Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
అంతర్భ హిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్ధితం ||
అంతటా ఉన్నవాడు కదా? ఆ చిక్కించుకొన జూచే వారిలో లేడా? ఉంటే తనకు అన్యంగా లేని వానిని ఒకరు చిక్కించుకొనటం ఏమిటీ? అదెట్లాగూ మరి?
అంతట గలవాడన్నదిచింతన విదురుల పలుకులు చిలుకపలుకులౌకొంతయు చిక్కడు దొరకడుమంతెబ్ హింతణి జిలేబి మదిలో శ్యామా !జిలేబి
ఉన్నాడట బలహీనులపన్నుగ రక్షించు కొరకు భగవంతుడిలన్ ఉన్నా డమాయకుల కడ కన్నీళ్ళను తుడుచు కొరకు కంటికి రెప్పై .లేడట బలవంతుల యెడలేడట మాయావి విబుధ లీలల యందున్ లేడట విద్యాహంకృత చూడామణులందు వారి శోభలయందున్ .
అంతర్భ హిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్ధితం ||
ReplyDeleteఅంతటా ఉన్నవాడు కదా? ఆ చిక్కించుకొన జూచే వారిలో లేడా? ఉంటే తనకు అన్యంగా లేని వానిని ఒకరు చిక్కించుకొనటం ఏమిటీ? అదెట్లాగూ మరి?
ReplyDelete
ReplyDeleteఅంతట గలవాడన్నది
చింతన విదురుల పలుకులు చిలుకపలుకులౌ
కొంతయు చిక్కడు దొరకడు
మంతెబ్ హింతణి జిలేబి మదిలో శ్యామా !
జిలేబి
ఉన్నాడట బలహీనుల
ReplyDeleteపన్నుగ రక్షించు కొరకు భగవంతుడిలన్
ఉన్నా డమాయకుల కడ
కన్నీళ్ళను తుడుచు కొరకు కంటికి రెప్పై .
లేడట బలవంతుల యెడ
లేడట మాయావి విబుధ లీలల యందున్
లేడట విద్యాహంకృత
చూడామణులందు వారి శోభలయందున్ .