పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
స్తుతమతులైన జిలేబుల
కుతకుత లెవరికి తెలియును కొందల పడుచున్
తితిభము వలె కష్ట పడుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
కుతకుత లెవరికి తెలియును కొందల పడుచున్
తితిభము వలె కష్ట పడుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
***
అతివయె కాదందురుబో
పతితోఁ బోరాడిన! సతి వంద్య యగుఁ గదా
పతిసేవనతరియింపన్
స్తుతముల తోడుగ జిలేబి సుమతీ వినవే :)
పతితోఁ బోరాడిన! సతి వంద్య యగుఁ గదా
పతిసేవనతరియింపన్
స్తుతముల తోడుగ జిలేబి సుమతీ వినవే :)
***
"అతుకుల బొంత మన బతుకు
గతి వసతియు లేదు! పిల్లకాయలు వలదే!"
పతి చెప్పగ కావలెనని
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
గతి వసతియు లేదు! పిల్లకాయలు వలదే!"
పతి చెప్పగ కావలెనని
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
***
అతివల సమూహమును చే
రి తరుణి పాఠమ్ము నేర్చె రీతిగ సుమ్మీ
"మతిబోవునట్లు మొట్టుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!"
రి తరుణి పాఠమ్ము నేర్చె రీతిగ సుమ్మీ
"మతిబోవునట్లు మొట్టుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!"
(లేడీస క్లబ్ లెగ్గోపాఖ్యానం :)
***
సతతము తానట చరవా
ణి తంత్రుల బిలువన నెత్తని పెనిమిటిన్ బ
ట్టి తిరగ మోతల వేయుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
ణి తంత్రుల బిలువన నెత్తని పెనిమిటిన్ బ
ట్టి తిరగ మోతల వేయుచు
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
***
సుతిమెత్తగ వాయింపుల
వి తెలియని విధముల వాత వేసి జిలేబీ
గతి తప్పగా గబుక్కున
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా
వి తెలియని విధముల వాత వేసి జిలేబీ
గతి తప్పగా గబుక్కున
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా
***
పతి, మోఘపుష్పమన, భా
మితి బందకి వృషలి యనుచు మిక్కుటముగ న
త్త తనదు నాడపడుచులన
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
మితి బందకి వృషలి యనుచు మిక్కుటముగ న
త్త తనదు నాడపడుచులన
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
***
భలే మంచి చౌక బేరము :)
అతివల కందము చీరయ
గు! తరముగా కొనమనంగ గుంగిలియౌ సే
ల తనకు తెచ్చి చవుకయను
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
అతివల కందము చీరయ
గు! తరముగా కొనమనంగ గుంగిలియౌ సే
ల తనకు తెచ్చి చవుకయను
పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
శుభోదయం
జిలేబి
జొన్నలగడ్డ స్వరాజ్య లక్ష్మి గారూ,బావున్నారా?
ReplyDeleteఇట్లు
ఆకుల ధన ఉదయ లక్ష్మి!
Deleteఏమి బాగో ఏమి బాగో గోదారోళ్ళను కృష్ణలంక లోకి తోసేసి జంజాటంలో పడేయిస్తిరి :)
జిలేబి
ఆఁ,అదెంత దూరంలే జిలేబీ!
Deleteఒక గంతు అటూ ఒక గంతు అటూ, అంతే కదా!
పేరు దాచిన తీరు దాగునా?
జ్ఞానమైనా ధాన్యమైనా ఒకటే -
అందినంత నొక్కుడే,
ఇవ్వకుంటె దంచుడే!
- జై లతెంగాణ!
Deleteహేవిటో!
హరిబాబు గారి టపాలే కావు వారి కామింట్లు కూడా ఈ మధ్య రాను రాను అర్థం కావట్లేదుస్మీ :)
జిలేబి
అక్కడికి మీ పద్యాలేవో మాకు అర్థమయినట్టు...
Delete👌👌👌
Delete
Deleteఔరా! బోనగిరి గారు కూడా అప్పోజిషన్ కెళ్ళిపోయారా! హతవిధీ ;)
జిలేబి
ఎప్పుడూ మీ పార్టీనే, మీరు పిలిచి పార్టీ ఇవ్వట్లేదు కాని...
Deleteత్వరలోనే జిలేబి అభిమానసంఘం ఏర్పాటు చేద్దామనుకుంటున్నాము.
మిమ్మల్ని తెలివిగలవారిగా గుర్తించినందుకా ?
Deleteజిలేబీ అభిమాన సంఘమా...సూపర్.బ్లాగర్లందరునూ కెలికి మరీ ఉత్తేజ పరిచే జిలేబీగారికి సంఘం లేకపోతే ఎలా? :)
Deleteతయ్యారే నేనిక ఘన లోకొద్దారక శ్రీమాన్
Deleteఅయ్యరు మామి తెగ భజన సేయ, ఎంచక్కా మీ
రియ్యగ మనసు పడి కరుణతో నాకో చిన్న
హయ్యరు పదవి జుజుబీ భజన సంఘమందు !
భజన చేసే విధము తెలియండీ బ్లాగ్సదనులారా
తన భజన తోటే శక్తి మనకండీ మా(త) భక్తులారా ముక్తి మనకండీ ...
జుజుబీ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు ...
హరి ఓం టట్సట్ ...
😊😊😊
మీలాంటి వీరభక్తుడికి పదవి ఇవ్వకపోతే ఎలాగ, బండివారూ 😀? మీరు, బోనగిరి గారు, “కిచకిచానంద” నామధారయిన శ్రీనివాసు గారు ... మీరే ముఖ్య పదవీగ్రహీతలు. ఆల్ ది బెస్టూ 👍.
Delete
Deleteమీలాంటి వీర భక్తులు
బాలము బామ్మలకు జాల్ర వాయించన్ సం
ఘాలకు కొదవగు నయ్యా !
మ్రోలన్ ముంగట జిలేబి ములుగై వెలుగున్ :)
జిలేబి
పరిపక్వత లోపించిన ప్రేమవివాహాల గురించి గుంటూరు వెస్ట్ డి.ఎస్.పి. గా పనిచేస్తున్న సరిత గారి ప్రసంగం వినండి 👇.
