స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
పాలేటి రాచ కన్యయు
కోలాహలము కలిగించు గోమిని లక్ష్మిన్
బాలకుమారా కొల్చుచు
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
గోలల మనీపరసులో
లీలలు గలవయ ! జిలేబులీను జిలేబీ
లే! లక్షణముగ వారికి,
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
***
చాలా చక్కగ యిస్త్రీ
చేలల కొనరిచి ధరింప చెప్పెడు పూబో
డీ లలనలు సతులవుదురు
స్త్రీలకు మ్రొక్కిన, ధనమును శ్రేయముఁ గల్గున్ :)
***
వేలకు వేల ధనమ్మును
చాల సమర్థులుగ "యైటి" సంగతి గనిరే :)
గోలలు వలదువలదనకు !
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
బేలలు బేలలనకు ! కర
వాలము బట్టిరి తుపాకి వాటము గనిరే !
కేలుమొగువు మానవుడా!
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
చాలమి లే, తిరుగాడిరి
గోళము లన్తిరిగిరి భళి గూగుల్ లో మీ
లా లక్షలను గడించిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
జోలెలు బట్టిరి మగవాం
డ్లే !లెస్సగనయిరి మగువలే లబ లబలే
లా ! లావణ్యవతులయా !
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
మేలుగ విద్యల నేర్చిరి
కాళికలై కదము ద్రొక్కి ఖండాంతరముల్
మూలకు మూలల పోయిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
లాలిత్యం బొప్పెడు నట
నా లావణ్యముల జూపి నవరసముల ధా
రాళముగ "అమ్మ" గనయిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
ఏలెన్ దేశము బింద్రన్
వాలేలన్నడచెను భళి బాంకుల జాతీ
యాలై నిల్పెను వినుమా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
***
పాళీ బట్టి కలెక్టరు
లై లెస్సగ నామ్రపాలి లా యేలిరయా
మూలంబయ్యిరి ప్రగతికి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్
***
బాలీ వుడ్డును నేలిరి
టాలీ వుడ్నందు బావుటా లెగరేయం
గా లావై వెల్గిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
గాలిని నడిపిరయ విమా
నాలను నేర్హోస్టెసులుగ నాణ్యపు సేవల్
లాలించుచు పాలించిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
లాలను జూపుచు మాతా
శ్రీలై సంస్థాపకులుగ సిద్ధిన్ బుద్ధిన్
మేలుగు నిల్పిరి గారే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
మాలాలా యూసఫులుగ
మూలాల నెదిరిచినారు మూలంబయి పూ
మాలై భువినే చుట్టిరి
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
డీలింగురూము, నెక్స్చేం
జీలన్,స్టాక్మార్కెటున గజిబిజియు లేకన్
వాలెట్లన్నింపిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
చాలా చక్కగ నార్టీ
సీలో కండెక్టరులయి జిలుగులొలుకుచున్
ఓలాడ్రైవర్లయిరే
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
భోళా శంకరు తలపై
మాలిని సుఖదగ నిముడుచు మరి నిల్లాపై
శైలజగా నిల్చిరిగా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్!
***
బాలకుమారా! వినుమో
యీ ! లోలకము వలె తిరుగు యింతులకు కడున్
మాలోకంబై చుట్టెడు
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్
***
లోలాక్షులు సీయెమ్ములు
గా లలనల్ " రాష్ట్రపతులు " గా మన దేశా
న్నేలిరి మహాజనులుగా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!
***
జోలల్ పాడిరి తల్లులు
గా లలనామణి బసాలు గా తీపి జిలే
బీలయిరే బామ్మలు గా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!
***
జాలీ జాలీ గా ప
ద్యాలల్లుచు శతకమునకు దారిన్ గనిరీ
వేళ విషయము పడతిగా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!
***
మూలాధారము నుండి క
పాలములో బ్రహ్మరంధ్ర పరిణితి వరకున్
పాలిచ్చిన తల్లి చలువ
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును, శ్రేయముఁ గలుగున్!
***
జిలేబి
***
అన్ని పద్యాలు సరళంగా ఉండి, అర్థం అయి చాలా బావున్నాయి. చివరిది ఇంకా నచ్చింది. ఏలోకంలోనైనా సన్మార్గం చూపే అమ్మ అమ్మే, మరో ప్రత్యామ్నాయం లేదు కదా!
ReplyDelete
ReplyDeleteధన్యవాదాలండీ అన్యగామి గారు
జిలేబి
డీలింగురూము, నెక్స్చేం
ReplyDeleteజీలన్,స్టాక్మార్కెటున గజిబిజియు లేకన్
వాలెట్లన్నింపిరయా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్ !
ఏలెన్ దేశము బింద్రన్
వాలేలన్నడచెను భళి బాంకుల జాతీ
యాలై నిల్పెను వినుమా
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్ !
పద్య రచనలో పీక్ కి వెళ్ళిపోయారుగా.....జిలేబీకి కలదొక బుర్ర :)
Deleteమీ జోష్ కి లాల్ సలామ్ :)
దూకేయండీ మీరున్నూ శంకరాభరణము లోనికి :)
జిలేబి
ప్రతిభల్ గల్గెడు గాక ! పద్యరచనన్ , పాండిత్య ప్రాకాండ సం
Deleteస్తుతులన్ బొందెడు గాక ! , సంతత బుధాస్తో కాంతరంగాత్ములై ,
చతురాహ్లాద మనోజ నైజ ప్రతిభల్ సల్లాపముల్ గోల్పడెన్ ,
గతి దప్పెన్ , హితులన్ జిలేబి మరిచెన్ , కావివ్వి యభ్యున్నతుల్ .
Deleteమరిచా మెవ్వరి నన్నా !
పిరియపు నేస్తమ ! జిలేబి విదురుని పలుకుల్
మరిచెనె పుడయ్య ! రాజా!
సిరి మత్తేభముగ చెంత చేరిరి నెనరుల్ !
జిలేబి
సాలె గూటి లోకి జన్న యమాయిక
Deleteప్రాణి కోటి రీతి పండిత చెఱ
జిక్కి విమల మతులు చెడుదురు సహజత్వ
ప్రతిభ గోలుపోయి పటిమ తరిగి .
ReplyDeleteసహజత్వమున్న వారికి
బెహతరు యిదియున్నదియు గబీలస లేలా !
విహితుడ! విద్యగ నేర్వన్
మహిని, జిలేబుల్ వరుసగ మనదై వచ్చున్ !
జిలేబి
ReplyDeleteసత్యాన్నుంచాలోయీ
సత్యముగ జిలేబి, నీవసత్యము లాడన్
సత్యము బోవ బురదలో
నిత్యము దొర్లెదవు నీవు నీరజ నేత్రా !
జిలేబి
ReplyDeleteమీ రాతలందరికి సా
మీ రవ్వంతైన లీన మీయదు! భువిలో
నే రాదారిని నేర్పుత
ధీరులకు, నలసుల ఖర్మ దీర్చతరమ్మే ?
జిలేబి
ReplyDeleteహరిగాడు మిన్నకుండున
కొ! రయ్యని జిలేబులొత్తి కొట్టక బోడే :)
కరకర నహ్మదు చౌదరి
శరముల త్రిప్పికొడుచున్ వెసవెసన్ రాడే :)
జిలేబి
ReplyDeleteనాన్నల గురించి చక్కగ
కొన్నైనా మంచిగ పలుకుల తెలిపిరిగా
మిన్నగ రాసేరండీ
వెన్న,అములుబట్టరున్ను విదురులు పొగడన్ :)
జిలేబి
ReplyDeleteసరసపు వేళన తర్కము,
బరబర మగడిని జిలేబి వాయించుట నీ
కు రవణము కాదు సూ!అర
కొర, విని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ :)
జిలేబి
ReplyDeleteపిరియపు పలుకుల జతగను
మురిసితి నినుగని జిలేబి, ముదముగ రమణీ
సరసకు రమ్మ! వలదు కొర
కొర, విని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ :)
జిలేబి
ReplyDeleteజడ పద్యమ్ములు గురువుల
దడదడ లాడించె గా, సదనమున గానన్
తడయయ్యె భళారె జడా!
