కాంతం కనకం కర్పూరం
కర్పూరం తానూ కరిగిపోతూ ప్రపంచానికి వెలుగునిస్తుంది. కనకం తానూ కరగదు తనని సొంతం చేసుకున్నవాల్లని కరిగించదు.
మరిక కాంతం మాట ఏమిటి ?
కాంతం కనకము కర్పూరం కూడాను. కాంతం కర్పూరం లా తానూ కరిగిపోతుంది. భామతి కథ చదివారా ఎప్పుడైనా? కాంతం కర్పూరం అనడానికి భామతి ఉదాహరణ. కనకం లాంటి కాంతాలు లేకుండా పోలేదు.
మరి కాంతం లాంటి కాంతం ఉన్నారా?
జిలేబి.
ఎండ మలమల మాడుస్తోంది.
-
*ఎండ మలమల మాడుస్తోంది.*
*వేడి పాపం పెరిగినట్టు రేసు గుఱ్ఱంలా పరిగెడుతోంది 40 నుంచి 45. ఎక్కడా
బెత్తెడు నేల కనపట్టంలేదు,మొక్క లేదు. అంతా కాంక్రీటే! ఎన్న...
11 hours ago
No comments:
Post a Comment