ReplyDeleteప్రేమవివాహాలు :: పోలీస్ ఆఫీసర్ సరిత గారి ప్రసంగం
“K.V.లింగం” అంటే ఎవరో చెప్పగలరా “జిలేబి” గారూ ? 😀 😎
ReplyDelete(ఒక బ్లాగ్ లో ఒకరి వ్యాఖ్యలో ఈ పేరు గురించి విమర్శగా అన్నారు)
Deleteలింగం
లిమః గమయతీతి లింగం : అంతము అంటే లయముతో ప్రారభంయ్యేది లింగము.
లిం గమయతీతి లింగం : అంటే సృష్టి తో మొదలై లయము చెందేది లింగము.
గణితము ప్రకారము రెండు బిందువుల గుండా ఓకే వృత్తము పోగలదు.
అంటే సృష్టి లయము రెండు బిందువులయితే వాటిని కలిగినదే ఈ జగత్ స్థితి.
సృష్టింపబడినది లయించ వలసిందే,లయమమైనది సృష్టింప బడవలసిందే
K.V. అనగా కిలో వోల్టు.
ఇట్లు
కె.వి.లింగము గారి అనుయాయిని
జిలేబి
గణితం ప్రకారం 1. రెండుబిందువుల ద్వారా ఒకే సరళరేఖ పోగలదు. 2. మూడు బిందువులద్వారా ఒకే వృత్తం పోగలదు.
Deleteహ్హ హ్హ హ్హ ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నారు (నిగూఢార్థం ఏమన్నా ఉందా 🤔🙁 ?).
Deleteకందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుని ఒక మహానుభావుడు K.V. లింగం గా వ్రాసాడని శ్యామలీయం మాస్టారు ఆవేదన చెందుతూ ఒక వ్యాఖ్యలో అన్నారు. అదన్నమాట సంగతి.
(పొన్నాడ మూర్తి గారి “తెలుగు వెలుగు” బ్లాగ్ లో 26-09-2018 నాటి “చిలకమర్తి లక్ష్మీ నరసింహం” అనే పోస్ట్ క్రింద”).👇
https://ponnadamurty.blogspot.com/2018/09/blog-post_26.html
Deleteసరళరేఖ పెద్ద వృత్త ము లో ఒక భాగము
జిలేబి
రేఖాగణితం ప్రకారం 'సరళరేఖ పెద్ద వృత్త ము లో ఒక భాగము' అన్న అవగాహన పొరపాటు. సరళరేఖ నిర్వచనం y=mx+c (m,c లు స్థిరవిలువలు). కాని వృత్తం నిర్వచనం (x – h)2 + (y – k)2 = r2 (h,k,r లు స్థిరవిలువలు). సరళరేఖ నిర్వచనంలో x,y విల్వలు మొదటిడిగ్రీలో ఉంటే, వృత్తం నిర్వచనంలో అవి రెండవడిగ్రీలో ఉన్నాయి. ఇచ్చిన ఏ రెండు బిందువులగుండా ఐనా ఒకేఒక సరలరేఖ ఉంటుంది. ఇచ్చిన ఏ మూడు బిందువులగుండా ఐనా ఒకేఒక వృత్తం ఉంటుది. అందుచేత ఏవైనా రెండు బిందువులతో సరళరేఖ ఖచ్చితమైన నిర్వచనాన్నీ, మూడుబిందువులతో వృత్తం యొక్క ఖచ్చితమైన నిర్వఛనాన్నీ సాధించవచ్చును. (సాధించటం అంటే నిర్వచనంలోని స్థిరాంకాల విలువలను తెలుసుకోవటం అన్నమాట.) ఇవన్నీ రేఖాగణితంలో ప్రాథమికవిషయాలు.
Delete
Deleteఓ !
భూమి గుండ్రము గా వున్నది. నేను నడచు దారి సరళరేఖ గా వున్నది.
జిలేబి
పద్యములు మాత్రము అర్ధం కాకుండా ఉన్నవి.:)
Delete“ఉత్పలము” తరువాత ఉత్పాతమా అండీ?
ReplyDelete
Delete:) అంతే కదా మరి :)
మెడబట్టి తోసేయాల్సిందే :).
ఆ పై చంపకమాల, చంపకే మళ్ళీ మళ్ళీ అని మగవాడు పాడుకోవాల్సిందే, ఆడువారు శార్దూలమై గాండ్రించాల్సిందే :)
జిలేబి
దీనినే ఆంగ్లమున శాడిజం అందురు ☝️.
Delete
Deleteశాడిజమందురు దీనిని
పాడియె గాదు మనువాడ బాచిలలరులన్
ప్రోడుల నుసిగొల్పెదవ
మ్మా డూడూ బసవలవగ మగవారలు పో :)
జిలేబి
@ జిలేబి ...
Delete'భూమి గుండ్రము గా వున్నది. నేను నడచు దారి సరళరేఖ గా వున్నది' ...
ఎలగెలగ ... !
అలగెలగ ... ?
అప్పు తచ్చడినట్లుగా ఉంది ఓ పాలి చూసుకొండి -
ఇలాక్కదా ఉండాలి ...
భూమి సరళముగా వున్నది. నేను నడచు దారి గుండ్రముగా వున్నది.
😊😊😊
ReplyDeleteగాంధీయమ్ము జిలేబి యై కనబడెన్ కాదయ్య వైవీ మరే
గాంధేయంబన బాగు సోదరుడ! వ్యాఖ్యానింప బిల్తున్ మరే
సంధాయింపగ శ్యామలీయులను తస్సాదియ్య పోటీ మరే
రంధిన్ జూడగ వత్తురయ్య జనులున్ రంధ్రమ్ము లన్ తోడగన్
జిలేబి
ReplyDeleteగలదోయి బుచికి నీ బు
ర్రలోన మైల మరి దాని రగడల మలిన
మ్ముల నెట్లు తీసెదవురా
పొలతుల మైలయు బృహత్తు పొత్తువు నొకటే!
