మత్సగ్రంథి యందు ఉద్భవించిన వ్యాసుడు బ్రాహ్మణుడు. నిజానికి మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొక క్షత్రియుడు లేడక్కడ.”

    ఇక్కడ:
    “నేను క్షేత్రాధికారం అన్నాను కాని బీజప్రదాతను బట్టి అనలేదు. ”

    మత్సగ్రంధికి క్షేత్రాధికారి లేడు. బ్రాహ్మణుడైన పరాశరుడికి క్షేత్రాధికారం లేకపోయినా, బీజం నాటి బిడ్డని పుట్టించాడు. మరి, వ్యాసుడు బ్రాహ్మణుడెలా అయ్యాడు?

    నాకైతే శ్యామలీయం గారి వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయనిపిస్తోంది. కాదంటే వారే వివరించాలి.

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
  24. వ్యాఖ్యలను 'కాపీ' చేయటాన్ని కూడా నిరోధించటానికి వీలు పడటం లేదని విచారిస్తున్నాను. మాలిక కామెంట్ల విభాగంలో ఎలాగూ వ్యాఖ్యలు కనిపిస్తాయి కాబట్టి నిరోధించటం కష్టం. అసలు settingsలో Blog Comment Feed కు None అని చెబితే వ్యాఖ్యలను పూర్తిగా ఎవరికీ కనబడకుండా చేయవచ్చును కాని అప్పుడు నిజంగానే 'కఠినాత్ముణ్ణి' అవుతాను. అందుకని అలా చేయటం లేదు. దయచేసి నన్ను కఠినాత్ముడిని చేయాలని కంకణం కట్టుకోకండి.

    ReplyDelete
  25. @syamaliyam,

    మీ డైరీలో వ్రాసుకుంటే ఎవరూ చదవరు, ఏమీ వ్యాఖ్యానించరు, తిరిగి వ్యాఖ్యానించే గొడవ ఉండదు.శ్యామలీయం గారు శాంతమూర్తులుగానే మిగిలిపోవచ్చును కదా ? జీవితం అంటే యుద్ధం అండీ ! ఏ విభీషణుడూ, సుగ్రీవుడూ సహాయం చేయరు. ఎవరికి వారు పోరాడాల్సిందే !

    ReplyDelete
    Replies
    1. చక్కగా చెప్పారు. అక్షరసత్యం నీహారికగారూ. "జీవితమంటే అంతులేని ఒక పోరాటం" అని 'సంబరాల రాంబాబు' సినిమాలో ఒక మంచి పాటకూడా ఉంది, ధన్యవాదాలు.

      Delete
  26. @ syaamaliyam,
    పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి ?

    మనిషిని కానీ మరి ఎవరినైనా కానీ ప్రాణ,మానహాని తలపెట్టినపుడు చంపారంటే అర్ధం ఉంది.ముందుగా ప్లాన్ వేసుకుని చంపితే దేవుడా ?

    ధర్మాన్ని రక్షించాలంటే ఒకరిని ఒకరు చంపుకోవలిసిందేనా ?అలగ్జాండర్ జీవితం నుండి నేర్చుకున్న పాఠం ఇదేనా ?

    చెడు మీద మంచి విజయం సాధించాలంటే యుద్ధం తప్పదని మీరు బోధిస్తున్నట్లైతే అలీన ఉద్యమమెందుకు ?అణు ఒప్పందాలెందుకు ?

    తాలిబన్లకూ మీకూ తేడా ఏముంది ?
    మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి ?

    ReplyDelete
  27. @ శ్యామలీయం,

    ఏవిటీ నాది చవకబారు విమర్శా ?
    నువ్వు చేస్తే శృంగారం నేను చేస్తే వ్యభిచారమా ?

    నీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెపుతున్నాను నువ్వు వ్రాసేది ఎవరూ చదవకూడదనుకుంటే నీ ఇంట్లో ఓ మూలకూర్చుని డైరీ వ్రాసుకో,నువ్వు వ్రాసినది నువ్వే చదువుకుని ఏడువు,పదిమంది ముందూ నువ్వు వ్రాసేదానికి నువ్వు బాధ్యత వహించి తీరాలి.

    నీ అగ్రహారం అనుకున్నావా రావడానికి వీల్లేదు అని అనడానికి ? స్వాగతం అని నువ్వే చెప్పి రావడానికి వీల్లేదు అని నువ్వే చెపుతావా ?

    సత్యన్నారాయణ వ్రతానికి పిలిచి ప్రసాదం అంతా పట్టుకుపోయారంటావా ? ప్రసాదం కోసమే అన్నవరం దాకా వెళతారని నీకు తెలుసా ? అన్నవరం గుడి పైదాకా వెళ్ళలేకపోతే క్రిందే ప్రసాదం ఇస్తారని నీకు తెలుసా ? ప్రసాదం పెట్టడానికే బాధపడేవాడివి నీకు వ్రతం ఎందుకురా ?

    మంచోడు మంచోడు అంటే మంచమెక్కి ఏదో చేసాడని....పద్మార్పితననుకున్నావా ? తోలు తీస్తా....నేనేమైనా xxx సోప్ వాడుతున్నాననుకున్నావా ?

