Friday, September 27, 2019

అంతు లేని పయనం!


అంతులేని పయనం 

మైడియర్ ఫ్రెండ్,

ఎక్కడికీ పయనమని అడగకు.  ఈ పయనం అంతు లేనిది.  ఎందుకు అ‌ంతులేనిదంటే చప్పున చెప్పలేను.

కొన్ని విషయాలకు కారణాలడిగితే జవాబు శూన్యం అనిపిస్తుంది.  అంటే కారణం నీకు తట్టడం జరిగితే అవి‌ శూన్యం నించే వచ్చేయని.

శూన్యం నించి వచ్చిన విషయాలకు ప్రశ్నలకు విషయాలకు జవాబులు అక్కర్లేదు.  అవి సమయానుసారంగా మనకే విశదీకరింప బడతాయి.

విశదీకరణ మళ్ళీ సమయం కాలం పై ఆధార పడి వుండటం శూన్యత్వానికి ప్రతీక అని మాత్రం చెప్ప గలను.

అది ప్రతీక మాత్రమే శూన్యం కానేరదు.

ప్రతీకకి ప్రతీకరించబడే వస్తువుకీ మధ్య ఈ అవినాభావ సంబంధం అనాదినించీ వున్నదనటం సత్యదూరం కాదు.

సత్యానికి ప్రతీక గా నిలిచిన వాళ్లు సత్యం కాలేరు. వాళ్లు ప్రతీకలు మాత్రమే.

సత్యం ఒక స్థాయి. ఆ స్థాయి కి సామీప్యత చేకూరితే అప్పుడు ప్రతీక లేర్పడతాయి.  అంత మాత్రానా సామీప్యం చెందినవి సత్యం కాలేవు.

సత్యం నిత్యం. సత్యానికి ప్రతీక నీ అనుభవ పూర్వకం. సత్యం శాశ్వతం.   ప్రతీక శాశ్వతం కాలేదు కాబోదు కూడా. 

శాశ్వతం అన్నది జగాంతరాల తరువాయి కూడా యధాస్థితిని పొందగలిగి వుండేది.

యుగం ఒక మారు తనకు దీటుగా సత్యానికి ప్రోద్బలంగా ( సత్యానికి ప్రోద్బల మక్కర లేదు ) యుగకర్తని ప్రసాదించడం యుగానికి మాత్రమే చెల్లుతుంది.

తన దగ్గరున్న చిన్ని చిన్ని బొమ్మలకు బొట్టుపెట్టి కాటుక దిద్ది సంతోషిస్తుంది చిన్ని పాప.  యుగం కూడా అంతే.

అంత మాత్రాన బొట్టూ కాటుక ప్రోద్బల మైనంత మాత్రాన అవి లేకుండా బొమ్మలు లేకుండా వుండక బోవు.



Source not known.

టైపాటు

జిలేబి










24 comments:

  1. "శూన్యం నించి వచ్చిన విషయాలకు ప్రశ్నలకు విషయాలకు జవాబులు అక్కర్లేదు.  అవి సమయానుసారంగా మనకే విశదీకరింప బడతాయి."
    దాన్ని ఎందుకో ఈ క్రింది విధంగా అర్ధం చేసుకున్నాను.

    శూన్యం నించి వచ్చిన విషయ కారణాల ప్రశ్నలకు జవాబులు అక్కర్లేదు.అవి సమయానుసారంగా మనకే విశదీకరింప బడతాయి.  

    ReplyDelete
  2. మరదే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే. పొద్దున లేవంగానే ఫిల్టర్ కాఫీ మాత్రం తప్పనిసరి.