జిలేబి
ReplyDeleteమైల మైల యనుచు మానకు పరమాత్ము
ని భజనను జిలేబి నిశ్చలుండు
దాని కావలగల దైవమతడు సూవె
పడడు మైల మైలవాయు గొల్వ!
జిలేబి
ReplyDeleteమేక పాలు త్రాగి మేధయు పడసెను
మాట కట్టి బెట్టి మాన్యుడాయె
సత్యమును బలుకుచు స్వాతంత్ర్యమను తర
కలు కుడుచన నేర్పె గాంధి తాత!
జిలేబి
ReplyDeleteఅలగా జనులారా! రా
హులు పల్కుల మీరు వినుడి! హుంకారంబుల్
వలదర్రా! పీకక యీ
కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్!
జిలేబి
ReplyDeleteపిలిచెను జనాళిని బలిమి
కలిగిన దేశమిదియనుచు కదలిక తెచ్చెన్
విలువైన స్వతంత్రపు తర
కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్!
జిలేబి
ReplyDeleteతలకడచుచు నాటి శ్రవణు
ని లసితమగు శాంత్యహింసనీతములన్ మీ
రిలగాంచి హరిశ్చంద్రు న
కలు, సేవింపుఁడని, గాంధి ఘనయశ మందెన్!
జిలేబి
ReplyDeleteఅల యక్టోబరు రెండున
నిలబుట్టి పురుషులతోడు నిల్చుచు నాంగ్లే
యులతో పోరుచు నమ్మ
క్కలు సేవింపుఁడని, గాంధి ఘనయశ మందెన్!
జిలేబి
ReplyDeleteనేనేమీ చేయకనే
తానై వర్డ్ప్రెస్స్ మహత్తు తాండవ మాడెన్
నేనాటిన లింకూ! వి
జ్ఞానము భళిభళి జిలేబి చందంబాయెన్ :)
జిలేబి
ReplyDelete"మనదీ సొసైటి పర్మిసి
వను మార్గము బట్టుచుండె" బ్లాగ్కామింట
ర్లను నుద్దేశించిరిగా
మన నరసన్నయు భళి తన మన్ కీ బాత్ గా :)
జిలేబి
ReplyDeleteఏమోయ్బ్లాగ్నిర్వాహకు
లూ మీ బ్లాగుని రవంత లోపము లేకుం
డా మానిటర్గనండ
య్యా మాటలు దాటె కోట యావత్తు సుమా :)
జిలేబి
@ Zilebi ...
ReplyDelete"జ్ఞానము భళిభళి జిలేబి చందంబాయెన్" ...
సెందర్బాబ్గార్లా ఇది కూడా మీ ఖాతాలోనే అన్న మాట ...
wow రెవ్వా ... :)
ReplyDeleteక్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు
మాత్రమేను జిలేబి సమాజమునకు
భువిని నెల్లరకున్ను తా పూజనీయు
డమ్మ ప్రేమమార్గమున నడచెనతండు
జిలేబి
ReplyDeleteసన్నిహితుల మండి మనము
దన్ను నొకరు మరియొకరికి తరియింపగ యీ
మన్ను సుమా వైవీయార్
నన్ను క్షమించండనుచు యనవలదు హితుడా
జిలేబి
ReplyDeleteభిక్షాందేహి యని యెందరనలే అయినా
దేని కన్నా భారతమే కాబట్టి :)
ఇలలో న బ్రహ్మ రాతను
కలలో నైన సఖి మార్చ గలమే సుదతీ
యల ధర్మేంద్రుండాతడు
కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!
జిలేబి
ReplyDeleteఇలలో రాజై నెక్కొన
వలసిన గౌతముడటన్ భవములను వీడెన్
తలగొరిగె తలపుల గొరిగె
కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!
జిలేబి
ReplyDeleteఅల స్విట్జర్లాండున భళి
గలదనె కోట్లు మన మోడి గానర్రా దు
డ్డిలరాక విదేశమ్ముల
కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్ :)
జిలేబి
ReplyDeleteములుగు జిలేబీ పేరట!
యిల చేతిని డబ్బు లేదు! యిడ్లీ సాంబా
రులకై తిరుగుచు భళిభళి
కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!
జిలేబి
ReplyDeleteసందేహము బుట్టె మొదలు
సందోహముగ చిరుజీవి చట్టని పుట్టెన్
కొందల పడుచుండెల్లపు
డందరి నీ ప్రశ్నవేసి డమడమ యనుచున్ :)
జిలేబి
ReplyDeleteగురుడంట మారు చుండెను
నరె రాశిని ఫలితములు మన గురువులట నొ
క్కిరి చెప్పిరే జిలేబీ
పరిస్థితులు మారునమ్మ పరిపరి విధముల్ :)
జిలేబి
ReplyDeleteపాపడి వలె ఫోజులటా!
రూప విభవలోలుడంట ! రుబ్బును కరవో
కే పాటల బండినటా
సూపరు మిత్రులట వారు సుదతి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకదనపు రాజ కవివరుం
డ! దిక్తటోద్దీపకుడ! నడదివియలము సూ
వె!దిశాగజములు మీర
య్య! దుంకుడు జిలేబులమ్మయా మేము సఖా:
జిలేబి
ReplyDeleteగమనించే చూపు గనుక
రమణీ మనకున్నచో పరంధాముని,బ్ర
హ్మమును సముచితముగానన్
సమవేతగ గానవచ్చు సముదాయమునన్!
జిలేబి
ReplyDeleteగోల్మాలాయె జిలేబులు
మేల్మియు వారాంతమందు మేడదిగెనుగా
బాల్మా! యేమాయెన్బో
చల్మోహనరంగి చల్ బజారున కగెయెన్ :)
జిలేబి
ReplyDeleteపనిలేని రొచ్చు బండన
వినయమును నటించు చౌద్రి, వివరము లరయం
గ నటించెడు చిరుజీవుల
తనకల ప్రశ్నలు మొదలయె తరుణి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteపేరగు నంటన్ మైత్రికి
పేరగు నరసింగమంట పేర్మికి పేరై
జోరగు వ్యాఖ్యలకున్ కిం
గై రీసెర్చులకు పేరు గాంచి వెలిగిరే !
