చాన్నాళ్లకి మా బ్లాగ్ జ్యోతిష్కుల వారు సెటైర్ అల్లేరు అదిన్నూ శ్రీమాన్ నిత్యానందా వారిపై :)
Enjoy Maadi :)
"
మొన్న కొందరు నాయకులు పార్లమెంట్ లో మాట్లాడుతూ, 'ఇండియాకు ప్రపంచ రేపుల రాజధాని అని పేరోస్తోంది' అన్నారు. Make in India బదులు Rape in India అంటే సరిపోతుంది అని కూడా అన్నారు. కొత్త సినిమా టైటిల్ భలే ఉంది కదూ ! సినిమావాళ్ళు ఎవరైనా ఈ టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేశారో లేదో నాకైతే తెలీదు మరి !!"
పూర్తిగా టపాలింకు
Cheers
జిలేబి


No comments:
Post a Comment