    ReplyDelete
  3. "మంద్ర-మధ్య- తార స్థాయి శ్రుతులకు తగ్గట్టుగా -
    తలను చిన్నగా అటూ ఇటూ కదలిస్తూ...
    ఒక్కోసారి కళ్ళు మూస్తూ..
    చేతులను భావ స్ఫోరకంగా పైకెత్తుతూ ..
    తాదాత్మ్యంతో
    ఆరోహణ... అవరోహణలతో
    రాహుల్ పాడుతూవుంటే..." అనేది కూడా నువ్వు సెప్పాలా?నీకు తప్ప ఇంకెవరికీ కనపడనివా ఇవి!నాట్యం గురించి చెప్పమంటే "ఆవిడ కాళ్ళూ చేతులూ బాగా ఆడిస్తుంది.మొహం బావుంది.నడుం సన్నగా ఉంది.తల బాఘా తిప్పుతుంది.కళ్ళు టపటపా కొట్టుకుంటే ఎంథ బావుంధో!" అని రాస్తే గొప్ప క్రిటిక్ అవుతాడా?నీ సుడి బావుందిరా!"చాలారోజుల తర్వాత నీ బ్లాగ్ రచన మురిపించింది వేణు.." అని చప్పట్లు కొట్టే పిచ్చిముండలు ఉన్నంతకాలం నీకు ఎదురు లేదు.

    రాగలక్షణాల్ని సరిగ్గా చూపించాడా లేదా, తరచుగా ఏ స్థాయిలో పాడుతున్నాడు, స్థాయిలు మారేటప్పుడు డిలే ఎంత మెయింటెయిన్ చేస్తున్నాడు, సంగీత లక్షణ శాస్త్రం ప్రకారం అతన్ని ఎలా అంచనా వెయ్యాలి - ఇవేమీ లేవు.అసలు నీకు తెలిసి చస్తే కదా, అవంటూ ఉన్నాయని తెలిస్తే చెప్పకుండా ఉండలేవు కదా!ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టే పోజులు కొట్టి చప్పట్లు కొట్టించుకోవడం అనే కళలో మాత్రం నువ్వు నిష్ణాతుడివిరా వేణూ.

    సిగిరెట్టు ప్యాకెట్ల మీద "పొగ త్రాగడం హానికరం" అని ముద్రించినట్టు "భారతీయ సంప్రదాయ సంగీతమంటే నాకు చాలా ఇష్టమూ, ఆసక్తీ !

    కానీ ఆ సంగీతంతో అనుసంధానమై ఉండే ‘దైవ భక్తి’తో గానీ, ‘ఆధ్యాత్మికత’తో గానీ నాకే మాత్రమూ ఏకీభావం లేదు, ఉండదు.

    రాహుల్ ను గానీ, సాంప్రదాయిక సంగీతకారులు మరెవరినైనా గానీ అభిమానించటమంటే సంగీత కళలో వారి విశిష్ట ప్రతిభను అభిమానించటం మాత్రమే. ఆ కళను ఆస్వాదించటమే. ఆ పాటల్లో పొదిగివున్న భక్తినీ, వాటిలోని భావాలనూ ఔదలదాల్చటం మాత్రం కాదు !" అనే తొక్కలో హెచ్చరిక ఎవడికి చెప్తున్నావు - ఎవడడిగాడ్రా నిన్ను?

    సంగీతంలో భక్తిగీతాలు తప్ప ఇంకేం లేవా?గద్దర్, వంగపండుల విప్లవగీతాల్ని పరిచయం చేశావా?శృంగార గీతాలు లేవా?మైకేల్ జాక్సన్ సంగీతకారుడు కాడా?హిందూదేవుళ్ళు నీకు విలన్లా?వాళ్ళని పొగిడే పాటల్ని నువ్వు పరవశిస్తూ విని ఇతరుల్ని పరవశించమంటావా?మరి, నిన్ను విమర్శిస్తూ నేను వేస్తున్న కామెంట్లని పబ్లిష్ చెయ్యవేంట్రా?మంచి మనిషికో మాట.మంచి గొడ్డుకో దెబ్బ అన్న సామెతని నీలాంటోఎళ్ళని ఎంతమందిని చూశాక పుట్టించారో!

    నీకు నెప్పి పుట్టించే నా కామెంట్లన్నా నేనన్నా నీకు తిరస్కారం, కానీ నీ హీరోల్ని చంపినవాళ్ళని పొగిడే కీర్తనలు వింటుంటే పరవశం కలుగుతున్నాయి నీకు, అవునా?ఇతరులని విని పరవశించమని ఉచితబోడిసలహాలతో ప్రచారం చేస్తున్నావు, సిగ్గుండాల్రా మనిషన్నాక!!!

    ReplyDelete
  4. "జిలేబి" గారు,
    ఈ మహిళలు చేసిన హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కచేరీ విని ఆనందించండి 👇.