జాల్రా
జిలేబి
ReplyDeleteభగవానుడు తన వాహన
ముగ తానమ్ము? శివలింగమును తన తలపై
న గనెనెవడు?నరుడుగొనెన్?
ఖగపతి కిడె; రావణుండు; గాండీవమ్మున్;
తెగని సమస్య గలద శా
స్త్రి గుబ్బెతల చేతిలోన తిరికలు పడగన్ :)
జిలేబి
ReplyDeleteపోరంబోకుల రగడల్
ప్రారంభము రొచ్చు బండ బాచ్చిని గుట్టున్
జోరుగ సూర్యుడు భళిభళి
నేరుగ కొట్టగ జిలేబి నేర్పన నిదియే !
జిలేబి
ReplyDeleteసన్నాయి నొక్కులన్ చౌ
ద్రన్నయు వాయించు చుండె డ్రామా గానన్
పన్నాగములు తెలిసె యిది
మిన్నాగుల రొచ్చు కూటమి గద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteసన్నాయినొక్కులవిగో
మిన్నాగు చవుదురి బాయి మిడిమిడి చేతల్
పన్నాగమున కెదురు హరి
తన్నగ నో తన్ను బలె కుతకుత ఉడుకులే :)
జిలేబి
ReplyDeleteచూడ్రా హరి కొండన్నను
చూడ్రా ఆ శ్యామలులను చూడ్రా జనులన్
కడ్రాయరులను లాగకు
రా! డ్రామారాయులరరె రంధిపడిరిగా :)
జిలేబి
ReplyDeleteఅదిగో బ్లాగ్సీయైడీ
లదిగో నమ్మా జిలేబులను పట్టుకొనన్
చదరంగములో దిగిరే
పద పారుచు పొమ్మ పట్టు బడకుండగ పో :)
జిలేబి
ReplyDeleteరచ్చ బండ డమాలయె రాసు కొనెను
సొంత బ్లాగున చౌదరి సోది యరరె
వింత యిదిగాదె యెక్కడి విప్ మరెక్క
డ తగిలెనకో చిరంజీవు డబడబయన !
జిలేబి
ReplyDeleteఓలమ్మో కామెడియట
మాలావుగ చేస్తవంట మాడమ్ గనవ
మ్మా లొల్లాయిపదాలను
బుల్లోడరె చవుదరీ సబూతు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకొత్తగ సిమ్ముల కాధా
రత్తా వలదంట చవుదరన్న పలికె పో !
గుత్తగ న్యూ న్యూ సిమ్ముల
నత్తరి బ్లాగింగు చేయు నకొ బాయి యికన్ :)
జిలేబి
ReplyDeleteమా రొచ్చుబండ వేదిక
పో రంబోకుల వినూత్న పోడియము సుమా
దారి నెవరినై నన్ తి
ట్టే,రావడిగుంపు మాది టెంకణమిడుమోయ్ :)
జిలేబి
ReplyDeleteచిరుజీవి దున్న పోతువి!
హరి కూడా దున్నపోతు యరె దూడనురా
బరికిరి గా చేరుచు చవు
దరిబాయికి కనులనీరు ధారగ బోయెన్ :)
జిలేబి
ReplyDeleteఆమూల నక్కినోడట
తా మూలపు గ్రంధముల కతల తాటవది
ల్చే మానవుడట! లకలక
యే మానవుడికి సతతము యిమ్మగు నంటా :)
జిలేబి
ReplyDeleteపాములు కప్పలు బాగుం
డే! మీ ఫోటోలు సందడే “సన్ డే” యే
గోమాతలు గలవాండీ
యేమైనా కనబడంగ యెట్టండొహ టీ 🙂
జిలేబి
ReplyDeleteI know not your thoughts
My dear friend
Lovers of Nature think too much
That’s what I can say
For me its my food
For some day I become
To some one else
To be fit for consumption
I survive
Having been fit for consumption
My friend frog survived thus far
Humans say we evolve
I know not
Humans say karma
I know not
Humans say up above the sky
The lord watches
I know not
All I know is I am caught in
Your blog in a time frame
For posterity.
If I come back as thou
Let me see I recollect
As my self
Thyself
A small serpant
అదరహో! సర్ప మనోగతజ్ఞ విదుషీ
Deleteజిలేబి నామాంకిత పద్య శేముషీ
అయ్యరువారి వామార్ధభాగ-She🙏
జయహో ఆంగ్లాంధ్ర కవితా పట్టమహిషీ
Deleteధన్యవాదాలండీ వైవీయార్ గారు
మీ కొత్త బ్లాగును మా మాలికలో చేర్చండి.
కొత్త పోస్టులు వచ్చినప్పుడు తెలుస్తాయి.
చీర్స్
జిలేబి
పాము కప్పను బట్టె మామి సామికి తట్టె
Deleteగోట కెలికెను తుట్టె సారొవ్యి'యారో' !
తేనె మునిగెను రొట్టె నోట పదమును బెట్టె
మురిసి రాయను బట్టె సారొవ్యి'యారో' !
ఆంగ్ల పద్యము కట్టె ఆంధ్ర జనమును కొట్టె
అంధకారము చుట్టె సారొవ్యి'యారో' !
బ్లాగు జనులను కొట్ట బుసగొట్ట రేపెట్ట
మనసాయె మీకెట్ట సారొవ్యి'యారో' !
కందిరీగల తుట్టె కొట్టగా మీరిట్టె
ఏమి భాగ్యము పట్టె సారొవ్యి'యారో' !
ఏమి మోదము ముట్టె మాది ముంచగ పుట్టె
న్యాయమా మీకిట్ట సారొవ్యి'యారో' !
donno what's come off me
donno what's become of me ...
:)
మా కూనలమ్మ మామికి ప్రేమతో ...
ఆరుద్ర గారి తరవాత మీరేనండి బండిరావు గారు 👏
Delete
Deleteఆరుద్ర గారి వారిస్
మీరే బండ్రావు గారు మీరే చక్రం
బారించిరి టా , టాయని
సారెట్టోరెట్టయనుచు చక్కగ సుమ్మీ :)
జిలేబి
హేవిటో ! గాని , శ్రీ బండిరావు గారి
Deleteకింత యభిమాన మేలొకో ! వింత గొలుపు ,
మామి ! మామీ ! యనుచు పలు మాట లల్లి
పాట లొకటా ! రెండ ! యీ పాటు లేల ?