    సంస్కారానికి, చవకబారుకీ తేడా చూపెట్టాలని నీకు సమాధానం ఇచ్చా మళ్ళీ నా జోలికొచ్చావంటే బ్రాహ్మణుడని కూడా చూడను పిడకిచ్చుకుని మొఖం పగలకొడతా !

    నీకు తెలిసినదే వేదం అనుకోకు,జీవితాన్ని చదివినదానిని నా ముందా నీ కుప్పిగంతులు ? ఒళ్ళు దగ్గరపెట్టుకుని వ్రాయి.నేను చూడనంతవరకే నీ ఆటలు ....తప్పు వ్రాసావో విమర్శ తప్పదు !

    ReplyDelete
  28. అమ్మా నీహారికగారూ,

    నేను నా మానాన నాకు తోచినది రామాంకితంగా వ్రాసుకుంటున్నాను. మీకు నచ్చక పోతే చదవకండి. ఇబ్బంది లేదు. నా బ్లాగును నేను వ్రాసుకుందుకు మీ అనుమతి అవసరం లేదు.

    మీరు అవాచ్యాలు మాట్లాడుతూ అదే సంస్కారం అనుకుంటే మీకు చెప్పవలసింది ఏమీ లేదు.

    మీ వ్యాఖ్యలను ఎక్కడెక్కెడో వ్రాసుకుంటే వాటిని వెదికి నేను జవాబివ్వవలసింది ఏమీ లేదు.

    వరూధిని గారూ,
    మీకు వ్యాఖ్య ఐతే చాలా? అది ఇతరులను అవమానించేదిగా ఉన్నా సరేనా? మీ స్పందన కోసం వేచి ఉన్నాను.

    ReplyDelete
  29. @శ్యామలీయం,

    మీ బ్లాగులో నేను వ్రాసిన కమెంట్ ని చవకబారు విమర్శ అని ఎలా అన్నారు ? ముందుగా మాట తూలింది మీరే ! యుద్ధానికి సిద్ధపడేటపుడే ప్రత్యర్ధి బలహీనతలు తెలుసుకోవాలి.ఇంతమంది చదువుతున్నారు కదా ? నాది చవకబారు విమర్శ అయితే వారు ఖండించాలి కదా ? మీ బ్లాగుకి మీరే సుమన్ అయినంతమాత్రాన విమర్శించవద్దు అంటే ఎలా ? ఆగ్రిగ్రేటర్ లో మీరున్నారు అంటే సమాజంలో మీరున్నట్లే ! సమాజం అన్న తరువాత కట్టుబాటు ఉండాల్సిందే ! మళ్ళీ చెపుతున్నా అగ్రిగ్రేటర్ లో ఉండి నా ఇష్టం వచ్చినట్లు ఉంటానంటే కుదరదు.మీరే ముందు నన్ను అన్నారు కాబట్టి క్షమార్పణ చెపితే నా కమెంట్ డెలిట్ చేస్తా !తెలుగు బ్లాగుల ధోరణి మార్చాలంటే ఎవరికివారు మారవలసిందే కానీ ఒకరిని ఇంకొకరు మార్చటం జరుగదు.నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.

    ReplyDelete
  30. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. నీహారికా బెహన్ :)

      జిలేబి మాత సమయానుకూలముగా కాంగిరేసు తీర్థమ్ము పుచ్చు కొనును :) మాత ఏమి చెప్పిన అదియే ....

      జిలేబి

      Delete

  31. నీహారిక గారు మరిన్ని ఆలోచనాత్మక ప్రశ్నలు కూడా అడిగేరు - వారు వ్రాసేటప్పుడు అంత దీర్ఘం గా ఆలోచించి ఉంటారో లేదు నా కైతే తెలీదు ; కానీ ఈ ప్రశ్నలు నిజంగా నా వరకైతే ఆలోచనల కు పదును పెట్టేవి . చర్చలో పాల్గొన వలసినదిగా విజ్ఞప్తి .

    నీహారిక సంధించిన మరి కొన్ని ప్రశ్నలు -> rarely possible to query such in-depth understanding questions .

    పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి ?

    మనిషిని కానీ మరి ఎవరినైనా కానీ ప్రాణ,మానహాని తలపెట్టినపుడు చంపారంటే అర్ధం ఉంది.ముందుగా ప్లాన్ వేసుకుని చంపితే దేవుడా ? (This I see the utmost question if any one can answer suitably)

    ధర్మాన్ని రక్షించాలంటే ఒకరిని ఒకరు చంపుకోవలిసిందేనా ? (superb!)

    చెడు మీద మంచి విజయం సాధించాలంటే యుద్ధం తప్పదని మీరు బోధిస్తున్నట్లైతే అలీన ఉద్యమమెందుకు ?అణు ఒప్పందాలెందుకు ?

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  32. ఈ టపా లో ఎవరో పాపం లక్ష్మణుల వారి గురించి ఆరాటం తో వెదుకుతున్నారు :) కూసింత లక్ష్మణుల వారి గురించి చెప్పండి.

    https://lekhari.wordpress.com/2015/11/28/%E0%B0%AE%E0%B0%B9%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%82-101/#comment-66

    ReplyDelete
  33. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. తొక్కలో లోలకం కబుర్లు :

      నారదామణీ, నేను కాశీకిపోతా...మీరెవ్వరూ కమెంటవద్దు,నేను ఎవరినైనా ఏదయినా అనవచ్చు,నేను పెద్దవాడిని,మీరంతా రెసొనెన్స్ లేకుండా బుద్ధిగా లోలకం తిరిగినట్లు తిరిగి గమ్మున ఒకచోట కూర్చోండి.

