ఈమాట తెలుగు పత్రిక చాలా రోజుల తరువాత చదవం జరిగింది. వెబ్ ప్రపంచం లో ఈ http://www.eemaata.com పత్రిక నిజం చెప్పాలంటే ఓ తెలుగు వెలుగు తేజం. చాలా మంచి వ్యాసాలూ కథలు కవితలతో రెండు నెలలకో సారి వెబ్ లో ప్రత్యక్షం అవుతుంది. ఎల్లలు లేని ప్రపంచానికి ఇది ఎలెక్ట్రానిక్ పత్రిక.
సావకాశం గా చదువుకోడానికి వీలుగా ఉన్న పత్రిక. వీలున్నప్పుడు చదవడానికి ప్రయత్నించండి. తెలుగు ని మనసారా ఆస్వాదించండి.
బ్లాగులోకంలో మీ
జిలేబి.
దాయాదికి కంటిలోనూ పాముకి.......
-
*దాయాదికి కంటిలోనూ పాముకి.......*
*తలనుండు విషము ఫణికిని*
*వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్*
*దలదోక యనక యుండును *
*ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమ...
6 hours ago
No comments:
Post a Comment