//ధన్యవాదాలండీ వైవీయార్ గారు
Deleteమీ కొత్త బ్లాగును మా మాలికలో చేర్చండి.
కొత్త పోస్టులు వచ్చినప్పుడు తెలుస్తాయి.//
జిలేబిగారు, ఇంగ్లీష్ బ్లాగ్ కదా అని చేర్చలేదు.లింకు టపాలు పోస్టు చేస్తాలెండి.👍
Deleteఅందులో తెలుగు కనబడుతోంది కదండీ ?
మరే ఇక్కడున్న తెలుగు బ్లాగులలో తెలుగుందంటారా :)
జిలేబి
@ వెంకట రాజారావు . లక్కాకులOct 9, 2018, 10:36:00 PM ... "హేవిటో ! గాని ...
Deleteఎటూ అననే అన్నారుగా ... కాచుకోండి ...
https://nmraobandi.blogspot.com/2018/10/duet-karaoke-compatible.html
ReplyDeleteనీదు తలపులు తెలియవు నేస్తమా! ప్ర
కృతిని ప్రేమించు వారలు కాస్త హెచ్చు
గాన ఆలోచనల జేయ గాంచి నాడ
నాక దివ్వాళ ఘాసమ్ము నౌత నేను
కూడ నొకనాడె వరలకో కూడు గాన
జిలేబి
ReplyDeleteమరి యొకరికి బతుకునివ్వ మదము గూడి
బతికి నాడ! నేడయ్యె కప్ప యుదరమున
నాకు! రేపగు నెవరికి నాదు తిత్తి
మనికి క్రమ వికాసమనెను; మది! తెలియదు!
మనికి కర్మ నాదనుచుండు! మది! తెలియదు!
మనికి సర్వజ్ఞుడరయు నమసృతి యనును
మది! తెలియదయ! తెలిసె నమరితి నీదు
కాల చక్రపు తలమున కాంతి తోడు!
నేను నీవు గాన కలుగునే తెలివిడి
చిత్ర మైతి నాడనుచు సచిత్రమరయ!
జిలేబి
ఇచ్చ టేదియో వేదాంత హృదయ వికచ
Deleteపద్మపు పరీమళాలు ప్రభాస మయ్యె ,
నెవ్వ రేమి యేరీతి యూహించి వ్రాయ
బట్టిరో వాయ గొట్టంగ బట్టిరోను .
ReplyDeleteకరుణాంతరంగడయ చవు
దరి! పరులనుతిట్ట తాను తావివ్వడు సూ
హరిబాబు నేర్చుకొను మీ
తరహా లొల్లాయిల బెహతరుగానన్ పో :)
ఆహా యేమి సంబడపు నొక్కులు :)
జిలేబి
ReplyDeleteఅరయగ శరణార్థిని నా
యరకొర తెలివిడి జిలేబి యయ్యె !వినతి గాం
చి రహిని జేర్చుచు హరశే
ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా!
హరశేఖర - గంగానది
మా గంగే జ్ఞాన్ జగాయే ! మోక్ష దిలాయే
జిలేబి
ReplyDeleteచిరుజీవులు చౌద్రీలూ
పరుగెత్తండ్ర! హరిబాబు వదలడు మిమ్మ
ల్ని! రయముగ లగెత్తండ్రోయ్
పరిధుల దాటిన విడువడు పంతము పట్టన్ :)
జిలేబి
ReplyDeleteఅరయ బతుకాయె నీవలె
ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా
హర యని యనుదినమున్ శం
కరునికి నుతిజేసితి మయ! సఖుడ ఖరుండా
జిలేబి
ReplyDeleteభాయికి చెప్పే వంటా
ఓయీ మాడ్రేషనెట్టు మోయీ యనుచున్
ఓయబ్బో మనవడ! రౌ
డీ యీ బాయి కతన బురిడీ యెంతోయీ :)
మనవడా నిదుర లేచేవా !
మానాన్నే నిజమాస్మీ :)
జిలేబి
ReplyDeleteనను వేదిస్తోందీ శూ
ర్పణఖా యనుచున్ జిలేబి, రాముండంటే
మన మీడియాని న్యూసుగ
మనగల్గున ? బాంగ్ల పిల్ల మాటలె చెల్లున్ :)
జిలేబి
ReplyDeleteచౌకీ దారుడయా మో
డీ! కేకల రాహులుడు పెడేల్మనె అంబా
నీకేనంటా ! భళిరా
జోకులనగ నీదె బాబు చోద్యపు పప్పూ :)
జిలేబి
ReplyDeleteమా లక్కు పేట రౌడ
న్నా! లావై నిను దలచిరి న్యాయము జేయన్
నీ లాపుటాపు చూడ
న్నా! లాపాయింటు తీసి నంగిడి నాపన్ :)
జిలేబి
ReplyDeleteఆనంద నందన వనం
బానందము నొందినాము ప్రాజ్ఞుడ! రాజా
మీ నందన వనమగు దే
వా! నగజాతకు కదంబవనముగ రాజా!
జిలేబి
This comment has been removed by the author.
Deleteతమ యాశీర్వాద బలము
Deleteన , మాతృ వనము దినదినము నభివృధ్ధి గనున్ ,
సుమ ఫల తరచాయలతో
రమణీయం బగుత ! హితుడ ! లలిత వనంబై .
ReplyDeleteఇందు మూలముగా సకల బ్లాగ్జనులకు తెలియ చేయడమేమనగా-
హరిబాబు గారి బ్లాగు చీడ పురుగు
కాదు.
ఢంకా భజాయించి చెబ్తున్నాము.
చీడ పురుగు కాదండోయ్
మా డంకా మీదు బ్లాగు మా గట్టిదయా!
తాడనము చేయు తకరా
రే డైనా,చేయగనెవరేని కిరికిరీ !
