ఆంధ్రుల చరితం అతిరస భరితం
ఆంధ్రుల సంస్కృతి అమోఘ కావ్యం
ఆంధ్రుల మేధస్సు వర్ణనాతీతం
ఆంధ్రుల వంటకం షడ్రసో పేతం
ఆంధ్రుల కీర్తి అతిరధ మహారధుల సమ్మేళనం
ఆంధ్రుల కావ్యం కమనీయం
ఆంధ్రుల సౌర్యం అసామాన్యం
మరి ఆంధ్రుల రాజకీయం......??????
ఛీర్స్
జిలేబి
జరుగుతున్న అంతర్జాతీయ....
-
* జరుగుతున్న అంతర్జాతీయ....*
*(నిన్నటి తరువాయి....)*
*రష్యాతో చమురు వ్యాపారం చేసి భారత్ డబ్బు సంపాదించి రష్యా యూక్రైన్
యుద్ధానికి తోడపడుతోందని అమెరికా ...
11 hours ago
మరి ఆంధ్రుల రాజకీయం......??????
ReplyDeleteఅంతా "జగన్మోహ"నం.
:)
ReplyDeleteఅంతా భజనమయం
ReplyDelete