దాయాదికి కంటిలోనూ పాముకి.......
-
*దాయాదికి కంటిలోనూ పాముకి.......*
*తలనుండు విషము ఫణికిని*
*వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్*
*దలదోక యనక యుండును *
*ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమ...
6 hours ago
తెనుగు నాట ప్రతి గుండెను తడిపిన, ప్రతి కంటినీ తడిపెట్టించిన, మరువలేని మరపురాని మధుర భావన బాపూ రమణలు, మాటలే చాలవు, కాదు రావటం లేదు, ఇది నిజం ,కాదు ఇదే నిజం.
ReplyDelete
ReplyDeleteశా. ఓ బాపూ భవదీయమైన తను వీ యుర్విన్ విసర్జించినన్
నీ బొమ్మల్ తెలుగిళ్లకిచ్చితివి పో నిమ్మంతియే చాలులే
నీ బంగారు కలంబు చూపగల వన్నెల్ చిన్నెలున్ స్వర్గమం
దే బాగొప్పగ నాంధ్రమాత యశమున్ హెచ్చింపగా వెల్గుమా
This comment has been removed by the author.
ReplyDeleteనాకు బాపు సినిమా లన్నింటి లోనూ స్రీనాధ కవి సార్వభౌముడు చాలా ఇష్టం.రామారావు చాలా సహజంగా నటించిన గొప్ప సినిమాల్లో ఇది నెంబర్ వన్. ముఖ్యంగా చివర్లో రాజు గారి దగ్గిర్నించి మళ్ళీ ఆహ్వానం వస్తుందని తెలిసి పాత శాలువా దులిపి వేసుకునే సన్నివేశంలో రామారావు అద్భుతంగా జీవించాడు. ఒక మహాకవి ప్రాభవాన్ని పోగొట్తుకుని బతికి చెడ్ద స్థితిలో మళ్ళీ పాతరోజులు వస్తాయేమోనని సంబర పడే సన్నివేశాన్ని దర్సకుడూ నటుదూ చాలా గొప్పగా చూపించారు.ఇద్దరూ ఇద్దరే!
ReplyDelete