జిలేబి
ReplyDeleteవార గణన సూత్రము
వారగణన సూత్రం
సంవత్సరం + సంవత్సరం/4 + నెలకు ఇండెక్స్ + తేదీ - - 2 x ( శతాబ్దిని 4తో భాగించితే వచ్చే శేషం) -1
Index for month
జనవరి 0
ఫిబ్రవరి 3
మార్చి 3
ఏప్రిల్ 6
మే 1
జూన్ 4
జూలై 6
ఆగష్టు 2
సెప్టెంబరు 5
అక్టోబరు 0
నవంబరు 3
డిసెంబరు 5
Easy remembrance
0336, 1462, 5035
Now calculate for 10th Oct 2018
2018 - 10 - 10
Year + Year/4 + index for month + date - 2(reminder of century when divided by 4) -1 (1 is fixed value)
Then divide the obtained value by 7 get reminder. Reminder is the day of the week (0 is Sunday )
Year 18
Year/4 = 18/4 = 4 ( quotient)
Index - for Oct = 0
Date = 10
2(reminder of century when divided by 4)
2( 20/4 reminder = 0) 2*0 = 0
So
18+4+0+10-0-1 = 31
31/7 reminder = 3 so Wednesday
Source
http://syamaliyam.blogspot.com/2018/10/2.html
బుర్రంటే యి దే గా !
జిలేబి
ప్రతి పాఠ్యభాగానికి గైడ్ లాగా మీరు నా టపాలను ఇక్కడ లఘురూపంలో ప్రచురించేసారు. అయ్యల్లారా అమ్మల్లారా, సూత్రం ఇక్కడా కనిపిస్తోంది. కాని అదెల్లా అంటే మీరు నా టపాలను దయచేసి చదువుకోండి.
Delete
Delete*reminder :) remainder :)
శ్యామలీయం వారికి,
మీ టపా ఇంగ్లీష్ లో కూడా పోస్ట్ చేయండి.
So it gets wider exposure and useful to many.
Cheers
Zilebi
DeleteCan we make these three components together and simplify further ?
Month index
Fixed value - 1
?
Some idea
Add month to the formula and subtract to create a different month index ?
Month index - month - 1 = new month index
Define the formula as
YY+MM+DD + quotient (yy/4) + remainder(century/4) + new month index ?
Zilebi
DeleteNew month index
Jan to Dec
-1 2 2 5
0 3 5 1
4 -1 2 4
జిలేబి
ReplyDeleteNow calculate for
0000 - 01 - 01
00 + 00 +0 + 01- 0 - 1 = 0.
So Sunday
AD January 1st 0000 is Sunday.
కమాల్ కీ బాత్ హై
జిలేబి
ReplyDeleteవందనాలు తల్లీ .....
-------------------
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు
ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు ."
లక్కాకుల రాజారావు గారు.
ReplyDeleteహరిహరులొకరె జిలేబీ
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే
మరులుగొలుపునుత్సవములు
మరల మరల రమ్మటంచు మనలను బిలుచున్ !
బీలేజి అన నేమి జిలేబి అననేమి అన్నియు గుండు సున్నాలే
హరి యన నేమి హరుడన నేమి అన్నియు తానే
గోవిందా గోవిందా గోవిందా !
జిలేబి
ReplyDeleteవేస్తున్నామండయ్యా
మస్తుగ బాలాత్రిపురకు మన్నికగా మే
మేస్తున్నామయ వేషము
వస్తారాండిమరి ? రాను పదరా శిష్యా :)
జిలేబి
ReplyDeleteవరదుడు వేంకటరమణుడు
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు, హరుఁడే
యరయగ కైలాసంబున
గిరిజకు భర్తగ వెలసెను కిదుకులవేలా !
***
మరియిందరు గూడి యరే
మరిమరి యనృతంబులాడ మహిలో సుమతీ
సరియగు సత్యంబగునా
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే? :)
జిలేబి
ReplyDeleteమాలికనుచూడ సామీ
చాలిక అనిపించె నాకు చదువను కాలే
మాలావు బండి వరులే
గోలల తట్టుకొనలేక గొల్లుమనిరిగా !
జిలేబి
ReplyDeleteబీగము రొచ్చుకు వేయన్
పాగల్కానా జనులకు భండారయ్యల్
ఆగారంబయిరిగదా
పోగాలంబొచ్చె సూవె పోకిరి ప్రజకున్
జిలేబి
ReplyDeleteసురకల్లు తాగి వేటకు
చిరుజీవి బయలు వెడలెను ఛీఛీ యనుచున్
పరుగెత్తునిక లగెత్తుకు
కిరికిరి జేయుచు సదనపు కితవార్భకుడై :)
జిలేబి
ReplyDeleteతాటవొలుస్తాను జిలే
బీ! టాంటాంచేస్త నీదు పిండాకూడున్
తూటాతో కొడతానే
కోటల్దాటె చిరుజీవి కొక్కర కో కో !
జిలేబి
ReplyDeleteలింకు లేసు కొనుచు లింగులిటుకనుచు
బిచ్చ మడుగు చుండె పిచ్చి వాడు
కిరికి రీల మడిసి కీసర బాసర
చదువ రండు రండు సదన మందు :)
జిలేబి
ReplyDeleteకోతి కలల చూడండీ
రాతల కోతలను చూడ రండీ రారం
డే!తల మాసిన టాపి
క్కే! తైతక్క తకతక్క కితవార్భకుడే :)
జిలేబి
ReplyDeleteగ్రంధాలను త్రిప్పితిరా
సంధానముచేసినార ? సారా గొనిరా
అంధుల్లారా! రండ్రా
గంధము పూయ చిరుజీవి గబ్బును నడచన్ :)
జిలేబి
ReplyDeleteగుమ్మడి కాయల దొంగో
డమ్మోయ్ తా భుజ ములను బడబడ తడుముచుం
డమ్మోయ్! తనకని పించున్
బామ్మోయ్ యెవరేమనినను బలిరా తననే :)
జిలేబి
ReplyDeleteఅరె! త్రిప్పెను వేదమును ప్ర
ఖర, పదము పరిగ్రహించి కననగు ముక్తిన్
పరుగున జూచెను దానిని
తరవణి కుడిచి చిరమేహి తలయంటుకొనెన్ !