    గాత్రం కౌశికీ చక్రవ(బొ)ర్తి "సఖీ" (Sakhi) team వారు చేసిన MERU concerts విడియో ఇది. ఈ అమ్మాయిలు ప్రముఖ సంగీత విద్వాంసుల శిష్యురాళ్ళు. వయొలిన్ వాయించిన అమ్మాయి బామ్మ గారు (Dr.Mrs.Rajam) ఉత్తర భారతదేశంలో పేరు గాంచిన వయొలిన్ విద్వాంసురాలు, ఒకప్పుడు బెనారస్ హిందూ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఉన్న సంగీతం కళాశాలకు ప్రిన్సిపాల్ గా పని చేశారు. తతిమ్మా వారి వివరాల కోసం తరువాత కామెంట్ చూడండి.

    "Sakhi" team MERU concert (Kaushiki Chakraborty and others)

    ReplyDelete
  5. (Msg rec'd through WhatsApp about " Sakhi" music band : Kaushiki Chakraborty and others) 👇
    __________________
    (Start of WhatsApp msg:-)
    ===========
    "👆This is band called “Sakhi”.

    Vocal by Kaushiki Chakrabarty, daughter of Pandit Ajoy Chakrabarty;

    Shaoni Talwalkar, the daughter of tabla player Pandit Suresh Talwalkar and vocalist Bidushi Padma Talwalkar, is on the tabla.

    Mahima Upadhyay, daughter of pakhwaj player Pandit Ravi Shankar Upadhyay, is on the pakhwaj.

    Debopriya Chatterjee, a disciple of Pandit Hariprasad Chaurasia, is playing the flute.

    Bidushi N Rajam's granddaughter Nandini Shankar is on the violin.

    Pandit Birju Maharaj's disciple Bhakti Deshpande is performing Kathak.

    What you see is an encapsulation and representation of the exemplary standards - within the traditional and long-established forms and styles (gharanas) - of thousands of years of Indian classical music honed to perfection by hundreds of hours of individual practise by a band of extremely talented young musicians.
    👏👏👏👏"
    ============
    (End of WhatsApp msg)

    ReplyDelete


  6. ఏ రూపంబైన జిలే
    బీ రూఢిగ నతనిదే విభిన్నము లైనన్!
    శ్రీరాముని నామము మన
    సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్!


    జిలేబి

    ReplyDelete


  7. నేనొక ఎజైలు కోచుని
    నేననెదను నేదయిన పనేమియు లేకన్
    కానీ నిర్ణేతలు మీ
    రేనండీ దాని కెట్లు రెక్కలు చేర్చన్ :)


    జిలేబి

    ReplyDelete


  8. పోరలు మిత్రులు రాన్ తా
    తీరగ దాహమ్ము సుంత తీర్థంబైనన్
    సారించని పొలతిని పిసి
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ

    జిలేబి

    ReplyDelete


  9. నీ తాట నొలిచెదను! రా!
    కోతిని బెండ్లాడు మింక గూటికి! లోటా
    చేతికి నిచ్చెద ట్రింగను
    మ్రోతల నాడించుచున్ ప్రమోదమ్ము గనన్ :)


    జిలేబి

    ReplyDelete


  10. మూతిని బిగించుకొనకోయ్
    తాతకు తగ్గ మనవడ సితార జిలేబిన్
    చేతన కై మందో మా
    కో తిని బెండ్లాడు మింకఁ గూటికి లోటా?




    జిలేబి

    ReplyDelete


  11. తియ్యని శాపము :)


    తాతకు తగ్గ దుష్టుడ! సితార జిలేబియె పెండ్ల మౌర! ఆ
    కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో!
    చేతికి వేసి సంకెలల చెంగట చేరుచు నీదు ధూర్తతన్
    మ్రోతల తోసివేయునిక మ్రోలను మ్రొక్కుచు సాగిపొమ్ము పో!


    జిలేబి

    ReplyDelete


  12. ఆ తియ్యటిపండ్లను నీ
    వా తీగ లను తునుమాడ, వాగుల వంకన్
    స్నాతము లాడంగను నా
    కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా!