గడగడ లాడింతువో పగడమై తలలో :)
జిలేబి
ReplyDeleteకొత్త సామెత లొచ్చెనే కొమ్మ కొమ్మ
ల కలుపుచు జిలేబీయమై లక్కు పేట
రౌడి వచ్చెనే చాన్నాళ్లు రాక రాక
యేమి టెస్టులు చేయనో నెవరి కెరుక :)
జిలేబి
“జిలేబి” గారూ, మీరంతా తెలుగుభాషా ప్రవీణులు కదా, ఈ క్రింది వాక్యానికి కాస్త అర్థం చెబుతారా, చదువుతుంటే నాకు తికమకగా ఉంది.
ReplyDelete————-
పూజలను స..వి..వ..రం..గానూ, సం..క్షి..ప్తం..గానూ ఎలా చేసుకోవాలో మీకు అందిస్తున్నాం.
—————
ఈ వాక్యం ఒక తెలుగు టీవీ ఛానెల్ లో రోజూ ఉదయం 8.30 కు టీవీ తెరపై దర్శనమిస్తుంటుంది.
Deleteసవివరము గా అనగా మీకష్టాలన్నీ పట్టీలను బట్టి చెప్పెదరు. మీకా కష్టములు లేకున్నా మీకుందనే భ్రామయన్ సర్వభూతాని మాయాలోకే అనుకునేటట్లు చేసెదరు.
సంక్షిప్తము గా అనగా ఫీజులు గట్రా వివరాలు పెర్సనల్ గా కాలు చేయుడీ తెలిపెదము అని గూఢార్థము.
నారదా
జిలేబి
🤔
Deleteపద్యాలబ్లాగ్ లో ఈ రోజు మీరు చేసిన మనవి 👇
ReplyDelete———————
// “కందివారికి నెనరులు.
జిలేబి పంచదశలోకము అని మార్చవలసినది గా విన్నపాలు.“ //
———————
ఆశ 😀.
రెండోది, too late కదా 😆.
Deleteపాఠక సూపర్ స్టార్ అని వూరికే అన్నారా!
సరిలేరు మీకెవ్వరు సాటి యిలలో విన్నకోట నరసరాయా !
నెనరుల్స్
ఏదో ఓ బంతి వేసి చూద్దామని.
జిలేబి
🙏 👍
Delete⭐️😎
ReplyDeleteదూరమున తాటి చెట్టుని
నారాముగ చూడగా మనకనుల కట్లే
ధారాళముగా భుజగపు
కోరల వలె గాన్పడుగద గువ్వల చెన్నా :)
జిలేబి
ReplyDeleteనీ పేరేమిట్రా యని
దాపరియ! యనానిమస్సు! తాటవొలుతు నం
టే పోరా పోకిరిగా
డా! పేరేంటోయి నీకు డస్సులవేలా :)
జిలేబి
ReplyDeleteపటపట పండ్లు కొరుకుచున్
పిటపిట లాడు పరువంపు బింబోష్ఠిని, హా!
జటబట్టిలాగు దుష్టుని,
నిటలాక్షుఁడు, శివునిఁ, గాంచి నివ్వెఱబోయెన్ !
జిలేబి
ReplyDeleteనీరవ నిశీధి యయెగా
దా రుణ కృష్ణభుజగము ; సుధల్ వెలి గ్రక్కెన్
నీరవ మోడియు నింగ్లాం
డ్లో రయ్యని విజయమాల్య రూటున బోవన్ :)
జిలేబి
ReplyDeleteకాళీయ మర్దనం !
నీ రుణ మెట్లన తీర్చుదు!
దారుణ మై బతికినాను దర్పము తో నా
దారిని, కృష్ణా! యనుచున్
దారుణ కృష్ణభుజగము సుధల్వెలి గ్రక్కెన్
జిలేబి
ReplyDeleteభారంబయె బతుకునకు స
దా, రుణ కృష్ణభుజగము ; సుధల్ వెలి గ్రక్కెన్
ధీరత్వము జేర్చుచు నీ
కారుణ్యపు చూపులయ్య కలియుగ వరదా!
జిలేబి
ReplyDeleteపరమ శివుని నాగమడిగె
గరుడునిఁ గని, సంతసించుఁ గద భుజగమ్ముల్,
గురుడా బాగుండగ నీ
వు! రుసరుసనతడనె తమరి పుణ్యంబు సుమా :)
జిలేబి వారి వేదాంతము :)
ReplyDeleteరాముని యనుంగు మిత్రుడు
సోముఁడు, నిప్పులను గురిసె సూర్యునివలెనే
భీముని పైనాతండట
రాముని కొట్టగ, జిలేబి రాధనమొందన్ !
జిలేబి
ఈ వార్త చదివారా ?👇
ReplyDelete—————————————
“Kochhar to go on leave”
(Deccan Chronicle dt.19-Jun-2018 front page)
——————————————
ప్రైవేట్ రంగ ‘హేమాహేమీలు’, ‘ఉద్దండులు’ ??
Fall of giants అనచ్చా ?? 🤔
Deleteకాల వాహిని అలలవి కాదు సూవె
యెల్ల వేళలు మనవి పయిసల రాజ్య
మెల్ల గందర గోళము మెండు గాను
కాలము దరిదాపు గలదు కాచు కొనుమ !
జిలేబి
This comment has been removed by the author.
Deleteహేమాహేమీలూ, ఉద్ధండులూ తప్పు చేయరా ?
Deleteఏ తప్పూ చేయనివారు ఈ భూమ్మీద ఉండరు.
ఎంతటివారలయినా "పతీ"దాసీలే !
ReplyDeleteఅందమైన తెలుగు చదువంగ సంత
సంబ యెను నందు కొనుడమ్మ చక్క గ నభి
నందనలను లలిత! శైలి నాట్య మాడె
కొత్త పుంతల తొక్కుచు కొరత దీర్చె
జిలేబి
ReplyDeleteఇలలో టికాణ తిండికి
కలగాంచుచు చూచు నతడు కనకపు ధారల్
చెలువపు జిలేబిగా కవి
తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !
***
మిలమిల మెరియు కవివరు క
నులు! తళతళలాడుచుండు నుంపారుగ గుం
డు! లయ లొలికించుచు భళి వె
తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !
***
బలిమియు లేదు శరీరము
న లెస్స గా పల్కలేడు ! నాన్చుడు వ్యవహా
రి! లవించి పద్యముల తన
తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !
***
సలసల కాగెడు నూనియ
న లబ్జుగా వేసి తీసి న జిలేబులలా
పలు రీతుల మత్తున రా
తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!
***
భలె! తిరిగెడు కాళ్లున్ తి
ట్టుల గూడెడు వాయి చేయి టుప్పనుచున్ తా
గలగల తిరుగక, తన కవి
తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!
***
తలపులనసమాన ప్రతిభ
గల మానవుడు కవివరుడు కలగాంచు భళా
యిలని బయోస్కోపున, కై
తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !
***
తలపులనసమాన ప్రతిభ
గల మానవుడు కవివరుడు కలగాంచు భళా
యిలని బయోస్కోపున, కై
తలలో, స్వర్గమ్ముఁ జూపు, ధన్యుఁడె కవియౌ !
***
ఇలని పలమనేరున గల,
పలుకుల నొయ్యారముగ సభాస్థలి నుంపా
ర లయలొలికించు కవి, రా
తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!
***
అలవోకగ హరిగతి పరు
గులెత్తెడు ప్రభాకరుల బిగువగు పదపు సొం
పుల,నాటవిడుపులన్,రా
తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!
***
ReplyDeleteఇలని కవి క్రాంతదర్శి వె
తల మీరుచు మేలుగ పలు తలపుల మదిలో
మెలమెల్లగతట్టుచు రా
తలలో స్వర్గమ్ము జూపు ధన్యుడె, కవియౌ!
జిలేబి
ReplyDeleteభాసా! సరి జేయండీ!
మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే
దోసము! మీ కాదండీ
"మో" సమ్ములు లేని వనిత, మోహిని గలదే :)
జిలేబి
ReplyDeleteతలమానికమ్ము శంకరు
కొలువు కవులకున్ జిలేబి గూర్చన పద్యం
బుల నందున సరదా కవి
తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ!
జిలేబి
ReplyDeleteభాసా! సరి జేయండీ!
మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే
దోసము! మీ కాదండీ
"మో"సమ్ములు లేని వనిత, మోహిని గలదే :)
జిలేబి
// “హేమాహేమీలూ, ఉద్ధండులూ తప్పు చేయరా ? ఏ తప్పూ చేయనివారు ఈ భూమ్మీద ఉండరు. ఎంతటివారలయినా "పతీ"దాసీలే ! “ //
ReplyDeleteచెయ్యకూడదు నీహారిక గారూ. ముఖ్యంగా ఆర్ధికరంగంలో ఏ ఉద్యోగీ చెయ్యకూడదు, ఇక హేమాహేమీలుగా చలామణీ అవుతున్నవారి మాట చెప్పేదేముంది. పైగా తెలిసి తెలిసీ అస్సలు చెయ్యకూడదు. నేను చరణదాసి టైపు, కాబట్టి కోటానుకోట్ల రూపాయలు మా ఆర్యపుత్రులు పనిచేసే కంపెనీకి అప్పుగా ఇచ్చేస్తాను ... అంటే వీలవదండి. Conflict of interest అవుతుందా అని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ డబ్బు మీలాంటి, నాలాంటి సామాన్యప్రజలు నమ్మకంతో బ్యాంకులో డిపాజిట్లుగా దాచుకున్నది. ఆ సొమ్ముకు బ్యాంకు వారు ధర్మకర్తలు trustees మాత్రమే. సరిగా చూసుకోకుండా ఇచ్చెయ్యడానికి భక్త రామదాసు గారు అన్నట్లు “ఎవడబ్బ సొమ్మనీ”?
ఆవిడ తన భర్త పనిచేసే కంపెనీకి మేలు చేకూర్చేలా పనిచేసిపెట్టారని ఒక whistle blower అంటున్నారు.ఒక శక్తివంతమైన మహిళ ఈ సమస్య నుండి ఎలా బయటపడతారో చూద్దాం.
Delete
Deleteపెనిమిటి పనిజేసెడు కం
పెనిలో తనకెంత వాట వెళ్ళెనకో తె
ల్సిన చెప్పండీ జనులా
ర! నాంచుడు కతలువలదిక రాబడి యెంతో ?
జిలేబి
ReplyDeleteఒకరినొప్పి నింకొకరికి త్రోయ లేను
సరియు గాదిది పద్మను చల్ల గాలి
లక్షణము నాది జవరాల లయలొలుకుట
మాత్రమే తెలియును నాకు మది జిలేబి!
జిలేబి
http://ebooks.tirumala.org/Product/?ID=882
ReplyDeleteచతుర్వేద సంహిత
Deleteవేదాలను చదవండోయ్
వాదాలకు దూరమై సభామర్యాదల్
ఆదరణ గనుడి! మనకిది
గోదారి మునకలు వేయ గోవింద యనన్ !
జిలేబి
ReplyDeleteఅతుకుల బొంతగు తమ జీ
విత మందున మందుకొట్టు విపరీతపు చే
ష్ట తన పెనిమిటిది! దానిని
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్ !
జిలేబి
ReplyDeleteకదిలె నోయి బండి జనుల కావ గాను
కదిలె జనసైనికుడు మన కదన వీరు
డయ్య పవనకళ్యాణుడు డస్సి బోడు
రాష్ట్ర మున కితడె దెస బిరాన రండి
చేయి చేయి కలుపగాను చేవ గూడు
జిలేబి
ReplyDeleteఅహమును పెంచును యోగము
యిహమున కై పరమును త్యజియింప జిలేబీ !
మహిత హితమ్మిది కాదోయ్
సహనమ్మును పెంచవలెను సత్సంగమహో !
జిలేబి
ReplyDeleteపరుగుల మసీదు బోవన్
తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై,
యిరుబుట్టువులు, నొకండే
పరమాత్ముడు చేరు గతులు పరిపరి సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపెరుగును నహము శరీరము
తరుగుట యే యోగమనుచు తనువును నాడిం
ప రకరకమ్ములుగ జిలే
బి! రమావల్లభుని గనుము వీటిని మీరన్
జిలేబి
ReplyDeleteవర సౌరమ్మను జన్నము
పరహిత వైద్యుడు తెలుపగ పరిపరి విధముల్
వరమియ్యదే మనకనుచు
తురకలు జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై
***
పరమాత్ముని మస్జీదున
శరణాగతి గాంచువారు సఖియా యెవరో?
ధరణీ సురులెటు కొల్తురు?
తురకలు; జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
***
ReplyDeleteసందర్భము - "ఆతుర " - వ్యాధిగ్రస్తుడు పరహిత వైద్యులు సంధ్య వారిస్తే రోగంపోతుందని చెప్పడము.
పరమాత్ముని రూపమతడు
వరమై కష్టేఫలి, అనపర్తి మనుజుడా
పరహిత వైద్యుడనన్ "నా
తుర" కలు,జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై!
జిలేబి
ReplyDeleteపురహిత దర్గా దారిన్
తురకలు, జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై
పరుల హితమునకు పారులు,
వరమయ్యిరి యనుగలమ్ము పరమావధిగన్!
***
ఆహా ! తురకలు లో కల్లుని గాంచిరి !
అదురహో కోటవారు !
అరరే జిలేబియా జే
తుర,కలు? జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై,
ధరణీ సురులుగదా! బా
మ్మ, రాజ శేఖరుల పద్య మాధురి గనుమా!
***
చెరువున పుకిలింతురు బో
తురకలు, జంధ్యమ్ము దాల్చుదురు యాఙ్ఞికులై,
సరసన పూజావిధిగన్
ధరణీసురులు, వివిధములు ధ్యానపు తీరుల్
***
ReplyDeleteపరిచిరి పూసగ సీసము
ల రాధనంబయె జిలేబులమరెన్ కందం
బు రుచిర మాయెన్ సరికొ
త్త రోహితము శంకరుని సదనమున కృష్ణా!
జిలేబి
ReplyDelete" ఆబ" కం :)
సరియై మాకిల వేల్పుల
మరలేదౌ లవ్జిహాదు మరకల్ వలద
య్య! రమానాధు శరణు గొ
ల్తుర! కలుషితమవమికన్ ములుగు భాజ్పాయే!
జిలేబి
ReplyDeleteఆడు సెన్సులదిగదిగో నయ్య గూగు
లోడి చలువ గావచ్చు హలో హలో య
నుచు జిలేబులూరంగ తెనుంగు వారి
కెల్ల,! వచ్చునోదస్కము కెంపులీన :)
జిలేబి
ReplyDeleteఅదిగో యెలుకలు తినెన
మ్మ దళసరిగ నోట్లనకట ! మన దేశములో
పద రాజకీయ నాయకు
ల దమ్ము గనెదిరిచి పోరులన్ జేయ నవిల్ :)
జిలేబి
ReplyDeleteదెసయో కాదో తెలియదు
పసగల్గిన వాళ్లు లేరు పడతి జిలేబీ
వెస యెవరొచ్చిననూ మే
లు సుమీ రాష్ట్రమును గావ లూటీ గనకన్
జిలేబి
"తురకల సంజాతుల" సమస్య ఇప్పట్లో తీరేట్లు లేదే 😕?
ReplyDelete
ReplyDeleteఒకటిన్నర రోజుల సమస్య :)
మారిపోయింది కొత్త సమస్యొచ్చె :) ఎంటైర్ శివుని ఫామిలీ తో విష్ణు స్తుతి చేయిస్తున్నారు :) ఎప్పుడైనా వుల్టా చేయించేరా ? హు :) నో పార్షియాలిటీ :)
జిలేబి
ReplyDeleteఅడుగెయ్య వోయి ముందుకు
బడబానలమైన బతుకు బాటను దాటన్
విడవాలోయ్బంధాలను
తడ యాధ్యాత్మికతకైన తరిమేయాలోయ్ !
