Tuesday, December 10, 2019

జయహో భారత్! జయహో భాజ్పా! జయహో Citizenship Amendment Bill 2019.



జయహో‌ భారత్!

At the stroke of midnight  a few seconds past (more precisely 00:05 hours of 10th December 2019) Indian loksabha passes Citizenship Amendment Bill 2019 with Ayes 311 to Nos 080!

Amith Shaji delivered a marvellous befitting concluding reply.

జయహో భారత్! 
జయహో భాజ్పా!
జయహో అమిత్ షా!

చీర్స్
జిలేబి

4 comments:



  1. శరణార్థుల కిచ్చెద మా
    సరా! యిదియె భారతీయ సంస్కృతి! భాజ్పా
    వరమిదె ధార్మిక లఘుమత
    నరులకు కష్టముల దాటి నమ్మి యరుగగాన్!


    జయహో మోడీ సర్కార్!
    జయహో భాజ్పా
    జయహో అమిత్ షా!

    జయహో భారత లోక్ సభ!


    జిలేబి

    ReplyDelete
  2. Better late than never.
    Mera Bharat Mahan.

    ReplyDelete
    Replies
    1. మోదీ & టీం చేసిన / చేస్తున్న కొన్ని పనులు పైన మీరు చెప్పిన కోవలోకే వస్తాయి శర్మ గారు👏.

      Delete
  3. అభినందించదగినదే.👍
    అన్నట్లు ఇవాళ (10 డిసెంబర్) నోబెల్ బహుమతుల రోజు కూడా 🙂.

    అర్థరాత్రి వరకు కూడా మేలుకుని కూర్చుని ఈ కార్యక్రమాన్ని టీవీలో చూశారా "జిలేబి" గారూ 🙂?

    ReplyDelete