జిలేబి
ReplyDeleteఎవరేమన్నను తననే
చవటా యను చుండ్రి యనుచు సదనంబున నా
కవమానమటంచు తిరిగె
నవనాగరికుడరరె భువనమున జిలేబీ
జిలేబి
ReplyDeleteభారతదేశంబనగా
మీరను కున్నట్టు దైవమేలెడు భాండా
గారా మన్నద దెప్పటి
దో రాణించునది నరుడ దురితపు పుడమీ!
జిలేబి
ReplyDeleteపేరు మార్చుకొనుచు పేర్మిగానంగను
విశ్వ నాథు డగుచు వీధి లోన
నసుర సురల కతల నాడబోయి మనుజు
డచట బండ తగిలి డమడమపడె
జిలేబి
ReplyDeleteకాలంజరి,కాత్యాయని,
కాలక,కాళిక,కిరాతి,గౌరమ్మ,జయం
తీ, లంభ, బాభ్రవి, సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్!
జిలేబి
ReplyDeleteపరమాత్ముడొకడే పురుషుడు తతిమ్మా అందరు నెచ్చెలులే
లోలాక్షి! పురుషుడొకడే
నే! లోతక్కువ జనులిక నెచ్చెలు లే లె
మ్మా! లాఘవముగ నడచుచు
వాలిని, దన సతిగ గొన్న స్వామియె, ప్రోచున్!
జిలేబి
ReplyDeleteఓ యగ్రిగేటరులు ! కౌ
బాయిలు! దయచూపుడీ! సభన నేనుండా
లా? యింతే సంగతులని
మాయా లోకమును వీడి మాయమవుదునా :)
జిలేబి
ReplyDeleteరమేశా వారి భావనకు
మాలిని జగజ్జననియు,క
పాలిని,యమ్మలకు నమ్మ పార్వతి గట్రా
చూలి దునుమ నసురుల కర
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
జిలేబి
ReplyDeleteలాజిక్కులతో దునిమే
మేజిక్కులుగల నరుడ! హమేషా డోకొ
చ్చే జొల్లుకూతలేలా
బాజారుని శకులి సంత వలెమార్చుటయో?
జిలేబి
ReplyDeleteహరి నేమన్నా అనుమోయ్
మరి దొంగవలె యయిడీల మార్చుచు రాడోయ్
గురి చూసేడంటే యిక
సరిచేయువరకు విడువడు సత్యము సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteమొక్కలు పదడుగులెత్తుకు
చక్కగ పెరిగేయి యమ్మ చలువగ సభలో
పెక్కుటముగ మెచ్చిన నా
చక్కటి మిత్రుల చలువగ సహజ వనంబై !
జిలేబి
ReplyDeleteమమ్మల్ని యెంటరుటెయిన్
జమ్మంచున్ చేయుడయ్య, ఛందంబులతో
బొమ్మాళి చావ గొట్టెను
వామ్మో యనుదినము పద్య వాయింపులతో :)
జిలేబి
ReplyDeleteచెవిటి వాడి ముందు శంఖము :)
నేనేమనుకున్నానో
ఆ నా పల్కులను మీకు నా తరపును చె
ప్పేను తరువాత మీ మ
ర్జీ! నోటిదులకొక హద్దు రీజను వలయున్ :)
జిలేబి
ReplyDeleteఅసురుల సంబంధీకుడు
బుసులు నులుము కొనుచు సభకు బూచీ యనుచున్
గెసపోసుకునుచు వచ్చెను
వసపడు నాకన్నితెలియు పసయుందనుచున్ :)
జిలేబి
ReplyDeleteతాడి తన్ను వారుండగ వారి తలతన్ను వారుందురు !
సబ్కా మాలిక్ వూపర్ వాలా హై :)
ఒకచో యైపీలెగురన్
నొకచో మాలికుడు నొక్క నోబటనునరే
చకచక మాయా నగరం
బు కమాలుగ నద్దుకొనెను పూర్వపు శోభల్ :)
రౌడీనిద్రను వీడ గాను కత యేరాలమ్ముగామారెగా
(శార్దూలము :)
జిలేబి
ReplyDeleteచాడీల్బల్కుచు వీధిలోన బడి గాచారంబులన్ దోడుచున్
గోడల్దాటుచు హద్దు దాటి నగరిన్ గూడారముల్ లేపుచున్
జాడాచేయుచు బోవ గాన భళిరా జాటీని చాటంగ మా
రౌడీనిద్రను వీడ గాను కత ధారాళమ్ముగా మారెగా !
చీర్స్ టు మనవడు :)
జిలేబి
ReplyDeleteవెడలన్ కొల్హాపురికిన్
సడలని నమ్మకము తోడు జలధిజ దయనే
బడసితి దర్శనము కలిగె
వడివడిగాను మదినిండు పదిలంబుగనన్ !
జిలేబి
Deleteవెడలన్ కొల్హాపురికిన్
సడలని నమ్మకము తోడు శాంభవి దయనే
బడసితి దర్శనము కలిగె
వడివడిగాను మదినిండు పదిలంబుగనన్ !
జిలేబి
"జిలేబీ నామధారుల కొక పద్యము వినమ్రతతో .....
Deleteఎంతటి విద్యమానమిది ! యెచ్చట నేర్చితి రండి ! మీరు ? మీ
రెంతటి విఙ్ఞులైన , నిటు లీ పద పద్య విలోల కేళికా
మంత మనోఙ్ఞ భూమికను మాయురె ! మోయుట మేము నేర్తుమే !
బంతుల నాడి పద్యములు , భావములున్ కదన మ్మొనర్తురే !
ReplyDeleteఅనువాదము చేయదలచి
తిని శర్కరిగారు తేట తెలుగుకతల నె
ల్ల నరవమందు జిలేబిన్
వినతులివి సవెం రమేశ వివరము లేమీ :)
ఎన్నాళ్ళకు శర్కరి వారి టపా / బ్లాగు
కన్నుల పడింది !