      వద్దు కర్మగారూ,మీరుకూడా వెళ్ళిపోతే మాకు వేరే లోలకం దొరకదు,హిందూ ధర్మాన్ని మీలాంటి లోలకాలే కాపాడాలి.

      Delete
  34. @శ్రీకాంత్ చారి గారూ,

    ఎందుకండి మీరు బాధపడటం.మీరు రావణుని ఇష్టంగా తలుచుకుంటున్నారు,వాళ్ళు కష్టంగా తలుచుకుంటున్నారు .మీకంటే ఎక్కువగా వారే రావణనామ స్మరణ చేస్తున్నారు.వారి చేత భగవన్నామ స్మరణ చేయిస్తున్న మీరు ధన్యులు"

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారు, రావణుడు నాకు ఇష్టమని ఎక్కడా చెప్పలేదు. రాముడూ, రావణుడూ, ఇంద్రుడూ అన్నీ ఒక్క తాను ముక్కలే అని నా అభిప్రాయం.

      Delete
  35. నేటి బ్లాగ్వాతావరణ సూచన :-

    ఊర్మిళా దేవి నిదుర లేచి భయం తో భీత హరిణేత్రి అయి లక్ష్మణు ల వారిని నువ్వెవరివి అని లోకం పోకడ తో లోలకమై డోలాయమాన పరిస్తితుల్లో ఉంది :)

    సహరిఅధ్యాయి కామెంటు వరదల్లో మునిగి తెలుతున్నట్టున్నారు !

    వాతావరణం చాల చల్ల గా పొడి పొడిగా ఉంది :)

    పెను తూఫాను సంభావన చాలా ఎక్కువగా ఉంది :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  36. This comment has been removed by the author.

    ReplyDelete
  37. ఈశ్వర్ గారు,
    సత్యం చెప్పారు,ఇతరులని విమర్శించడం చాలా తేలిక,వాల్యూస్ గురించి మాట్లాడాలంటే దమ్ము ఉండాలి.వాల్యూస్ జోలికి నటపోరాట్ ,రాజకీయ విరాట్ లెవ్వరూ పోరు,ఒక్క దేవుళ్ళే ఆ పని చేస్తారు.అందరం మనుషుల్లాగానే బ్రతుకుతాం కానీ దేవుడు లాగా బ్రతకడం కష్టం !
    source :
    https://tetageeti.wordpress.com/2015/12/01/star_sons/#comment-2973

    ReplyDelete
  38. నీహారిక గారు,

    దీని మీద మీ అభిప్రాయములను తెలియ జేయ గలరు :)

    సోర్స్ ->

    జానపదం కలిసినట్టున్న స్టైలిష్ కవిత

    జిలేబి

    ReplyDelete
  39. భలే వారండి నల్ల మోతు వారు,


    వాట్సాప్ కాలం లో ఇంకా ఫ్యాక్స్ ? :)


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  40. హే రావణా ...

    కులాలు,మతాలు,దేవుళ్ళు,వృత్తాలూ,చంధస్సులూ,చాదస్తాలూ,టెంకాయలూ,అరటిపళ్ళూ,చెత్తా చెదారంలేని లోకానికి నన్ను తీసుకునిపో....పాహిమాం...పాహిమాం...రక్ష..రక్ష !!!

    ReplyDelete
    Replies
    1. చ చ చ ! నీహారిక గారు,

      కొత్త లోకాన్ని కోరుకోవడం లో కూడా అట్లాంటి పాత జాడ్యాలే ? పాహింమాం రక్ష !రక్ష అంటూ జాడ్యం గా పాత కాలం లా వేడు కోవడమేనా ? ఎప్పుడు ఈ జాడ్యం వదులునో ?

      మీరు కోరు కుంటున్న లోకాన్ని మనస్విని వారు ఎంత ధీమా తో ఆవిష్కరించారో చూడండి. పాత రోత ని వదలండి. పాహీ , రక్షా గట్రా పాత చింతకాయల ని అటక మీద కట్టి బెట్టి మనస్విని వారి రీతిలో ప్రొసీడ్ అయి పోవాల్సిందే !

      మనసుకు నచ్చినా

      మనసు నొచ్చినా

      కారణమూ నేనే

      అక్కడ దేవుడినీ నేనే


      చీర్స్
      జిలేబి

      Delete
    2. నేను మోనార్క్ ని కాదు, కమ్యూనిస్టుని, మేము కూడా జనజీవన స్రవంతిలో కలవాలి కదా ?

