ఎండ వేడిమి 
ఉస్సురుస్సు రంటూ 
కుర్చీ లో కూల బడ్డా 
కూల్ నెస్ ఏమన్నా 
వస్తుందేమో అనుకుంటూ 
కుర్చీ విరిగింది సరి 
కూల్ నెస్ ఏమీ రాలె 
ఎండ వేడిమి మరీ సుమీ !
సూరీడు మండి పోతున్నాడు 
కూసింత కోకో కోలా తీసుకు రండీ :) 
చీర్స్
జిలేబి 


 
 
 
అయ్యయ్యో !! మీరిలా తయ్యారయ్యారేమిటండీ
ReplyDeleteఎండనబడి గానీ మీరు తిరిగొచ్చారా అంతా గిండీ
అడుగుతున్నారు ఉస్సురస్సురంటూ కోకాకోలా తెండీ
అవునవును ఒళ్ళు మండితే ఎవరైనా అంతే సుమండీ !!