    జిలేబి

    ReplyDelete


  13. పరిషోధన షేయాలోయ్
    సరె! షేషాకె పలకాలె! షమజయినాదా ?

    :)

    జిలేబి

    ReplyDelete


  14. ఖాదీ గ్రామోద్యోగులు
    మోదీ పెండ్లికిఁ జనిరఁట, ముక్కోటి సురల్
    దీదీ తోడుగ వచ్చిరి
    షాదీ చూడంగ కంది శంకర వర్యా !


    జిలేబి

    ReplyDelete
  15. సిక్కులు ఇలా చేశారట (WhatsApp msg) 👇.

    తతిమ్మా వర్గాలు కూడా ఈ వెలివేత పద్ధతిని అనుసరిస్తే బాగుంటుంది కదా ... ముఖ్యంగా బ్యాంక్ లకు భారీగా అప్పులు ఎగ్గొట్టే బడాబాబుల (wilful defaulters) విషయంలో.
    -----------------------
    Start of WhatsApp msg
    =======================
    "Hats off to Sikhs, to show the way to the country!

      We talk about corruption but suggest nothing to solve.

    The Sikh community has much first sometimes unique credit. Their Gurudwara offers free food to anyone anywhere .they enjoy cleaning shoes of people coming to gurudwara  to pray, the only community in the world has zero beggars; bravest, to fight any war, and many.
    In Mumbai, PMC (PUNJAB AND MAHARASHTRA BANK), the mouthpiece of Sikh community in the banking sector in Mumbai, has gone bankrupt. It had branches all over the  country. Bank was primarily managed by effluent Sikhs. It was a cooperative bank. In advances, they had given more than 10,000 crores to bogus parties without any securities. Thousands of people, who had kept faith in them, had lost...

    Sikh Gurudwara Prabandhak Sabha, which manages all Gurudwaras in Mumbai, had met and had unanimously passed a resolution to throw out all eight Sikh directors from  the community with their family. They cannot have any relations with community and cannot enter any Gurudwara. No Sikh will welcome in house or business. This includes their families. This is the highest insult to any Sikh. Their fault as they were selected  to be directors, not for nothing but to take care of people’s faith. This is the harshest punishment society can give to individuals. All gurudwara of country, have been requested to follow and give no entry to any of them, including family.
    Please note that each individual director is a rich man and with a lot of influence in society. Still, they could not save them save from boycott of society.

    If all communities of the country follow this method, individuals will be afraid to be cut off from society and can put the lid on corruption.

    Hats off to Sikhs, to show the way to the country. They had fought many battles in the war, this is first in a civil way, in society. Others have to learn a lot  from them.
    __._,_.___ Posted by: imamdavadi@ymail.com"
    =========================
    End of WhatsApp msg
    -------------------------

    ReplyDelete
    Replies


    1. సిక్కులు కూడా ఫత్వా ఇస్తారా :)

      May be the huge sum of Sabhas 50 crore + struck in PMC can certainly warrant that :)



      జిలేబి

      Delete
  16. ఎడం చెయ్యి తీసి పుర్ర చెయ్యిని పెట్టినట్టు నిన్నటి చరిత్రకారుల్ని అబద్ధాలు రాశారని తిట్టిన ఇప్పటి చరిత్రకారులు చేస్తున్నది యేంటి?