      Delete
  41. ఈ శక్తుల తోత్తుల ఇడియాలజీలు అన్నీ నిర్మింపబడ్డాయి.
    ఈ తోత్తులు, తమ ఇడియాలజికి ఇక ఏ ప్రూఫ్ వెతిరేకముగా ఉన్నా దానిని నాశనము చేసిందాకా నిద్రపోవు.
    ఈ తోత్తుల చరిత్ర మెత్తము తిప్పి తిప్పి తిరగ రాస్తే 5000 years దాటదు.
    భూమి, సౌర మండలము, పాల పుంత, విశ్వము అత్యంత పురాతనమైనవి అన్నంతనే ఈ తోత్తుల కాకమ్మ కధలు నీట మునిగాయి.
    ఒక చిన్న తార్కిక ప్రష్న వేసినంతనే ఈ తోత్తుల పునాధులు కదలిపోతాయి.
    ఇక అంతా ఈ తోత్తుల రాజ్యమే.

    గమనిక: అసభ్యముగా వ్రాసే వ్యాఖ్యలను ప్రచిరించడము జరగదు. సభ్యత గా విభేధించండి.
    Source: http://saveindiansnow.blogspot.in/2015/12/blog-post_82.html

    ReplyDelete
  42. @ ధోభీ కా కుత్తా న ఘర్ కా నా ఘాట్ కా ,

    నా పేరు ఎత్తననీ,నాగురించి వ్రాయనని శపధాలు చేసి మాట మీద నిలబడని వాళ్ళనేమని పిలవాలి ?

    నేనేమైనా కుమారి 21 F అని చెప్పానా ?

    మీ కుటుంబ సభ్యులు చూస్తారు కాబట్టి ప్రజలోని కమెంట్ తొలగించారు,మీలాంటి వారే ఇతరులు అన్న సంగతి మరిచారా ?

    కాంత వలలోనో వాళ్ళు పడడానికి నేనేమైనా చేవెళ్ళ చెల్లెమ్మనా ? విజయ శాంతినా ?

    శ్యామలీయం వ్రాసింది తప్పు కనుక తిట్టాను, మీరు శ్యామలీయం ని తిట్టవద్దు అని అన్నారు కనుక క్షమార్పణ చెప్పాను. నేను క్షమార్పణ చెప్పడం గుడ్ గర్ల్ ఇమేజ్ పొందడానికే అని మీరే ఎలా అనగలుగుతున్నారు ? మీరు కూడా నాకు క్షమార్పణ అందుకే చెప్పారా ? మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడను.అక్కడ ఏముంటే అదే చెపుతాను. ఇంతకు ముందు చెప్పాను,మళ్ళీ చెపుతున్నా....నా ఎదురుగా నిలబడి అబద్దం చెప్పినవాడిని వదిలే ప్రసక్తే లేదు.

    జిలేబీ గారు నా కమెంట్ తొలగించారు.ఆ కమెంట్ మీ పోస్ట్ లో ఎందుకు పేస్ట్ చేయలేదు ? ఆ కమెంట్ లేకపోతే నేను ఎందుకు సారీ చెప్పానో పాఠకులకు ఎలా తెలుస్తుంది ? ఆవిడేమో బేడ్ గర్ల్ అంటుంది,మీరేమో గుడ్ గర్ల్ ఇమేజ్ కోసం అంటారు, ఈ రెండూ ఎలా సాధ్యం ?

    ముందుతరాలవారికి ఆదర్శంగా ఉండడమంటే నీహారికని తిట్టాలా ? నీహారిక కమెంట్స్ డెలిట్ చేయాలా ? నా కమెంట్స్ కూడా ఆవిడే తొలగిస్తే ఈ పోస్ట్ ఎందుకు,ఈ కమెంట్ బాక్స్ ఎందుకు ? మేము ఏ కమెంట్ ఎలా వ్రాయాలో కూడా మీరే డిసైడ్ చేస్తుంటే పాదరసం మోకాల్లోకి పోయి తలపులు బోడులవ్వవా ?

    ReplyDelete
  43. @ voleti,
    మీరు చెప్పిన విషయాలే నేనూ చెపుతున్నాను.మీతో నేను విభేధించలేదే ? నేను మీరాబాయి పిక్ పెట్టుకోలేదు,సన్యాసిని పిక్ పెట్టుకున్నాను.నేను నాస్థికురాలిని అని మీతో చెప్పానా ? రావణూడూ గొప్పవాడే అంటున్నాను అంటే ఇతరులు చెడ్డవారని అర్ధం కాదు.మనిషి పరిస్థితుల ప్రభావం వల్ల చెడ్డగా మారతాడు అని చెపుతున్నాను.ఈనాడు మీరు పెద్దవారు అని చెప్పబడుతున్న కురువృద్ధుల్ కురు బాంధవులు ఆనాడు నన్ను అవమానించినపుడు ఏమయ్యారు ? మీలాగే అవమానాలు పడుతుంటే సహించలేక వారిని మార్చాలంటే నేను మారక తప్పదని తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనే ఇస్తోంది.ప్రజ,జిలేబీ కమెంట్స్ డెలిట్ చేస్తున్నారు.మార్పు కావాలంటే మారక తప్పదు.కురు వృద్ధులు ఎద్దేవా పోస్టులు వ్రాయకపోతే అవమానం చెయ్యలేము కదా ? వయసులో పెద్దవాళ్ళయినా వంకరబుద్ధులు చూపితే సహించలేను.

