పతంజలి యోగ సూత్రం - యోగః చిత్త వృద్ధి నిరోధః!
ఈ  జమానా లో - యోగ అన్న పదం ఎంచక్కా చిట్టా వృద్ధి కారకః!
అంటే - యోగా పేరుతో ఎలాంటి జిమ్మిక్కులు చెయ్య వచ్చో విదేశాల్లోని యోగా కంపెనీ ల నించి నేర్చుకోవచ్చు. ఈ  ప్రతిభ లో - మన వాళ్ళు ఓ మోస్తరు వెనుక బడ్డ వారే !
దేనికైనా యోగా టైటిల్ ముందో వెనుకో చేర్చడం - బ్రాండ్ వేల్యూ ని పెంపొందించే సులభ సూత్రం !
మన దేశం లో కూడా ఈ  యోగా కొత్త పుంతలు తొక్కుతోంది - కాకుంటే హై ఎండ్ సొసైటీ లో
యోగా పేరుతో బ్రాండింగ్ ఎలా చెయ్య వచ్చో అలాగే - దాని నిర్మలమైన ఉపయోగాన్ని కూడా పొందితే - ఈ  కాలం లో ఒక విధం గా యోగ ని సాధించినట్టే!
చీర్స్
జిలేబి.
సమస్య - 5284
                      -
                    
25-10-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్”
(లేదా...)
“కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జా...
11 hours ago


 
 
 
No comments:
Post a Comment