జిలేబి
ReplyDeleteహరిబాబు బజ్జి, లలిత
మ్మ రవళి శంకరుకొలువుల మాకందంబుల్
బిరబిర పద్మార్పితముల్
తరమై పంచదశలోక దరువై వెలిగెన్ :)
జిలేబి
బండి రావు గారి కరోకే లు (karaoke) కూడా కలపాలి సుమండీ ☝️🙂.
Delete
Deleteహరిబాబు బజ్జి, లలిత
మ్మ రవళి శంకరుకొలువుల మాకందంబుల్
కరయోకె బండి, పద్మా
న్తరయున్ పంచదశలోక దరువై వెలిగెన్ :)
జిలేబి
ReplyDeleteవిన్న , కోట వారిని వదిలేస్తే యెట్లా :)
హరిబాబు గారి బజ్జీ
లు,రావు గారి కరఓకెలు, కులుకు కందాల్,
నరసన్న వ్యాఖ్య,లలిత క
బురులున్ పద్మార్పిత యెద పొంగులు వాహ్ వాహ్!
జిలేబి
థాంక్యూ వరూ, ధిని గారూ.
Delete
ReplyDeleteజరభద్రం కొడుకో విను
చెరవాణి యదేలనోయి చెంతన ఛీ! ఛీ!
సరసన నుండగ దూరపు
వరుస పలకరింపులాయె వలదే వలపోయ్ :)
జిలేబి
ReplyDeleteహృదయకుహరవాసా! దే
వదేవ ! దైనందినమున వర్ధిల్లగ మ
మ్ము దయగను! మాకు, మా రమ
ణదేవ, హరి,సురగణేశ, నాణ్యత గూర్చన్
జిలేబి
ReplyDeleteరాముని నామ జపమ్మును
నీమము తప్పక సలుపుచు నిండుగ మనసా
త్వామనురజామి యయ్యెడి
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
జిలేబి
ReplyDeleteఅరయగ నహింస యే గొ
ప్ప,రణము వలదిక తిననిక పాముల ననుచున్
పరితాపముతో చిక్కిన
గరుడుని, నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
జిలేబి
ReplyDeleteవేద్యంబగు యత్నింపగ
మద్యంబునకన్న తీపి మధువిది వినుడోయ్
విద్యార్థులార గురువులు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే:)
జిలేబి
ReplyDeleteతెలుగు నాట గలరయ పదిలముగా ని
రువురు ప్రభువులు, "మాకంద" రుంద్రపు జడ
పద్యముల మేమె ప్రచురింప వలసి వచ్చె
చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి
నైన నేమి చేసితిమి యత్నమ్ము తెలుగు
పద్య మును నిలుప నదిగో వచ్చుచుండె
జిలేబి
ReplyDeleteముఖపుస్తక లోకములో
సఖుడా దూషణలు లేవ? శాంతంబున దే
లు ఖలులసలు లేని ములుగు
ముఖాముఖి తలంబకో? ప్రముఖుడ! తెలుపుమా!
జిలేబి
ReplyDeleteముందరి మిత్రుడొ కండయె
బిందా సైన తెలగాణ వీరుడొకడయెన్
చిందరవందర జేయుచు
కందుకముల మోడి నాడి కందించిరిగా :)
జిలేబి
ReplyDeleteరాహులుడు నాడు తల్లితో :)
కన్నూమిన్నూ కానక
నన్నూ నిన్నూ తెలుగు జనాళియు నమ్మో
బన్నము లాడిరి విడువక
సున్న మిడవె యన్నమేల చుట్టంబునకున్ :)
జిలేబి
ReplyDeleteపద్యము లన్వ్రాయుమయా
మద్యము సేవించి, నడుపుమా వాహనమున్
సేద్యపు రీతి గవనముగ
వేద్యంబగునీకు దరువు వేగము గానన్ !
నారదా!
జిలేబి
ReplyDeleteకొంతయు చేసెనకో మా
కింతైనన్ మేలు నేత! కితకిత జేర్చన్
వింతగ నభమున కెత్తెడు
సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్ :)
జిలేబి
ReplyDeleteకవితా! నా బ్యూటీ!పద
రు విరహముల బెంజిసెంటరు చివర నిలిపే
వు! వగచితి నేనిపుడు రా
వె వరూధిని! రా జిలేబి వెస సైయనుచున్!
జిలేబి
ReplyDeleteఏ పిట్టపొట్ట లోనన్
ఓ పిట పిటలాడు పడతి గుట్టేదుందో?
కౌపీనపునాటికతల
టోపి జిలేబుల మయమ్ము టోక్రా బాబో ? :)
జిలేబి
ReplyDeleteఅమలాపురమమ్మాయిలు
ఘమఘమలన్ మల్లియల సిగనిజొనుపుచు మా
ర్గమున నడువన్ జిలేబీ
కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్.
జిలేబి
ReplyDeleteనమస్తే హైద్రాబాదనెడు సినిమా నామనోభావముల్ మీ
సమక్షమ్మందొచ్చే సమయ మిదిగో సాహితీ మిత్రులారా
సమీపించే నగ్నంబుగ ని దియె చేసాను చిత్రంబుగా బ్లా
గుమిత్రుల్ చూడండీ యిపుడె కథలోకూరినా సెంటిమెంట్లన్
జిలేబి
ReplyDeleteవేదన పడకండి సుభిక్షమిదియె మనకు
రాధనమును తెచ్చు జనులారా వినండి !
రాదనగ వచ్చె తెలగాణ రాష్ట్రమున్ను
లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము
***
వేదన వలదు గనుడు సుభిక్షమిదియె మనకు
రాధనమును తెచ్చు జనులారా వినండి !
రాదనగ వచ్చె తెలగాణ రాష్ట్రమున్ను
లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము
జిలేబి
ReplyDeleteభళారే! ఈనాడే వరుస గ టపా వాడుకున్నారు! మీరే
ములాజా లేకుండా సదరు కతలన్ ముందుగా కాపికొట్టే
సిలాగించేసుండొచ్చుకద? నరుడా! సీ,మరీ యింతగామీ
గులాబ్జామూనున్ కైవిడిచి రికదా! గోడుగా చింతలేలా :)
జిలేబి
ReplyDeleteభక్తి యను గంధవతియే
ముక్తికి మార్గమ్ము, మద్యమును గ్రోలుటయే
రక్తికి మార్గము బంధము
యుక్తిగ వీడుము జిలేబి యున్నతి గానన్ !
జిలేబి
ReplyDeleteవిద్యాదధాతి వినయము
వేద్యంబగునపుడు మనకు వేదము మహిలో
చోద్యంబదెట్లయా కవి
విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్?
జిలేబి
ReplyDeleteమర్త్యు లార వినుడు మహిలోన బాధల
శత్రు చయ మొసఁగుఁ, బ్రశాంతి నెపుడు
మిత్రపక్ష మొసగు, మీటుగ విహితుల
పటలి కై యతనము వలయు భువిని
జిలేబి
ReplyDeleteధారాళము పాలకడలి
నా రాక్షసులు సురులు మధనమ్మట జేయన్
పారిన గరళమ్మును మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై!
జిలేబి
ReplyDeleteనారా వారి ఉభయమయ!
హేరాళమ్ముగ జిలేబు లేరాలముగన్
వారుణి ! నారద తే! మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై !
జిలేబి
ReplyDeleteపణముగు పెట్టును మానము
గుణహీనుం డైనవాఁడె, గురు వన నొప్పున్
పణముగ సత్తును బెట్టెడు
గుణవంతుడు మహిని సుదతి గురుతిది సుమ్మీ
జిలేబి
ReplyDeleteమిరియాలు శొంఠి కలిపిన
గరగర లాడెడు పయస్సు కస్సున నివ్వన్
పరగడ మగనికి నరరే
గిరిజా! పతి వానరమయి కిచకిచలాడెన్!