    ReplyDelete
  44. జిలేబీ గారూ, saveindiansnow.blogspot.in బ్లాగ్ లో Jan 25, 2016 నాటి "తెల్లవాడు ప్రతి దానిలో ఉంగ్లి ఎందుకు పెడతాడు?" అనే టపాలో "ఇండియా బుల్లెట్ ట్రైన్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంటుంటే వీడి ఏడుపు ఏమిటి?" అన్నారు. తన టపాకి source గా http://www.bbc.com/news/world-asia-india-35099426 అని ఓ లింక్ ఇచ్చారు. ఆ లింక్ లో చూస్తే bbc సైట్ లో ఆ వ్యాసం వ్రాసినది తెల్లవాడు కాదు, Mohan Guruswamy అనే భారతీయుడే. విశ్లేషకుడు, గతంలో భారత ఆర్ధికశాఖా మంత్రికి సలహాదారు. నిజానికి గురుస్వామి గారు మంచి వ్యాసమే వ్రాసారు అని నా అభిప్రాయం.

    (saveindiansnow బ్లాగ్ లో కామెంట్లు వ్రాసే హక్కు ఆ బ్లాగ్ "సభ్యులు"కు మాత్రమే ఉందట. అందువల్ల జిలేబీ గారు కల్పించిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నాను, థాంక్స్ :)

    ReplyDelete
  45. విన్నకోట గారు, బులెట్ ట్రైన్ ల వ్యవహారం లో నమో ప్రభుత్వానికి అడగక పోయినా సలహాలు ఇచ్చే మోహన్ గురుస్వామి, గత ప్రభుత్వం లక్షల కోట్లు స్కాములు చేస్తున్నపుడు ఇలా చేస్తే ఆర్ధిక వ్యవస్థ దివాలా తీస్తుందని సలహాలు ఇవ్వలేకపోయారా? ఆయనను ఉంచుకొంది అందుకే కదా! బుల్లెత్ ట్రైన్ అయె ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక స్కాం కంటే తక్కువే. దాని వలన దేశానికి లాభమే గాని నష్టాం లేదు.

    కోనేళ్ళ క్రితం మోహన్ గురుస్వామి అనే సదరు మహాశయుడిని ఒక డిబేట్ లో సుబ్రమణ్య స్వామి, దేశానికి ఉపయోగ పడని ఆయన విలువైన సలహాలను ఆయన దగ్గరే ఉంచుకొమ్మని ప్రతి పాయింట్ కి బదులిస్తూ తిప్పికొట్టాడు. కిక్కురు మనలేదు.

    ReplyDelete
  46. @sreeram, నా పేరుతో మీరు వ్యాఖ్యలు రాస్తే అపార్థాలు పెరుగుతాయి. అందులోను నేను సూడో సెక్యులరిజం వ్యతిరేకిని.

    @nihaarika, ఆ విడియో లింక్ ఇచ్చింది మీ ఒక్కరి కొరకు కాదు. మీరు బిజెపి వ్యతిరేకి యే గనుక మీ అభిప్రాయాలను మార్చాలనుకోను. మీకు వీలుంటె చూడొచ్చు లేకపోతే లేదు. నాకు నచ్చిన బ్లాగులో వారికి ఆ సబ్జెక్ట్ మీద నాకు తెలిసిన అదనపు సమాచారం పంచుకోవటం కొరకు ఆ విడియో లింక్ ఇవ్వటం జర్గింది.

    ReplyDelete
  47. మంచిది. నేను మాత్రం పూర్తిగా సెక్యులరిస్ట్ నే ...విషయ పరిజ్ఞానం లేనివారితో చర్చ అనవసరం !

    ReplyDelete
  48. ఇంటర్నెట్ లో చెత్తాచెదారం అంతా ఏరుకొచ్చి చదవండి చూడండి అని మీరు చెపితే అదే వాస్తవమయిపోదు.మీకు నచ్చిన బ్లాగుల్లోనే మీరు వ్రాసినా స్పందించే హక్కు నాకు ఉంది.

    ReplyDelete
  49. @ నీహారిక,

    ఇంటర్నెట్ లో చెత్తాచెదారం అంతా ఏరుకొచ్చి ... మీరు వ్రాసినా స్పందించే హక్కు నాకు ఉంది

    చదవటం చదవకపోవటం మీ ఛాయిస్. కొత్త విషయాలు తెలుసుకోవాలనుకొనేవారు, ఆసక్తి ఉన్నవారు చదువుతారు. చదివిన తరువాత అది చెత్తా చెదారమో లేక వాస్తవమో వారే నిర్ణయించుకొంటారులేండి. మీరు హక్కుల వరకు పోయారు, మీరు స్పందించ కుడదు అని నేను అనలేదే? Keep Writing.