    అప్పటి నాయకుల్లో నూటికి 99% లాయర్లే - జడ్జీల ముందు అబద్ధాలు చెప్పి కేసులు గెల్చిన అనుభవం ఉన్న ఆ లాయర్ల మందకి అధికారం కోసం ప్రజలకి అబద్ధాలు చెప్పటం పెద్ద కష్టమా?గోడ కట్టినట్టు అబద్ధాలు చెప్పగలిగినవాడు సమర్ధుడై ముందుకొచ్చాడు, అతని కన్న సిగ్గు విడిచి అంత కన్న పెద్ద స్థాయిలో అబద్ధాలు చెప్పలేనివాడు అసమర్ధుడై వెనక్కెళ్ళాడు, అంతే!భవిష్యత్తు తరాలకి ద్రోహం చెయ్యడం అనే భయంకరమైన నేరాన్ని ఆపాదించటం కోసం గురువుగారు పాపాత్ముల కోసం వెతకమని చెప్పిన ధర్మరాజూ పుణ్యాత్ముల కోసం వెతకమని చెప్పిన దుర్యోధనుడూ వెతికినంత నిజాయితీగా వెతికితే ఒక్క నెహ్రూయే కాదు అంబేద్కరుతో సహా ప్రతి ఒక్కడూ అర్హుడిగానే కనబడతాడు.
    స్వతంత్రం రాకముందు ఏ రకమైన పరిపాలనను అణువణువునా ద్వేషించి పోరాడి గెలిచామో ఆ రకమైన పరిపాలనకు నకలునే మన మీద రుద్దిన అంబేద్కర్ చుట్టూ ఎన్ని అబద్ధాలు పేరుకుపోయాయో మీకు తెలుసా?అత్యంత ఉన్నతమైన భావాలతో అలరారే సనాతన ధర్మాన్ని బ్రాహ్మణ మతం అని అవమానిస్తూ రోజుకోసారి ఎవరో ఒక బ్రాహ్మణ్ణి బూతులు తిట్టందే నిద్రపోని "జై భీం" గాళ్ళు ఆయన రాసిన The Buddha And His Dharma అనే పుస్తకానికి రాసిన పరిచయాన్ని బైటికి రానివ్వకుండా తొక్కెయ్యటానికి కారణం ఏమిటో చెప్పగలరా?ఆఖరికి Bhagwan Das అనే ఒక Punjabi Buddhist 1980లో పబ్లిష్ చేసిన ఆ పరిచయంలో అంబేద్కర్ అభిమానులు ప్రచురించటానికి తిరస్కరించేటంత భయంకరమైన విషయం ఏమిటి?తనకు ఎంతో సేవ చేసిన తన రెండవ భార్య పట్ల వాళ్ళ అభిమాన నాయకుడు రాసిన నాలుగు మంచి మాటల్ని బైటికి రానివ్వని వాళ్ళకి కులాతీత సమాజం గురించి మాట్లాడటానికి ఎంత ధైర్యం?చెప్పి తీరాల్సిన నిజాన్ని దాచెయ్యడం కూడా అబద్ధం చెప్పటంతో సమానమే కదా!
    మిగిలిన వాళ్లని గురించిన నిజాలు చాలామంది చెప్తూనే ఉన్నారు, నేనిప్పుడు అంబేద్కర్ చుట్టూ పేరుకున్న దుమ్మును దులపడం కోసమే ఈ పోష్టు రాస్తున్నాను.నిజానికి అంబేద్కర్ అనేది అతనికి జన్మతః తన కులాన్ని బట్టి వచ్చిన ఇంటిపేరు కాదు,అది ఆనాటి ఆ కాలపు అస్పృశ్య మెహర్ కులస్థులకి ఉండటానికి వీల్లేని ఇంటిపేరు, SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR అనే పేర్ల మాదిరి ఉన్న AmbedKAR అనేది కూడా బ్రాహ్మణ కులస్థుల ఇంటి పేరు!

    ReplyDelete
  17. "బ్యాంకు ఉద్యోగులపై అభాండాలా?" (ఆంధ్రజ్యోతి దినపత్రిక 01-11-2019 హైదరాబాద్)

    అలనాటి జనార్ధన్ పూజారిని మించిపోయినట్లున్నారే ఈ ఝున్ ఝున్ వాలా లాంటి వారు?

    ReplyDelete


  18. ఓరోరీ బ్యాంకు నరుడ!
    చోరుడ! నీ వలననే ముసురుకొనె లాసుల్
    దారిని పోయే ఝున్ ఝున్
    భారీగా ప్రువ్వ దిట్టె వార్ని జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete
  19. Replies

    1. వర్తించును.ఏలయనగా జగణపు పదముల సొబగది :)

      Delete
  20. Imp:-
    WhatsApp లో Forwarded గా వచ్చిన మెసేజ్ 👇.
    జనులందరూ గమనించండి.
    =========================
    Msg starts
    -----------------
    "Forwarded

    I know group members are careful sensitive and intellectually strong but still precautionary sake, No posts, comments or Forwards on Ayodhaya in any group please. Government order clearly states arrests without warrant. 🙏🏻🙏🏻 "
    ------------------------
    Msg ends
    =============================

    ReplyDelete