జిలేబి
ReplyDeleteమనసు మహా చెడ్డది ప
ద్మ నయన! నాపల్కుల వినదగును జిలేబీ !
మనుజుల మిలలో వేచితి
మి నీ టపా సరిగమల సమీరము కొరకై !
జిలేబి
ReplyDeleteసంగీత పరముగా ఖుషి
సాంగు భళా! స్పీడు కూడ చాంగు భళారే!
డంగైతిని నరసన్నా !
చెంగున పేరడి జిలేబి చిమచిమ లాడెన్ :)
జిలేబి
పేరడి “చిమచిమలాడడం” ఏవిటండీ? అంటే మెచ్చుకున్నట్లా? గుమగుమలాడెన్ అన్నా కొంతలో కొంత నయం.
Delete
ReplyDeleteమాలిక డమాలు ! అరరే
యేలనకో లక్కు పేట యేమా యెనకో ?
స్క్రోలింగు పోయెను జిలే
బీలకు మేటరు టపాలు విరివిగ లేవే :)
జిలేబి
ReplyDeleteమీ పోయము కోసము ప
ద్మా పడిగాపులు పడేము దామ్మా త్వరగా
ఓపిక పోయె టపాసును
రేపట్లోపల జిలేబి రెపరెప మననీ :)
జిలేబి
ReplyDeleteతప్పు తెలుసుకుని సరిజే
సెప్పటి కప్పుడు నడతను శీలములన్ తా
చప్పున కాపాడుకొనగ
గొప్పోడై నాయకుండగును నిక్కముగన్ !
జిలేబి
ReplyDeleteఅతుకుల బొంతగ రాముని
కతను జిలేబి చదువంగ కందపు పాద
మ్ము తనకు తోచగ నిట్లనె
"పతియల్లుండై సపత్ని వరలెను సుతయై!"
జిలేబి
ReplyDeleteపూరణ కిట్టింపులకై
సోరణి దివ్వెల కళుకున సొంచాయింపన్
సారమ్ము లేని పాద
మ్మే రెపరెపలాడెనుగద మించార సుమీ :)
జిలేబి
ReplyDeleteరాము లోరి సామి రచ్చబండని తాకె
కర్మ యన్న నిదియె కాదకో జి
లేబి? రూటు మార్పు లే జీవితమ్మున
పునరపి పునరపిని పురిగొలుపునొ?
జిలేబి
ReplyDeleteఅరయ సతి మోము చంద్రుని యాననమ్ము
నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము
నరయ సతి యూరువులు మరి యరటిబోద
లరయ కవుల తలపులు పొలపొల సూవె!
జిలేబి
ReplyDeleteసుర సుర యన నెండ తలపై సూటిగాను
తగుల సతికి గొడుగుబట్టి తళుకు లీను
కమ్మి చమకుల గాంచుచు కవియనెనయ
"అరయ సతి!, గుబ్బగవ, యనలావృతమ్ము"
జిలేబి
ReplyDeleteరాయస కారుల నడిగితి
వా! యయ్యోరామ రామ ! వారు జిలేబీ
లే! యట్లే యందురయా
పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ!
జిలేబి
ReplyDeleteవేదన లన్ బహుమతిగా
స్వేదపు చినుకులనుకొనుచు స్వీకారమ్మై
నీదైన శైలి లోనా
మోదమ్మన కోరినావు మోహిని పద్మా !
జిలేబి
ReplyDeleteనాకు తెలియదని చెప్పక
తేకువ లేని వెధవల మతిభ్రమ దైవం
బౌ! కల డన్నది బుచికీ
యే! కొండలరాయ వినుమ యెంకటసామీ!
జిలేబి
ReplyDeleteవిఫలంబయ్యా ననుర
క్తి ఫలింపక యనుచు పద్మ తిండాడుటదే
ల! ఫకీరులవలె చింతిం
చి ఫక్తు వేదన ల పడుచు చీకాకేలా !
జిలేబి
ReplyDeleteఅరయగ రాముని తమ్ముడు?
దరమము విరిచి మనువాడె ధర్మము గానె
వ్వరిని రఘురాముడు సుమీ?
భరతుఁడు; పెండ్లాడినాఁడు భామిని సీతన్!
జిలేబి
ReplyDeleteగుండెకు గాట్లిడు పద్మా
పిండు హృదయమును జిలేబి పిప్పిరి జేయున్
రెండున్నర యక్షరములు
పండగ జేసుకొనెనోయి పరిపరి నిన్నే !
జిలేబి
ReplyDeleteసరికొత్త లోకమును ప
ద్మ! రయమునన్ ప్రేమతోసదానిర్మాణం
బరయగ వచ్చని చెప్ప
మ్మ! రహస్యమిదియె భువిని సమస్యల తీర్చన్ !
జిలేబి
ReplyDeleteఇద్దరు పిచ్చోళ్ళిక హా!
ముద్దుగ కలుసుకొని దేశమునటన్ ప్రేమిం
చేద్దారి యనుకొనెదరో!
సుద్దుల నేర్చుకొని ట్రంపు చుమ్మా యిడునో :)
జిలేబి
ReplyDeleteఅది యుండెననుటకు భళా
హృదియే యది యనుటకు పరిహృతమై బోవం
గ దశానిర్దేశంబు మ
న దైవ మనుటకు జిలేబి నమ్మక మేదోయ్ ?
జిలేబి
ReplyDeleteవిరిచెను రాముడు నాడే
సరి చేసె మురారి నరుని సారధియై! అం
బరమణి సరిజేయుచు భళి
విరిచెన్ కైపదమునే కవీశ్వరుడగుచున్ :)
జిలేబి
ReplyDeleteమీ యాశల సౌధమ్ములు
ఓ యమ్మా పద్మ చెరిగి పోవు జిలేబీ !
మీ యీ ధీమా సడలదు
పో యెన్నటికిన్ శుభాంగి పుత్తడి బొమ్మా !
జిలేబి
ReplyDeleteచేతి చిల్లిగవ్వయు లేదు చెంగటన్ జి
లేబు లై తలకాచగ లేరు పెద్ద
వాళ్లు వీధిన పడినాను వారకాంత
బతుకు తలిదండ్రులనుగావ పరిధి దాట
ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు
జిలేబి
ReplyDeleteసలాంకొట్టేమయ్యా కవివరుడ! మీ సాటిగా వేసిరయ్యా
కళావంతంబై వెల్గెనయ పదముల్ క్రాంతితో భీముడిన్ ని
ల్పె లావణ్యంబొప్పంగ కనులెదుటన్! లెస్స శార్దూలమయ్యా!
భళా! శ్రీరాజా! పాదపు వరుసలన్ బాగుగా గట్టిరయ్యా!
జిలేబి
“కళావంతంబు” అనగా అర్థమేమిటి జిలేబి గారూ?
Delete
Deleteసమర్థముగా
కళావంతుడు - సమర్థుడు.
జిలేబి
కుశలమేగా “జిలేబి” గారూ?
ReplyDelete
Deleteఉభయకుశలోపరి పాఠక సూపర్ స్టార్ గారు.
జడకందాల్ని కొలవటంలో కొలువు తీరును చూడ
వేంచేసి వున్నాం :)
జిలేబి
హమ్మయ్య, “జిలేబి” గారు is back and all is well with the (blog) world 🙂.
Delete😎 ⭐️
' హమ్మయ్యా ' యని పించెను
Delete' అమ్మోరు తిరు గమన ' , నరసన్నకు , భళిరా !
అమ్మో ! అమ్మో ! యింతగ
గ్రమ్మెన ? అభిమాన భుగ భుగ , జిలేబీపై .
