Friday, November 22, 2013

హారం సైట్ డమాల్ డమాల్ ?

హారం తెలుగు అగ్రిగేటర్ కి ఏమయ్యింది ?
 
రెండు రోజులు గా డమాల్ డమాల్ అయి పోయింది !
 
అసలు కామెంట్లు అప్డేట్ అవటం లేదు 
 
ఇక ఆఖరికి ఇవ్వాళ అస్సలు టపాలు కనిపించడం కూడా మానేశాయి !!
 
దీనికి కారణం ఎవ్వరు ?
 
ఈ సైటు 'హాయ్ జాకీ' అయి పోయిందా ?
 
ఇది ఒక జిలేబీ అపరాధ పరిశోధన స్పెషల్ !!
 
వేచి చూచిన ఆశా భంగం !
 
వెంటనే కనుక్కోండి  !!
 
(నాకూ తెలియదోచ్ !)
 
హారం భాస్కర స్వామీ వారు ఉన్నారా దేశం లో ?
 
జిలేబి  

3 comments:

  1. నిజమే. హారం కి ఏమయ్యింది?

    ReplyDelete
  2. ఎంతో విలువైన హారాన్ని కాకి ఎత్తుకు పోయినట్లుంది!

    ReplyDelete
  3. ఒక తుఫానులో చిక్కుకుని బయట పడ్డాం. హారం పని చేయక ఏమీ తోచడం లేదు. వెతుక్కోవాల్సివస్తోంది. వారి అగ్రిగేటర్ కి ఇబ్బంది ఏమి వచ్చిందో మరి తెలిఅయదు. ఏదయినా లేనప్పుడే దాని విలివ తెలిసేది :)

    ReplyDelete