    ReplyDelete
  50. @Sriram,
    మీరేమో మీకు నచ్చిన బ్లాగులో వీడియోలు పోస్టు చేస్తాను అని అంటారు.ఆవిడేమో ఇకమీదట నా వ్యాఖ్యలు అనుమతింపబడవు అంటుంది. నా వ్యాఖ్యలు అక్కడ అనుమతించబడకపోవచ్చు నా బ్లాగులో గానీ ఇతరబ్లాగులో గానీ వ్రాసుకునే హక్కు నాకు ఉంది అంటున్నాను. నేను వ్రాసినా మీరు వ్రాసినా విషయం గ్రహించవలసినవాళ్ళు గ్రహించగలగాలి. ఆవిడలాగా అందరూ వ్రాస్తే పిల్లలు అదే నిజమనుకోరా ? ఖలిస్తాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కెనడా పిల్లలు ఎలాగో ఇందిర అంతకన్నా ఎక్కువ కాదా ? బీజేపీ చేసే ఈ వితండవాదన వల్ల వాళ్ళకి ఓట్లు పడవచ్చు కానీ వాస్తవం వాస్తవమే కదా ?

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగులో గానీ ఇతరబ్లాగులో గానీ వ్రాసుకునే హక్కు నాకు ఉంది అంటున్నాను.


      ఆవిడ ఆపినంతమాత్రన మీరు ఆగరా, మీ బ్లాగు రాస్తునే ఉన్నారు కదా! ఎవరు అడ్డుకొలేదు కదా!
      keep writing...

      Delete

  51. ఇక్కడ ఏదో రావణ కాష్టం కాలే సూచనలు కనిపించు చున్నవి

    నారదుల వారి ఘృతము ఏమియేను వలయునా !?


    నారదా !

    జిలేబి

    ReplyDelete
  52. 1960 దశకంలో వచ్చిన My Fair Lady అనే సినిమాలో (మూలం :- బెర్నార్డ్ షా గారి నవల "పిగ్మాలియన్") phonetics ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ హెన్రి హిగ్గిన్స్ కల్నల్ పికరింగ్ తో -

    "There are even places where English completely disappears,
    Why, in America they haven't used it for years."

    అంటాడు గుర్తుందా ? 🙂 🙂

    ReplyDelete
  53. ఈ పుచ్చొంకాయల చర్చ ఎమిటంటే దేవాలయాల్లో పూజారులను సర్విస్ కమీషన్ ప్రవేశ పరీక్ష పెట్టి తీసుకోవాలంట.

    వేదాలు చదవకుండా ఈ పుచ్చొంకాయలు కొబ్బరి చిప్పలు మేస్తూ బ్రతుకుతారటా ?

    ReplyDelete
    Replies
    1. పుచ్చొంకాయల చర్చలు
      విచ్చల విడిగా జిలేబి వీధిని జేసెన్
      అచ్చెరువు ! వేదము వలదు !
      టచ్చుస్క్రీ‌నులన వెంక టరమణు గొలుతూ :)

      Delete
  54. బాపూ గారి కార్టూనొకటి మీకు గుర్తుండే ఉంటుంది. బస్‌స్టాప్ దగ్గర నిలబడున్న అమ్మాయిని చూస్తూ, చూసుకోకుండా పేవ్‌మెంట్ అంచు దాకా వచ్చెయ్యడంవల్ల కింద పడిపోయుంటారు ఇద్దరు. వాళ్ళల్లో ఒకతను రెండోవాడితో "జరుగు, జరుగు, ఇంకోడొస్తున్నాడు" అంటాడు. ఇప్పుడెందుకో ఆ కార్టూన్ గుర్తొచ్చిందిలెండి 🙂🙂.

    ReplyDelete
  55. "కల్నల్ ఏకలింగం" ఎవరు (వారి బ్లాగ్‌లో ప్రొఫైలేమీ కనబడలేదు), వారే "మాలిక" నిర్వాహకులా, మీకేమైనా తెలుసా జిలేబీ గారూ?

    ReplyDelete
    Replies


    1. అవ్ మల్ల :)


      జిలేబి

      Delete

  56. ఈ మధ్య మూడు కాలాల హరి బాబు వ్రాసిన టపా పెరుమాళ్ మురుగన్ సబ్జెక్ట్ లో ఈ వాక్యం కనబడింది ;

    స్రీ,పురుషుల సంగమం లేకుండా పిల్లలు పుట్టరు"

    ఈ కాంటెక్స్ట్ లో ప్రశ్న ఇది

    కుంతికి కర్ణుడు ఎట్లా పుట్టెను ?

    (ఈ ప్రశ్న కాంటెక్స్ట్ తెలియాలంటే వారి టపా చదవాలి )

    http://harikaalam.blogspot.com/2016/07/blog-post_12.html

    ReplyDelete
  57. నేను కొన్ని బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయనన్నాను కానీ నా బ్లాగు వ్రాయననలేదు.ఇవాళ తీరికలేదు కానీ చాలా రోజులనుండీ వ్రాయాలనుకుని అశ్రద్ధ చేస్తూ వస్తున్న పిడక పోస్టు ఒకటి రేపు మొదలుపెడతాను. అనామకబాబులకు రంగు పడుద్ది ! నీహారిక మాటంటే మాటే !

    ReplyDelete
  58. యండమూరి ఒక ఆధునిక వాల్మీకి,ఆయన వ్రాసింది ప్రామాణికమా కాదా అన్నది విన్న "కోట"లో నిర్ణయింపబడదు,ప్రజల నోట "విన్న"వించబడుతుంది.