“జిలేబి” గారు ఉంటే సందడితో కళకళలాడి పో...”ద్ది” (పోద్ది = సినిమాల, ఇప్పుడు టీవీల తెలుగు) కదా రాజారావు మాస్టారూ 🙂. “జిలేబి” గారు కనబడనప్పుడు బ్లాగ్ లోకం కొంచెం చప్పగా ఉందనిపిస్తుంది 🙁. అందుకనన్నమాట వారి తిరిగిరాకకు “హమ్మయ్య” అన్నది.
Delete
ReplyDeleteబుచికోయమ్మ బుచికీ
యేడ పోనావే జిలేబమ్మో ? సాన్నాళ్ళు కనబల్లే ?
ReplyDeleteఒరేయ్ బుచికి బడుద్దాయ్
ఎవర్రా నువ్వు .
పేరు చెప్పి శరణు కోరరా ఢింభకా!
జిలేబి
ReplyDeleteపరమత సహనమ్మని నా
ర్ష రహిత దేశమును నిలుప రయ్యన పోటీ
లరరే ద్వేషపు పలుకుల
పరమేశుఁ గొలువ, నఘములు పండవె కరమున్?
జిలేబి
ReplyDeleteకరముల్ మోడ్చుచు జనులున్
పరమేశుఁ గొలువ, నఘములు పండవె? కరమున్
శరణుశరణనుచు జేర్చగ
వరమిచ్చునతడు జిలేబి వరదుండగుచున్
జిలేబి
ReplyDeleteసరిసరి స్వాధ్యాయీ! గడు
సరి వాడివి సూవె! నీదు సర్వంబును నొ
డ్డి రమేశును,నీశుని నా
పరమేశుఁ గొలువ, నఘములు పండవె కరమున్
జిలేబి
🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏
ReplyDeleteపూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
కాకినాడ కాజ కజ్జికాయ
బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
తీయనైన భాష తెలుగు భాష!
మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
తాటిముంజలు మేటి సీతాఫలాలు
మెరయు చక్కెరకేళి మాధురులకన్న
తీయనైనది నా భాష తెలుగు భాష!
పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు
దాని పైన మిర్చి దద్దరిల్ల
జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు
సాటి తెలుగు భాష మేటి భాష
స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు
తాగ లెక సురులు ధరణి లొన
ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు
ఆవ కాయ కొఱకు నంగలార్చి.
కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు
రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ
కారమింగువలను తగిలించి తిను వాడు
ఘనుడు తెలుగు వాడు కాదె భువిని
ఆట వెలది యనిన అభిమానమెక్కువ
తేట గీతి యనిన తియ్య దనము
సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు
కంద పద్యమెంత సుందరమ్ము
ReplyDeleteవేణీ! కందపు పద్యమాలికలివే వేగంబుగా రమ్మ ! శ్రీ
వాణీ పుత్రులు నిన్ను మెచ్చి వరుసన్ పారించినారివ్వి! పూ
బోణీ! నాల్గనగంట కొట్టగ భళా పొత్తమ్ము ప్రాప్తంబగున్
కాణీ లెక్కల పేర్చి కూర్చినవివే ! కాంతామణీ రా గొనన్!
జిలేబి
ReplyDeleteజడకందం మా కందములకు శుభాకాంక్షలతో
సవాలాయెన్ రాణీ మదితిరిగె నీ సన్నిధిన్ కోరుచున్ మే
ఘవర్ణంబై సర్పంబువలె కదిలెన్ కాంతివంతంబుగా నీ
దు వేణీ! పూబోణీ! లలన! మగువా! దువ్వినావే వయారీ
రవేసాకుల్తెమ్మా కవివరులకై రా! సభాప్రాంగణం బి
ద్ది వేంచేపుల్ కందమ్మునకు తిరికిన్ తీర్థమిద్దే శుభాంగీ!
జిలేబి
ReplyDeleteరచ్చబండకు చేసెనయ్య పరాకుచెప్పుచు బోధలన్
పిచ్చివాళ్ళ కమింట్ల బాధ్యత పీకదాకను మీది సూ
ఖచ్చితమ్ముగ వత్తురింకను కక్షగట్టుచు వేయగన్
పచ్చిబూతుల నోరుజారెడు పాగలోళ్లట పూటుగన్
జిలేబి
మొదటిది పేరు దాచుకొని అసమంజసమైన వ్యాఖ్యలను చేసే అవకాశం ఇవ్వకండి.
Deleteరెండవది భావవ్యక్తీకరణస్వేఛ్ఛ అనేది నిర్నిబంధమైన దేమీ కాదు. అసమంజసమైన వ్యాఖ్యలు వ్రాసినవారిది ఎటువంటీ బాధ్యతారాహిత్యమో ఆవ్యాఖ్యలను ప్రచురించిన వారిదీ అంటే బాధ్యతారాహిత్యం అన్నది దయచేసి గమనించండి. కొంతమంది నోటిదురదో చేతిదురదో వదుల్చుకుందుకు మాత్రం పనికివస్తున్నాయే కాని వీటివలన సామాజికప్రయోజనం ఏమీ సిధ్ధించటం లేదని అనుమానించక తప్పటం లేదు.
శ్యామలీయం.
ఈరోజు పేపర్ లో శ్రీదేవి కుటుంబం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నట్లు ఫోటో తో సహా వేసారు. సంవత్సరీకం అవకుండా ఆలయ ప్రవేశం చేయవచ్చా ?
ReplyDeleteనా సందేహం ఏవిటంటే స్త్రీలు చనిపోతే దేవుడికి పట్టింపు ఉండదా ?
ReplyDelete
Deleteపిచ్చి పిల్లా
ఎవరు బాల్చీ తన్నినా దేముడి బాబాయ్ కి పట్టింపు వుండదు.
జిలేబి
ReplyDeleteమా లక్కు పేట రౌడీ
జాలము లో కాలు బెట్టె జా జా చౌద్రీ
కోలాటమ్ములు మొదలగు
తాళము తకిటతధిమి మిధి తటకిత యగునే :)
జిలేబి
ReplyDeleteతిమ్మిని బమ్మిగ చేయుచు
నమ్మ బలికెడు కుహనా జనాళి గలరయా
నమ్మకు అతిగా జ్యోతి
ష్యమ్మును గురువుల పలుకుల చక్కగ వినుమోయ్!
జిలేబి
ReplyDeleteనిత్య మైనది సత్యము నిక్కమదియె
కాని ప్రాణమానములకు కష్టమైన
సమయమున నప్రియంబు, పొసగనిదైన
సత్యమును బల్క బుధు లపచార మంద్రు
జిలేబి
ReplyDeleteబడానాయకుడు కొత్తగా చేరిన ఛోటానేతల తో :)
అయ్యిరయ నేతలుగ నయ్యిరయ్య మిత్రు
లార! గవనము మీకు వలయును మీరు
సత్యమును బల్క బుధు లపచార మంద్రు
రాజకీయమున పనికి రాని దదియె
జిలేబి
ReplyDeleteఆబ కందము :)
ముత్యము లమ్ముట లోనన్
నత్యంతపు టాక్సులందున నమో కవిరాట్
గత్యంతరమిక లేదు,న
సత్యము బల్కంగ తప్పసలులేదు సుమా !
జిలేబి
ReplyDeleteలప్పున నిన్న కలిసితిమి
ఒప్పులకుప్పవు వలదను టొప్పదు నీకున్.
గప్పున వచ్చితి సామీ
చప్పున కైపదము చూడ చక్కగ నుండెన్
జిలేబి.
ReplyDeleteగడ్డుకాలము నందున కలసి మెలసి
వున్న ప్రజ స్వతంత్రపు పరవు తరువాయి
దేశ మున నొకరినొకరు ద్వేషపడుచు
యడ్డుగోడఁ గట్టిరి, సమైక్యతను గోరి
కంకణము కట్టుకొనవలె కరుణమీర!
జిలేబి
ReplyDeleteఆబ కందము :)
ఇడ్డెనుల జిలేబీలన్
లడ్డులు పుడ్డింగులన్ ఫలాదుల వడలన్
వడ్డింపగా వలదనక
నడ్డు యిడుపు గట్టిరి లలన!సమైక్యముగా!