జిలేబి
ReplyDeleteదాటె జపతపాదుల నెడదన సిరసున
దాల్చి కర్మమార్గమునందు తాను దిట్ట
గాంచి భక్తి మార్గమును మది గాన నతడు,
జ్ఞానశూన్యుండు, పొందె యశమ్ము సభను.
జిలేబి
ReplyDeleteలావొక్కింతయు లేదుర !
కావుము మము కరుణ తోడ; కాననపు చలిన్
ఠావుల్ దప్పె "ర" పలుకన్
లావే యీశ్వల ములాలి లక్షించు హలీ !
సావేజిత
జిలేబి
ReplyDeleteసతతము మాలల తోడుగ
బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును, వాడిన పూలన్
జతకట్టి కొమ్మల కెడన్
లతాంగి విడుమా ప్రకృతి కెల నొదిగి ప్రిదులన్!
జిలేబి
ReplyDeleteఎవ్వార లెవ్వరలకో
కవ్వము ద్రిప్పుచు నవనిని కదలిక నిడు వా
రెవ్వారకో! జిలేబీ
లవ్వాడ తెలియతరమగు?లపితంబంతే !
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteUntil liberation get recycled :)
సత్యంబగు పరమాత్ముని
ప్రత్యంతము చేరక తమ బతుకుల నీడ్వన్
నిత్యంబగు మరు జననము,
మృత్యువు, మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్!
జిలేబి
ReplyDeleteసత్యము పల్కితి రయ్యా
పైత్యము పట్టెను జనులకు ప్రబలం బాయెన్
నాత్యంతికముగ కొల్వున
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది కలుగన్!
:) పూరించే లోపలే పాదము మారి పోయెను ;)
అయినా వదలము వదలము శంకరార్యా :)
జిలేబి
ReplyDeleteడెందము నందుగ లండర
విందుడు, సాక్షియ తడేను వినుమా రమణీ,
యందరికిన్ నత డే, గన
నంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్
జిలేబి
ReplyDeleteచిందులు వేయుచు కొట్టగ
నందరొకని,లోన, నొక్కడందరి లోనన్,
సందుల గొందుల దూరి ప
సందుగ తరిమె! సినిమా హసనవాయువు పో :)
బాలకిట్టన్న , రవితేజ, జిందాబాద్ :)
జిలేబి
ReplyDeleteकौन ఈ ముదిత :)
హృదయము గుసగుస లాడెను
మదియే తూగెను సరసపు మత్తున భళిరా
మదిమది ! నెలలుతిరిగె, కౌ
ముది తన పుంసకునిఁ గూడి ,పుత్రునిఁ బొందెన్!
जिलेबी
ReplyDeleteఅదె! సంతసమొందకనౌ
ముదిత నపుంసకునిఁ గూడి, పుత్రునిఁ బొందెన్
కద గాజుమూసలోనన్ !
వదంతి కాదిది జిలేబి వాస్తవ మమ్మా !
జిలేబి
ReplyDeleteవేడిగ తినన్ తదితరులు
కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్
పోడిమిగల మాకందము
బాడబులమ్మాయి, రెడ్డి, పరిణయమాడన్ !
జిలేబి
ReplyDeleteపోడిమిగల కామాంగము
తేడరిలెడు మామిడి గద! తెంపరి గానన్,
దాడీ చేయగ నాపుచు
కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్!
జిలేబి
ReplyDeleteప్రేమతో గ్రామస్థు లివ్వగ
బాడబులమ్ము వలదనగ
తోడుగ వినతులను జేర్చి దోసిలి గానన్
వేడిగ తెచ్చిన ప్లేటు ప
కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్!
జిలేబి
ReplyDeleteకష్టంబును పుష్టిగ తా
రొష్టుగ జేర్చున్ గదా తిరోగతి సూ! నీ
కిష్టమ నకు!దుష్టి! యెచట
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్!
జిలేబి
ReplyDeleteకరసేవను చేతుము! రం
డి రండి నా శిష్యులార డిగనురుకులని
ప్డె రయము గా భళిభళి స్వా
ర్థ రహితముగ గురు వుబిలిచి రమ్మ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteబోడులయిన తలలున్ భళి
బోడులగున తలపులున్? సబూతిదియె సుమా
వేడుకగా గుమిగూడుచు
కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్!
జిలేబి
ReplyDeleteవచ్చెదవోప్రచ్ఛన్నము?
తెచ్చెదవొ జిలేబులన్ పదిలముగ మాకై?
బుచ్చమ్మ కతల నమ్మకు
డచ్చము గా కవివరా!లొడలొడయె సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteధర్మ్యము కలిగిన మోడి, న
ధర్మ్యము తొలగింపగాను తలచె పటేలున్
హర్మ్యము కట్టెను తను! నా
హర్మ్యంబున నెదిగె వటమహావృక్ష మహో!
జిలేబి
ReplyDeleteకలవవ లెనన్న కోరిక
కలదండీ రావుగారు కానీ దైవే
చ్ఛ,లలాటలిఖితములెలా
కలవో తెలియవు గదా సఖా రాజన్నా!
జిలేబి
ReplyDeleteదశ రసములతో పద్మా
వశీకరము చేసుకొనగ వచ్చితివి గదా
దిశయేదో తెలుప దగున్
మశాణపు బతుకనిపంచె మాకు జిలేబీ:)
జిలేబి
ReplyDeleteచదివితి నధ్యాయంబెని
మిది! అయినను అన్యగామి మేష్టారయ్యా
పదిలంబవలేదర్థము
కుదురుగ నర్థమును తెలుప కోరితి మయ్యా :)
జిలేబి
ReplyDeleteదశరస మనరాదేత
ల్లి! సవ్యమది కాదు సూవె లిల్లి జిలేబీ
దశమ రసంబనదగునే
వశీకరీ ! పద్మ నయన! బాలకుమారీ :)
జిలేబి
ReplyDeleteఒకడేమో సూర్యుండు ! మ
రొకడు ప్రవీణుడు! భళా బురుబురు యటంచున్
ప్రకటనలు! పల్లె వాటము
జకటము లాడగ నరరె! బజారాయెన్ మస్త్ :)
జిలేబి
జిలేబి