Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
మోడువారిన/మోడు బోయిన అనాలనుకుంటానండీ :)
మాది హై కూల్ తెలుగండి :)జిలేబి
హై గా కూలి కూలి బిగుసుకుపోయి, కుచించుకు పోయి, కుదించుకుపోయి మోడోయిందండి.ఇంతకీ సూరీడు తనని చూస్తున్నాడా? సూరీడుని తను చూస్తోందా?ఇట్లు....జిలేబీ తీర్థ స్వామినివారి మర్కటాశ్రమ ప్రతినిధిస్వామి శషభిషానంద
తా సూరీడుని గాంచెన్నో! సూర్యుడు మోడునిగనె నో? యమ్మ ! జిలేబీ సూటిగ చెప్పవలెన్ !నా సిరిగలవాస! తెలియ నా వల్లగునో :)జిలేబి
మోడువారిన/మోడు బోయిన అనాలనుకుంటానండీ :)
ReplyDelete
Deleteమాది హై కూల్ తెలుగండి :)
జిలేబి
హై గా కూలి కూలి బిగుసుకుపోయి, కుచించుకు పోయి, కుదించుకుపోయి మోడోయిందండి.
Deleteఇంతకీ సూరీడు తనని చూస్తున్నాడా? సూరీడుని తను చూస్తోందా?
ఇట్లు....
జిలేబీ తీర్థ స్వామినివారి మర్కటాశ్రమ ప్రతినిధి
స్వామి శషభిషానంద
ReplyDeleteతా సూరీడుని గాంచె
న్నో! సూర్యుడు మోడునిగనె నో? యమ్మ ! జిలే
బీ సూటిగ చెప్పవలెన్ !
నా సిరిగలవాస! తెలియ నా వల్లగునో :)
జిలేబి