జిలేబి
ReplyDeleteతుఫాన్లో మాకష్టమ్ముల తలపులన్ దువ్వె మీ బ్లాగ్టపాయే
Deleteసఫాచేసెన్గాదే తరువులనటన్ సామిరంగా తుఫానే
Deleteతుఫాన్లో మాకష్టమ్ముల తలపులన్ దువ్వె మీ బ్లాగ్టపాయే
సఫాచేసెన్గాదే తరువులనటన్ సామిరంగా తుఫానే
మఫాజాత్ వర్షంబై కసరు బలుపై మా వెతల్యేటమవ్వన్
జఫాకష్లైనారమ్మ జనులు సహించన్ త్సునామీల సుమ్మీ
ReplyDeleteమనసా మాయమ్మై పో
వ నమ్ము మేలు వినవమ్మ పద్మార్పిత ప
ల్కు నలుగురి లోన నగుబా
టు నీకు తప్పును జిలేబి టోక్రా తినకే !
జిలేబి
ReplyDeleteమాయాబజార్ :)
జిలేబీలున్ వహ్వా యరిసెలు ! భళీ జీడిపప్పుల్! మజారే
విలాసంబే ! జంబూ యురికొలిపెరా ! వీరభోజ్యంబిదే ర
మ్మ! లడ్డుల్ పోళీలున్నొసగిరి వడల్ ! మా యశోదేయుడే క
ర్త! లావై కల్యాణమ్మగు మకరికారాజికల్ చెక్కిలిన్ దా
కు లే! వహ్వారే లక్ష్మణుడు మగడౌ ! కుంభకోణంబిదేరా !
జిలేబి
ReplyDeleteఅరిసెలు బూరె జిలేబీ
లరె నొసగిరి జంబు! రమ్మ లంబూ మన రా
జు రసమయ లక్ష్మణకుమా
రు రమణిగా నురికొలుపెదరు వివాహమునన్
జిలేబి
ReplyDeleteఎంత మంది చదివెదరు చెంత చేరి
కొంత మంది చదివినను కొండ నెక్కి
నంత సంతసమయ కావున కన బడ్డ
మాధ్యములలోన ప్రచురణ మస్తు జేతు :)
జిలేబి
ReplyDeleteమనుజునికి మూలమని కో
తిని చూపిరి! తప్పు సూవె తిమ్మడికి నరుం
డని మంత్రిబల్కె నిక్కం
బని నొక్కుచు పల్కెదన్ సభాసదులారా !
జిలేబి
ReplyDeleteనలభై యేండ్ల పయిబడిన
పలుకుబడి కలిగిన ప్రెస్సు పంతుడ నాకే
విలువలు మారిన కాలపు
వెల బోయిన మీడియాను వెస తెలిపెదవో ?
జిలేబి
ReplyDeleteచదవాలన్నట్టి యితము
పద నే విడిచితి జిలేబి పరమాత్ముడొకం
డు దలముకొనుచు చదువగన్
పదిలంబగు నారచనలు పదికాలమునన్ !
జిలేబి
ReplyDeleteఅరిగిరి హస్తిన నురికిరి
పరుగుల జూదమున పోయె పడతుక మానం
బురివటలైతలయొగ్గిరి
కరిచెన్ పాండవుల విధి యెకాయెకి సుమ్మీ
జిలేబి
ReplyDeleteఆబ కందము :)
అరికట్టుమోయి మిత్రుడ!
నురికింపకు గుర్రమును విను బృహన్నల! త్రి
ప్పు రథము గిరికీల్గొట్టుచు
పురమ్ము బోవ కరికెక్క పోదాము పదా!
జిలేబి
ReplyDeleteమనము చెప్పి నట్లు మనసది వినునకొ?
మనసు చెప్పి నట్లు మనము విన్న
లోక మొప్పునకొ? ప్రలోభ ములకు లొంగి
పోకు పద్మ నయన పూవుబోడి !
జిలేబి
ReplyDeleteరచయితలు వ్రాయు బుచికీ
రచనల చదివే సహనము రమణీ కలదే
వచియింపుమకో? వినుమా
పచారి పట్టీ చదివిన భళి మేలుకదా!
జిలేబి
ReplyDeleteపలికిరి పలువురట పద్యములను జడ
పైన! ప్రకటనమ్ము వడిని సభన
కంది వరుని గళము గద్గగ మయ్యెను
పలుకలేనివాఁడె పండితుండు.
జిలేబి
ReplyDeleteజింజిరి జిలేబి భళిభళి
కంజదళముఖి భళిరభళి కందంబు భళీ
వింజామరయిది సుమ్మీ
తంజావూర్బొమ్మ సూవె తలయాడింపన్!
జిలేబి
ReplyDeleteరోబోతో కడతారే
పూబోడీ రంకు నీకు పుత్తడి బొమ్మా
నీ బాయ్ఫ్రెండెవడమ్మా
కౌబాయా? జాలువారె కవితయు పద్మా!
జిలేబి
ReplyDeleteజాలము లోన జిలేబికి?
గాలికొమరు జఘ్నియేది? గాదిలి మీరన్
బాలా! పెనిమిటి రాముడు?
వాల మొకటె తక్కువ; గద; వసుధాత్మజకున్!
జిలేబి
ReplyDeleteబండి వచ్చె బీరు పోసె భారి గాను; వై వి యారు
కొండ నెక్కి కోరు నో పకోడి, వేయ రావు గారి
యండ వచ్చు నో జిలేబి, “ఆవలోడు పారు, పారు”
నారాయణ
జిలేబి
ReplyDeleteమనసారా గ్రోలు మయా
మన సారా, ద్వైతసార మదియె! విదేశీ
గ్లెనులివెటను "సమ్ సారా"
మనకేలా? మన జిలేబి మన గంధవతీ!
జిలేబి
ReplyDeleteఆధునిక ఉభయ కవిమి
త్రా! ధౌరేయుండ! బండి రావు మనీషా!
బోధగురో! సినిమా గీ
తా ధృష్టుడ!మా జిలేబి తారీపు గొనన్!
జిలేబి
ReplyDeleteలోలాక్షి!జగన్మాత వి
శాలాక్షి!అవనిజ! సీత! జానకి! వైదే
హీ!లిబ్బిపడతుక! ఘన
జ్వాలమొకటె తక్కువ గద వసుధాత్మజకున్!
జిలేబి
ReplyDeleteఆబ కందము
స్కూలున్ జేరెన్ జానకి
బాలల వాలముల నరికి పడవేయ నహో
చాలమి మీరగ సూ, కర
వాలమొకటె తక్కువాయె వసుధాత్మజకున్ !
జిలేబి
స్వస్తి
ReplyDeleteహేరాళముగ పసారపు
నారోగ్యపు పోషకము మనకదే విటమిన్ !
కారము చేదున్, తీపియు
సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్!
జిలేబి
ReplyDeleteఆబ కందము
పోరా మగడ యని సతి సు
తారముగా పుట్టినిల్లు తా బోవన్ వాహ్!
వారెవ్వా పిజ్జా ! సం
సారము లేనట్టి తిండి శక్తిని కూర్చున్ !
జిలేబి
ReplyDeleteఫక్కున నవ్వితి కవిరాట్!
పక్కా యిది గాలికబురు పారుడ వినకోయ్
నిక్కా యేయవలె!నెటుల
కుక్కకుఁ దలఁ బ్రాలు వోయు కుతుకము కలిగెన్?
జిలేబి
ReplyDeleteఅలలన్ ముద్దా డ పరుగు
న లహరిగన్మార నలకనందగ మొదలై
పలుదెసల బోవగ కడలి
వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్!
జిలేబి
ReplyDeleteపోషణ భళి రాచకుమారు పోలికయ్యె
భేషుగా తండి దొరికె సోంబేరి తనము
పెరిగి యెలుకల వెంటాడ వెస మరువగ
మూషికం బొండు పిల్లిని ముద్దులాడె!