    ReplyDelete


  59. ఆహా ! నీహారిక గారు జిలేబి ట్రేడుమార్కు ఫ్లేవర్ సంపుష్టి గా కళ కళ లాడుతోందండోయ్ :)



    జిలేబి

    ReplyDelete
  60. "విసుర్లు విసిరేవారికి అదొక వినోదం! వారి ఆనందానికి ఆజ్యం పోయవద్దు!" అని (క్షీరగంగ)శ్రీధర్ గారు శ్యామలీయం గారికి ఆచరణీయ సలహా ఇచ్చారు. కాబట్టి ఎవరి వినోదం వారిది అనుకోవడం ఉత్తమం.

    ReplyDelete
  61. ఎవరు చేసుకున్న క(ఖ)ర్మ వారు అనుభవించక తప్పదు.
    ఒంటి చేతితో చప్పట్లు సాధ్యం కావు.

    తప్పులు వెదుకుటె పనిగా
    తప్పక ప్రతి బ్లాగు దూరి తలమునకలుగా
    తప్పులె వెదికెడు ఘనులకు
    ఒప్పదు రచనా మనోఙ్ఞ మొప్పరు గుణముల్ .

    తప్పులు వెదికే వారలు
    తప్పక తమ రచన చదివి తమలో గల యీ
    తప్పులు వెదికే దుర్గుణ
    మిప్పటికైనా విడుచుట మేలగు నండీ .


    (పద్యాన్ని చౌర్యం చేసుకొచ్చినందుకు లక్కాకుల వారికి క్షమార్పణలతో)

    ReplyDelete
    Replies
    1. నేను వ్రాసే పద్యాలలో ఒకటో రెండో పదాలు వ్యావహారికాలుంటాయనీ, తమ తులసి వనాలకు రావొద్దని పెద్ద పెద్ద లంటుంటే,
      మీరేమో, ఆ కొరగాని పద్యాలను ఉట్టంకించారు. ఐనా, మనలో మనకి 'చౌర్యమూ, క్షమార్పణలూ'అనే
      మాటలు రానివ్వకండి. అవ్వన్నీ పెద్ద పెద్ద లకు
      చెప్ప వలసిన మాటలు.

      Delete
  62. This comment has been removed by the author.

    ReplyDelete
  63. http://nagnachitram.blogspot.in/2016/07/blog-post_19.html

    @Manohar,
    >>>మన దేశాన్ని ఎందుకూ పనికిరానివాళ్లు దశాబ్దాలుగా పాలించడానికి కారణమైంది. దేశం ఎన్నోరకాలుగా వెనకబడటానికి కారణమైంది.<<<<

    ఎందుకూ పనికిరాని వారిని అందలం ఎక్కించింది కూడా వారే అని మర్చిపోకండి.ఆ పనికిమాలినవాళ్ళు చేసి(స్తు)న్న వెధవ పనులవల్లే ఇండియా డెవలప్ కావడం లేదు అని తెలుసుకోండి.

    >>>>ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన వ్యక్తి కె సి ఆర్. గత 60 ఏళ్ళుగా ఎవ్వరూ సాధించలేనిదాన్ని సాధించి చూపిన ఒక ఉద్యమ శక్తి కె సి ఆర్. <<<<

    ఈ మాట కేసీఆర్ ని నా ఎదురుగా అనమనండి.

    క్రియేటివిటీ అంటే ఉన్న నిజాన్ని చెరిపేయడం కాదు. లేని నిజాన్ని కొత్తగా అద్భుతంగా ఆవిష్కరించడం !

    ReplyDelete
  64. This comment has been removed by the author.

    ReplyDelete
  65. జిలేబీ బ్లాగులో కొంతకాలం క్రితం 2022 తర్వాత మోదీ మధ్యంతరంగా దిగిపోయి దక్షిణాదికి చెందిన వ్యక్తి ప్రధాని అవుతాడనే జోస్యం గురించి వచ్చింది.

    నిజమా ? జిలేబీ గారూ ? లింక్ ఇవ్వండి !

    దక్షిణాది అంటే చంద్రబాబే అవ్వాలా ? తెలంగాణావారు అవ్వకూడదా ? ఏమో దళితులను ప్రధానిని చేస్తానని కేసీఆర్ గారు అనుకుంటే అయితీరుతారేమో !

    ReplyDelete
  66. http://itemraajaa.blogspot.in/2016/08/blog-post.html


    ఈ ఐటంరాజా బ్లాగు వాలకం చూస్తంటే పాటలు రాయటంలో బాగా ఎక్సుపర్టు ఐన పాత బలాగరెవురో మారుపేరుతో ఇట్టా రాస్తన్నట్టుందే.పాట పైన ఇవరాలు రాసుడు,రేడియో రోజులు,చిన్నప్పటి రోజులనుడు,ఆడియో కేసెట్టు రోజులనుడు,ఆడియో ఇక్కడ,ఈడియో అక్కడ అనుడు.... ఇయ్యన్నీ రోజూ ఏడనో చూస్తన్నట్టు అనిపించడంలా ??

    డౌటే లేదు ... ఇది అంతరాత్మ అసలు సొరూపం బలాగన్నమాట." ఈ బ్లాగర్ గురించి ఓ బ్లాగరమ్మ బయటికి అగపడేంత మర్యాదున్నోడు కాదంటే ఏందో అనుకున్యా గానీ నిజమే.

