మురళీ గానం
మధురం
తియ్యదనం కలబోసిన దంటా
ఆ కాలం లో నే నుండి ఆ గానాన్ని
ఆలకించి ఉంటే అవునో కాదో చెప్పే దాన్ని
కాని ఆ మురళీ గానం తానెప్పుడు మధురమే
అని నిరుపించుకోవడానికి
ప్రతి కాలం లో ను ఒక్కో మానీషి లో ప్రతిధ్వనిస్తూనే ఉంది
వినడానికి మన చెవులు హృదయ ద్వారాలని తెరిచి వుంచితే!
ఛీర్స్
జిలేబి.
రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే
-
*రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి.*
*రాజుఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా ఉంటాడు. చుట్టూ మంది మార్బలం, కైవారాలు ,
వందిమాగధులు ఇలా ఉంటాడు. ఊరేగితే ...
30 minutes ago
ఈ పరిచయం నా బ్లాగుదే అని తెలియనే లేదండి. ధన్యవాదాలు.
ReplyDelete