Wednesday, February 6, 2013

నేను పుట్టాను ఈ దేశం 'ఆధార్' లేదన్నది !

బిడ్డ కెవ్వు మన్నాడు.
 
అయ్య కన్నీళ్లు పెట్టు కున్నాడు.
 
మళ్ళీ ఆధార్  కోసం క్యూ కట్టాలా ?
 
బిడ్డా, నీకు  రాబోయే కాలం ఆధార్   'కాళమా'  ?
 
తాత బాల్చీ తన్నేడు.
 
కాటి కాపరి 'ఆధార్' ఎక్కడ అన్నాడు.
 
ప్చ్, తాత ఆధార్ కోసం క్యూ లో నిలబడే 
 
బాల్చీ తన్నేడు అంటే నమ్మడే మరి ?
 
ఆధార్  తీస్కురా కాల్చా లంటే అంటాడు మరి ?
 
పుట్టినా గిట్టినా 'ఆధారే' మరి !
 
భారత మాతా ఎప్పటికి ఈ దేశపు నాయకులకు 
 
ప్రజ అంటే గౌరవం వచ్చును?
 
 
నో చీర్స్ 
జిలేబి.

3 comments:

  1. Beware the big brother wants to watch you all times. Aadhar is his tool!

    ReplyDelete
  2. అధార్ కధలు, కధలుగా రోజుకో కొత్త లీల కనపడుతోంది, వినపడుతోంది.

    ReplyDelete