    """నేనింతకుముందు ఆ బ్లాగులో ఇచ్చిన ఈ కామెంటుకి నువ్వనుకున్నది కరెక్టు కాదు అని సరైన ఇవరణ లేకుండా డిలీటు సేయబడింది కాబట్టి డౌటే లెదు ఇది ఖచ్చితంగా ఆ ఎక్సుపర్టు బ్లాగరుడి పనే అని తేలిపొయుండ్లా """
    బయటికి షంకరాభరణం లోన గుగుగుగూ ....

    జిలేబీ మాతకి ధన్యవాదాలతో పవనుడు..

    ReplyDelete

  67. పవనము లేని పవనుడు గారికి

    వెల్కం టు ఇన్వవెస్టిగేటివ్ బ్లాగిజానికి :)

    ఎవరా ఒల్డు వైను ఏమా కత ?

    జిలేబి

    ReplyDelete
  68. ప్లీజు విజిటు మై బ్లాగు
    http://copytelugupatalu.blogspot.in/

    పవనుడి పాటలు - నా సొంతం కాదు అందర్లాగే కాపీ కొట్టుడు అతికిచ్చుడే h

    ReplyDelete

  69. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
    స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర శ్రావణశుక్ల పూర్ణిమా గురువారం

    ఎనిమిదో అఠ్ఠం పారాయణ ప్రారంభం

    సిగ్గొదిలేస్తే సంగీతం, చేతకాకపోతే సర్వే!

    ReplyDelete
    Replies
    1. భలే చెప్పారు గురువుగారు కొందరు బ్లాగు ఎత్తిపోతల కూలీల గురించి.

      Delete
  70. ఎత్తిపోతలకి పెద్ద బిల్డప్పూ

    ReplyDelete
  71. కాకి గంగా స్నానం చేసినంతలో కోకిలవుతుందా?

    ReplyDelete
  72. వ్యంగ్యం పదునుగా ఉంటుంది, తిరిగొచ్చి గుచ్చుకుంటే బాధగా ఉంటుంది :)

    ReplyDelete


  73. ఇక్కడ ఏదో అగ్గి బరాటా మొదలయినట్లున్నది !

    నారదా పంచ దశలోకమున జిలేబి కి తెలియకుండా ఏదేదో జరుగుచున్నట్లున్నదే ? ఏమిటీ లోగుట్టు !

    ఎమన్నా గిట్టుబాటు గలుగునా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కట్టుబాటు తప్పితే అంతా గిట్టుబాటే :)

      Delete
  74. మాతాశ్రీ
    అరెరె!
    ఏమనుకోబాకండీ! మరిచిపోయానూ
    నిన్నటిదినం పెట్టాల్సిందీ
    నేటిదినం పెడ్తున్నానూ
    వందనం
    నారదాయనమః

    ReplyDelete
  75. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకి హడావిడి :)
    నారదాయనమః

    ReplyDelete
  76. శర్మ గారు

    నారదాయ నమః !

    నేటి సమస్యా పూరణ కూడా దానికి తగినట్టే వచ్చి నట్టుంది :)

    నాధా !


    జిలేబి

    ReplyDelete
  77. 116.
    అష్టోత్తరం, సహస్రం కాదు! నూటపదార్లు
    నారదాయ నమః !

    ReplyDelete
  78. నారదాయనమః పాతమాట పరశురామాయనమః కొత్తమాట
    పరశురామాయనమః

    ReplyDelete
  79. పాటకి నేనూ, అందానికి మాయప్పా అందటో జిలేబి
    పరశురామాయనమః

    ReplyDelete

  80. కష్టే ఫలే వారు

    ఏమో నండీ రామాయ నమః అంటున్నారు ; జాగ్రత్త సుమీ రాముల వారి హవేల్దార్ బాబాయ్ వారు చూసారంటే ఆ పై మీ ఇష్టం :)

    నారదాయ నమః దీనికే సెటిల్ అయిపోదామని నా అభిప్రాయం :)


    జిలేబి

    ReplyDelete
  81. http://aardelyriczz.blogspot.in/2016/09/2009.html?m=1

    ఆహా super lyrics. ఇన్నాళ్ళు ఎన్నో లిరిక్సు చూశాం గానీ ఇంత గొప్ప లిరికీసు ఎక్కడా చూడలా.తెలుగు బ్లాగులు దిన దిన ప్రవర్ధమానమవుతున్నాయనిపిస్తుంది ఈ బ్లాగు చూస్తుంటే *_÷×+£€₹

    ReplyDelete
  82. http://susrihome.blogspot.in/2016/09/blog-post_6.html?m=1

    Mr.సుంఖర శ్రీనివాసరావు పోలీసులంతే.. పోలీసులంతే చెత్త హార్మోనిస్టునే కాదు. చెత్త టపాలు పెట్టే చెత్త బ్లాగర్ ... లని కూడా వదల్రు.

    ReplyDelete
  83. ఖర్మ గారి ఉవాచ :

    మేము ఇంజనీర్లను తయారుచేసాం, మీరు టెర్రరిష్టులను తయారు చేసారు.

    మేము తలగొరిగి గుండు కొట్టించుకుంటాం, మీరు తలపెరిగినా గుండు కొట్టించుకోరు.

    ReplyDelete