జిలేబిగారు, అమ్మలేని అయ్యలేడు. అయ్యలేక అమ్మలేదు. ఒకరికొకరు పరిపూరకాలు, సంపూరకాలు. రెండులా కనపడే ఒకటి, ఒకటే అయిన రెండు. ఉంగరంలో ఉన్నా నెక్లేస్ లో ఉన్నా ఉన్నది బంగారమే. కాని ఏమంటున్నాం ఉంగరం వగైరా అని, కాని బంగారమనం. అంచేత అమ్మేఅయ్య, అయ్యేఅమ్మ. అదే అద్వైతం.
వోటేసేను.
-
* వోటేసేను.*
* ఈ వేళ పొద్దుటే బూత్ దగ్గరకెళితే లైన్ లో నిలబడమన్నాడు పోలీసు,
కర్చుకిచ్చేసేను, ఎనభై ఏళ్ళు దాటినవాడిని లైన్ లో నిలబడక్కరలేదు, తెలియకపోతే
...
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...
జిలేబిగారు,
ReplyDeleteఅమ్మలేని అయ్యలేడు. అయ్యలేక అమ్మలేదు. ఒకరికొకరు పరిపూరకాలు, సంపూరకాలు. రెండులా కనపడే ఒకటి, ఒకటే అయిన రెండు. ఉంగరంలో ఉన్నా నెక్లేస్ లో ఉన్నా ఉన్నది బంగారమే. కాని ఏమంటున్నాం ఉంగరం వగైరా అని, కాని బంగారమనం. అంచేత అమ్మేఅయ్య, అయ్యేఅమ్మ. అదే అద్వైతం.
ఇందులో ఇంత అర్థం ఉందా???:-)
ReplyDelete