మా ఊరి కథ అంటేనే అందిరికి ఓ లాంటి ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సొంత ఊరు అంటే ప్రాణం కాబట్టి. మనం పుట్టి పెరిగిన ఊరు మరిచి పోలేని మధురానుభూతులని మదిలో పదిల పరుస్తుంది. అందుకే మా వూరు అంటే ఎవరికైనా ఓ లాంటి ఉత్సుకత. ముఖ్యంగా చెప్పాలంటే ఓ యాభై అరవై వయసు పైబడిన వాళ్ళని ఓ మారు కదిలిస్తే అబ్బో మా ఊరి కథలు కొకల్లలు.
జిలేబి.
మనిషి సాయం కావాలి
-
మనిషి సాయం కావాలికుటుంబాలు చిన్నవైపోయాయి. మనిషి సాయం అవసరం
కనపడుతోంది,పట్నాలలోలాగే పల్లెలలో కూడా.కుడి చేతికి పక్షవాతం,కాలు
కదులుతోంది,రోజూ ఉదయం ఒక గంట మని...
12 hours ago


No comments:
Post a Comment