ReplyDeleteకలుగు లోన ముఖమునిడ కరకు గాను
మూషికం బొండు పిల్లిని ముద్దులాడె,
స్థాన బలిమి మహిమయది చక్క తెలుసు
కొను జిలేబి జీవనమున కొనరు తెలివి !
జిలేబి
ReplyDeleteఅధిక్షేపాత్మక పూరణ
కలగాంచితివో ? మత్తున
వెలదుల సయ్యాటల బలుపెక్కితివో ! నీ
పలుకుల యెరువులతో యే
వెలది యురమ్మున నొక వటవృక్షము మొలచెన్?
జిలేబి
ReplyDeleteమరణానికావలయు కవి
వరులు సజీవముగ భువిని వర్ధిల్లెదర
న్న ఋతపు దృష్టాంతముగా
జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్!
जिलेबी
ReplyDeleteజిలేబి వారి జాంగ్రి :)
అరె తల్లి దయని భువిలో
న రమణముగ బిడ్డ పుట్టి నటునిటు నడయా
డె రయము గన్ బ్రాకి, నరయ
నరునకు వానరునకు నిల నాలుగు కాళ్లే !
జిలేబి
బొంగలూరు
ReplyDeleteఅరయన్ పార్టీలనటన్
జరిపిరి జన్మదిన మనుచు,సంతాపసభన్
పిరియము గా గంధవతిన్
సరసన జేర్చుకొనిరి సరసాంగి! జిలేబీ !
జిలేబి
ReplyDeleteసకరుణుడు పెనిమిటి యుదయ
ము కటంకటుడగును రేయి ముద్దుగులుకునే
సకియ! వినవే జిలేబీ
యొకచో సూర్యుఁడును జంద్రుఁ డొప్పిరి జంటన్!
జిలేబి
ReplyDeleteఅరరే కట్టెయు రాగన్
జరిపిరి జన్మదిన మనుచు,సంతాపసభన్
కురిపించిరి కన్నీళ్లన్
సరి కట్టెయుబోవగాను సహజమిదిగదా!
జిలేబి
ReplyDeleteఆకట్టుకొనెడు కంఠపు
లాకెట్టు చమక్కు, తళతళలను జిలేబిన్
మాకందముగా కోరెడు
చీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!
జిలేబి
ReplyDeleteకన్నీటి దారములతో
మిన్నగ నౌ గుండె గాయ మెల్లన్ కుట్టే
వన్న ప్రకటనము పద్మా
సన్నుతి జేతున్ జిలేబి చక్కగ నిపుడే :)
జిలేబి
ReplyDeleteవాకిట కొట్నపు కుండను
తాకక తూలుచు సరకపు దారంబనుచున్
మైకము లో విడువగ గో
చీ, కటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!
జిలేబి
ReplyDeleteఆటబట్టు కందము :)
వాకిటి కొట్నపు కుండను
తాకక నూదుచు బుగబుగ ధారాళముగా
మైకము లో పడిన పతిని,
చీఁకటిలో, సూర్యునిఁ గని చేడియ నవ్వెన్!
జిలేబి
ReplyDeleteపుట్టుకు రావు జిలేబీల్
కొట్టుకు రాలేము సూవె కొంగుపసిడియై
పట్టవలె గట్టి యత్నము
చెట్టాపట్టాలు వేయ చేవయు గూడున్ !
జిలేబి
ReplyDeleteవారె వా జిలేబి :)
చిదిమి దీపము నిడు చిన్ననాటి హరిమ
నుండి నెరసిన తల నొంచు హరిమ
దాక నిగ్గులాడి తను చింత తనకేల
ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి!
జిలేబి
కుదిరె పండిత సభ క్రుమ్మరింప కవితల్ :)
ReplyDeleteమనసు ద్రవించేలా వ్రా
సినారు పద్మార్పితా ! పసిడిపల్కుల రా
ణి! నెనరు లమ్మ జిలేబీ
వినయమ్ముగ జోతలివియె విరివిగ మీకై !
జిలేబి
ReplyDeleteదుష్టభాషకు జయమహో! ధూర్తపల్కు
సర్వ సాధారణంబహో సాధువైన
చాలు పద్యము వ్రాయవచ్చని తెలిసె జి
లేబి రాసుకో పదముల లెస్సగాను :)
జిలేబి
(ఇవ్వాళ అన్నయ్య గారిని వదిలేది లే :))
ReplyDeleteఆబ కందము :)
చదువన్ బాగుగ పోడిమి
కుదిరిన కొమరుడు మురిపెపు కోడలు మగడో
పదిలము గా తన దాసుడు
ముదిమిని ముద్దుల నొసంగె ముదిత జిలేబీ :)
జిలేబి
ReplyDeleteనీ తలపుల్లో కరిగా
నే తరుణీ పద్మనయన ! నీవే నావె
ల్గై తరియింపు జిలేబీ
ఖాతరు చేయను నెవరిని కంజదళముఖీ !
జిలేబి
ReplyDeleteమనమెంత స్థాయి లో ప్రే
మను పంచెదమో జిలేబి మనకా కైపే
జనులందింతురు గౌరవ
ము,నిక్కముగ ప్రేమను వినుము బతుకు బాటన్ !
జిలేబి
ReplyDeleteతితిదే వారికి తెలుపం
డి తమరి కేమి వలయును , గుడిని వెంకటసా
మి తెరగును మార్చెదరు రం
డి తరలి రండి జనులార డింగరులారా !
జిలేబి
ReplyDeleteకావు కావు మటంచును కాచి వుందు
రా పయిన కొంతయైన తీరక తమ యిడు
ములట కష్ట పెట్టిన దైవము కన రాడు,
దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె!
జిలేబి
ReplyDeleteఆంధ్రా కేదిస్తేను న
రేంద్రుడ కావాలె మాకు రెండ్రెట్లెక్స్ట్రా
చంద్రుడ నేనూరుకొనను
రంధ్రము బెడతా పదవికి రఫ్ఫాడిస్తా !
జిలేబి
ReplyDeleteమనసుకు నచ్చిన పద్యము
విను పద్మార్పిత వినుమ సవినయము విషయం
బును తెలుసుకొనమ్మా ఓ
వనిత! జిలేబీ యమైన పథ్యంబిదియే !
జిలేబి
ReplyDeleteకోవెల లోమస్జిదులో
తావెలసెన్ చర్చి లోన తరియింపగ సు
మ్మీ, విద్వేషమ్ములతో
దేవుడు లేదాస్తికులట దెప్పుదురుగదా!
జిలేబి
ReplyDeleteయతులవి మనకేలనయా సయాటగా ప్ర
తి పదమూ మన దారిని తిరము గాన
ప్రాసలవి మన కేల సుభాషితముగ
సత్య మైన పలుకు సరసంబు గాన
జిలేబి
ReplyDeleteవాటేసుకున్న రాహుల్
దాటేయాలనుచు మోడి దాగుడు మూతల్
కాటేయాలను కున్నా
రో టోక్రా యివ్వ దలచి రువ్విరకో పో :)
జిలేబి
ReplyDeleteప్రేరణ వుంటే చాలం
డీ రఫ్ఫాడించి పొడి పొడిగ చేసిపడే
సే రసనగలదు, నరసిం
హారావుని విన్నకోట యడ్డా మాదే !
జిలేబి
భ్లాగే లేని చిన్నవాని కళ్ళు పలికే ఊసులూ
Deleteటపాలన్ని గాలించి ఆలపించే పాటలూ
క(ఖ)ర్మే నాకు పంచే జ్ఞాపకాలురా
వాగే జిలేబే తలకు నెప్పిరా....
Deleteబ్లాగేలేదుర చిన్నవాని మనసే పల్కెన్ జిలేబీలపో
(శార్దూలము ) :)
జిలేబి
ReplyDeleteదత్తపది - 143
చేప - రొయ్య - నత్త - పీత
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
+++++++
చేపట్టెన్ సీతమ్మను
శ్రీపతి, వనికేగెనత్తరి పితరు నాజ్ఞన్
కాపాడెరొయ్యన మొనరి
నోపికతో కాశ్యపీతనూజను సుదతీ
జిలేబి